Dole dole Song Lyrics – Pokiri Telugu Movie

“Dole dole Song” is a vibrant song from the Telugu blockbuster “Pokiri,” featuring the dynamic vocals of Ranjith and Suchitra. The lyrics, penned by Vishwa, add a lively and spirited touch to the song, reflecting themes of joy and celebration. Mani Sharma, the esteemed music director, “Dole dole Song Lyrics” infuses the track with energetic beats and catchy rhythms, making it a standout in the movie’s soundtrack.

“Dole dole Song Lyrics” exude a spirited energy that resonates joyfully with listeners, embodying the essence of celebration and enthusiasm. The lyrics add to the song’s lively narrative, enhancing its upbeat and vibrant atmosphere.

Song Name:Dole dole
Movie Name:Pokiri
Singer/s:Ranjith,Suchitra
Lyricist:Vishwa
Music Director:Mani Sharma

Dole dole Song Telugu Lyrics

డొల్లే డొల్లే దిల్ జర జర
నిను ఒరా ఒరా గని నరవరా
జాగు మాని చేయికలపర
జత చేరి నేడు జతి జరుపర
జర జల్దీ జల్దీ పెందరాకడనే రారా
ఒడి అంత రంగ సంపరమునకే రారా

రాలుగాయవే రసికుడా కసి కొక లాగు సరి సరసుడా
రారా మటుకే ముడిపడ నిసి కేళి వేళా జత జోరా

చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా
కరేగా కరేగా హరే దిల్ కో దీవానా
చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా
కరేగా కరేగా హరే దిల్ కో దీవానా

అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా
పొడుగుతో కుదురుగా నీలోనే
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
దిలాబారా దేఖో నా

మిసమిస కన్నె కోసరకు వన్నె వలపుతో వలపన్ని
నాకసికలన్నీ నాలుగును పన్నే కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా ఏయే బరిలో కరగా ఏయే
ఒడికి త్వరగా ఏయే బరిలో కరగా

గ గ స గ గ స ని స ని స
గ గ స గ గ స ని స ని స
ని స ని స

చిటుకుని విప్పేస్తా చమటని రప్పిస్తా
తరుగుతో తెగిపడి నీపైన
చటుకున చూపిస్త చనువుగా బందిస్తా
సుందర దీవానా

గోలితెరలన్నీ గడుసరికాన్నే తొలగును తమకాన్ని
గలిమితో గున్ని బలిమితో కొన్ని
బలిగొను తరుణాన్ని

తరలి ధరకే ఏయే
ఎగసి ఎదకే ఏయే
తరలి ధరకే ఏయే
ఎగసి ఎదకే

జర జల్దీ జల్దీ పెందరాకడనే రారా
ఒడి అంత రంగ సంపరమునకే రారా

రాలుగాయవే రసికుడా కసి కొక లాగు సరి సరసుడా
రారా మటుకే మునిపడ నిసి కేళి వేళా జత జోరా

చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా
కరేగా కరేగా హరే దిల్ కో దీవానా
చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా
కరేగా కరేగా హరే దిల్ కో దీవానా

Dole dole Song Tinglish Lyrics

Dole dole dil zara zara
Ninu ora ora gani naravara
Jaagu mani cheykalapara
Jatha cheri nedu jathi jarupara
Zara jaldi jaldi pendarakadane raaraa
Vaadi antha ranga samparamunake raaraa

Raalugayave rasikuda kasi koka lagu sari sarasuda
Raara matuke mudipada nisi keli vela jatha jora

Chalega chalega yeh hain ishq ka zamana
Karega karega har dil ko deewana
Chalega chalega yeh hain ishq ka zamana
Karega karega har dil ko deewana

Anuvuga andistha sogasuni sandistha
Podugutho kuduruga neelona
Muduputho meppistha oduputho oppistha
Dilbara dekho naa

Misamisa kanne kosaraku vanne valaputho valapanni
Nakasikalanni nalugunu panne kalabadu samayanni
Odiki tvaraga yea Barilo karaga yea
Odiki tvaraga yea Barilo karaga

Ga ga sa ga ga sa ni sa ni sa
Ga ga sa ga ga sa ni sa ni sa
Ni sa ni sa

Chitukini vippestha chhamatani rappistha
Tadugutho tegapadi neepaina
Chhatukuna choopistha chanuvuga bandistha
Sundara deewana

Goliteralanni gadusarikanne tolagunu tamakanni
Galimitho gunni balimitho konni
Baligonu tarunanni

Tarali darake yea
Yegasi yedake yea
Tarali darake yea
Yegasi yedake

Zara jaldi jaldi pendarakadane raaraa
Vaadi antha ranga samparamunake raaraa

Raalugayave rasikuda kasi koka lagu sari sarasuda
Raara matuke munipada nisi keli vela jatha jora

Chalega chalega yeh hain ishq ka zamana
Karega karega har dil ko deewana
Chalega chalega yeh hain ishq ka zamana
Karega karega har dil ko deewana

Dole dole Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here