Manmadha Raja Song Lyrics – Donga Dongadhi Telugu Movie

“Manmadha Raja Song” is an engaging song from the Telugu movie Donga Dongadhi. Sung by Shankar Mahadevan and Malathi Sharma, the track features a lively and rhythmic melody that captivates the listener. The lyrics by Veturi Sundararama Murthy are expressive and add a vibrant touch to the song. Dina Pathak’s music direction complements the lyrics with an energetic and memorable arrangement.

“Manmadha Raja Song Lyrics” brings a burst of energy and excitement. The combination of dynamic vocals, engaging lyrics, and upbeat music creates an enjoyable and spirited experience. This song is a standout in the film’s soundtrack, ideal for those who love lively and rhythmic music.

Song Name:Manmadha Raja
Movie Name:Donga Dongadhi
Singer/s:Shankar Mahadevan,Malathi Sharma
Lyricist:Veturi Sundararama Murthy
Music Director:Dina Pathak

Manmadha Raja Song Telugu Lyrics

రాజా రాజా నా మన్మధ రాజా
నీకై వేచేను రోజా
ఒడిలో చేర్చుకో రాజా

మన్మధ రాజా మన్మధ రాజా
కన్నె మనసే గిళ్ళోద్దు
దోపిడీ చేసే చూపులతోటి
చుట్టూ కోలతె చూడొద్దు

నా పచ్చి నరాల ఫై కచ్చి
పెదాలతో గీచ్చు గీచ్చు ముద్దు పెట్టొదు
నా కొత్త వయస్సుని మత్తు సరస్సు గ
చేసి చేసి ఈత కొట్టదు

మన్మధరాజా నా మన్మధరాజా

హే మన్మధ రాజా మన్మధ రాజా
పొగరు మీద ఉన్నదే
వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి
ముదిరి వచ్చాడే

నా పచ్చి నరాల ఫై కచ్చి
పెదాలతో గీచ్చు గీచ్చు ముద్దు పెడతాడే
ని కొత్త వయస్సుని మత్తు సరస్సు గ
చేసి చేసి ఈత కొడతాడే

మన్మధరాజా నీ మన్మధరాజా

హే జిల హే జిల హే జిలికిచిక జిల
హే జిల హే జిల హే జిలికిచిక జిల

నన్నే పిల్లాడ్ని చేసి ప్రేమ
పిచోడని చేసి పాపా ని వెంట తిప్పావే
తిప్పావే తిప్పావే
రక్తం చల్లారబెట్టి రాత్రి తెల్లర్లుపెట్టి
బాబు నా గుట్టు దోచావే దోచావే దోచావే

నీ నోరంటుకుంటే ముద్దలకిష్టం
నీ చీరంటుకుంటే సిగ్గుల కష్టం

హే నా చాప కింద నీరైనావు
నన్ను ఆనీటి చెప్పాయి ముద్దాడవు

నీ సొగసంతా చేపల్లా పరిచేస్తాలే
నీ వయసెంత వాటేసి మురిపిస్తా లే
కొత్త అందాలమతుల్లోకులికేస్తా లే

హే రాజా రాజా రాజా మన్మధ రాజా
చేసేయి చేసేయి మల్లెల పూజ
హే రాజా రాజా రాజా మన్మధ రాజా
చేసేయి చేసేయి మల్లెల పూజ

హే తన్న హే నాన్న
హే నన నన నానా అన
తన్న హే తనన
హే తన్న నన తన ననన

నా మనసే అడగావచి
నే వయసే ముడుపులిచి
నా ఒంటి గంట కొట్టవే హ కొట్టవే కొట్టవే
నా పైటా జారనిచ్చి చేసావే గుచి గుచి
సొగసుల్లో చిచ్చు పెట్టావే పెట్టావే పెట్టావే

పచి పాలల్లే నేను పెరిగానమ్మో
పాల పొనగంటి నిన్ను మారిగానమ్మో
జిన్నుముక్కంటిబుగ్గే జుర్రేసావు
చమ్మచక్కని నన్నే చంపేసావు

హే నాకోసం రాతిరి రాసిచ్చావు
తోలి కుతేసి కోడిని కోసేసావు
ఆహ్ రంగేళి రమ్భల్లే ర్యాంకేసావు

హే రాజా రాజా రాజా మన్మధ రాజా
చేసేయి చేసేయి మల్లెల పూజ
హే రాజా రాజా రాజా మన్మధ రాజా
చేసేయి చేసేయి మల్లెల పూజ

మన్మధ రాజా మన్మధ రాజా
కన్నె మనసే గిళ్ళోద్దు
వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి
ముదిరి వచ్చానే

నా పచ్చి నరాల ఫై కచ్చి
పెదాలతో గీచ్చు గీచ్చు ముద్దు పెటోదు
ని కొత్త వయస్సు ని మత్తు సరస్సు గ
చేసి చేసి ఈత కొడతానే

మన్మధరాజా
నీ మన్మధరాజా

నా మన్మధ రాజా మన్మధ రాజా
కన్నె మనసే గిళ్ళోద్దు
దోపిడీ చేసే చూపులతోటి
నన్ను గుచి చంపెయ్రా చంపెయ్రా చంపెయ్రా

Manmadha Raja Song Tinglish Lyrics

Raja Raja Na Manmadha Raja
Nikai Vechenu Roja
Odilo Cherchuko Raja

Manmadha Raja Manmadha Raja
Kanne Manase Gillodhu
Doopidi Chese Chupulathoti
Chuttu Kolathe Chudodhu

Na Pachi Narala Pi Kachi
Pedhalatho Gichu Gichu Mudhu Petodhu
Na Kotha Vayassuni Mathu Sarassu Ga
Chesi Chesi Eetha Kottadhu

Manmadharajaaa Naa Manmadharaja

Hey Manmadha Raja Manmadha Raja
Pogaru Medha Unnade
Vannelu Chusi Kannulu Vesi Pichi
Mudiri Vachade

Ne Pachi Narala Pi Kachi
Pedhalatho Gichu Gichu Mudhu Pedathade
Ne Kotha Vayassuni Mathu Sarassu Ga
Chesi Chesi Eetha Kodathade

Manmadharajaaa Nee Manmadharaja

Hey Zila Hey Zila Hey Zilikechika Zila
Hey Zila Hey Zila Hey Zilikechika Zila

Nanne Pilladni Chesi Prema
Pichodni Chesi Papa Ne Venta Tippave
Tippave Tippave
Raktam Challarabetti Ratri Tellarlupatti
Babu Na Guttu Dochave Dochave Dochave

Nee Norantukunte Muddalakistam
Ne Cheerantukunte Siggula Kastam

Hey na chapa Kinda Neerinavu
Nannu Aaneeti Chepai Mudhadavu

Nee Sogasantha Chapalla Parichestale
Nee Vayasantha Vatesi Muripista Le
Kotha Andalamathullokulikestha Le

Hey Raja Raja Raja Manmadha Raja
Cheseyi Cheseyi Mallela Puja
Hey Raja Raja Raja Manmadha Raja
Cheseyi Cheseyi Mallela Puja

Hey Tanna He Nanna
Hey Nana Nana Naanana
Tanna Hey Tanana
Hey Tanna Nana Tana Nanana

Na Manase Adagavachi
Ne Vayase Mudupulichi
Na Onti Ganta Kottave Ha Kottave Kottave
Na Pita Jaranichi Chusave Guchi Guchi
Sogasullo Chichu Pettave Pettave Pettave

Pachi Palalle Nenu Periganammo
Paala Ponganti Ninnu Mariganammo
Zinnumukkantibugge Jurresavu
Chammachakkani Nanne Champesavu

Hey Nakosam Ratiri Rasichavu
Toli Kutesi Kodini Kosesavu
Ah Rangeli Rambhalle Rankhesavu

Hey Raja Raja Raja Manmadha Raja
Cheseyi Cheseyi Mallela Puja
Hey Raja Raja Raja Manmadha Raja
Cheseyi Cheseyi Mallela Puja

Manmadha Raja Manmadha Raja
Kanne Manase Gillodhu
Vannelu Chusi Kannulu Vesi Pichi
Mudiri Vachanee

Na Pachi Narala Pi Kachi
Pedhalatho Gichu Gichu Mudhu Petodhu
Ne Kotha Vayassu Ni Mathu Sarassu Ga
Chesi Chesi Eetha Kodathane

Manmadharajaaaaaaaaaaaa
Nee Manmadharajaaaaaaaaa

Na Manmadha Raja Manmadha Raja
Kanne Manase Gillodhu
Doopidi Chese Chupulathoti
Nannu Guchi Champeyraa Champeyraa Champeyraa

Manmadha Raja Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here