Ye Dikkuna Nuvvunna Song Lyrics – Yuvasena Telugu Movie

“Ye Dikkuna Nuvvunna Song” from the movie Yuvasena is a melodious song that beautifully expresses deep emotions. Sung by Jessi Gift, the track features his expressive voice that adds a heartfelt touch to the music. The lyrics by Sirivennela Seetharama Sastry are poignant and reflective, capturing the essence of the song’s theme.

Jessi Gift’s music enhances the song’s emotional depth, blending perfectly with the lyrics and vocals. “Ye Dikkuna Nuvvunna Song Lyrics” is stands out with its soothing melody and meaningful lyrics, offering a touching and memorable listening experience.

Song Name:Ye Dikkuna Nuvvunna
Movie Name:Yuvasena
Singer/s:Jessi Gift
Lyricist:Sirivennela Seetharama Sastry
Music Director:Jessi Gift

Ye Dikkuna Nuvvunna Song Telugu Lyrics

జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే

ఏ దిక్కున నువ్వున్న ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపె బలమేది లేదు సుమ

పొంగే ఆలా వస్తే తలా వంచాలి
వయసు అలలాంటిదేగా
ప్రాయం వెనకాలే పయనించాలి
ప్రణయం వెన్నడి రాగ

జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే

స రి గ రి స రి
స రి గ స రి గ రి స రి
స రి గ స రి స రి గ మా

ఏ దిక్కున నువ్వున్న ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపె బలమేది లేదు సుమ

గిరులే వణికే జలపాతం లో జోరు
నీలో చూసా బంగారు
ఎదిగే సొగసాయి ఎదురొస్తే పదహారు
అలలై ఎగసే ఎద హోరు

వర్ణాల విల్లు లో ఒక్కో రంగు తీసి
వయ్యారి ఒంటికి పూసిందెవరు
మనసే చేడకా నిలిచే నరా వరులెవరు

జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే

మధువే తొణికే ఆధరం మధు కలశం
మౌనం కూడా ప్రియా మంత్రం
అప్పుడు అప్పుడు తెగి పాడనీ ఒక ముత్యం
వెనకే తిరిగ ప్రతి నిత్యం

ఆ చిలక పలుకులే ఆలా ఆలా ఏరి
నాలోని తలపులే స్వరాలూ చేసి
నీకే ఇస్తా సఖియా కవితలు కూర్చి

జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే

ఏ దిక్కున నువ్వున్న ఎగిరొస్తా పావురమా
న రెక్కల కలనాపె బలమేది లేదు సుమ

పొంగే ఆలా వస్తే తలా వంచాలి
వయసు అలలాంటిదేగా
ప్రాయం వెనకాలే పయనించాలి
ప్రణయం వెన్నడి రాగ

జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే
జిల్లెలే జిల్లెలే జుంతతకిట జిల్లెలే

స రి గ రి స రి
స రి గ స రి గ రి స రి
స రి గ స రి స రి గ మా

ఏ దిక్కున నువ్వున్న ఎగిరొస్తా పావురమా
న రెక్కల కలనాపె బలమేది లేదు సుమ

Ye Dikkuna Nuvvunna Song Tinglish Lyrics

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Ye Dikkuna Nuvvunna Egirosta Paavurama
Na Rekkala Kalanaape Balamedi Ledu Suma

Ponge Ala Vaste Tala Vanchaali
Vayasu Alalaantidega
Praayam Venakaale Payaninchaali
Pranayam Vennadi Raaga

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Sa Ri Ga Ri Sa Ri
Sa Ri Ga Sa Ri Ga Ri Sa Ri
Sa Ri Ga Sa Ri Sa Ri Ga Ma

Girule Vanike Jalapaatam Lo Joru
Neelo Chuusa Bangaaru
Yedige Sogasai Yeduroste Padahaaru
Alalai Yegase Yeda Horu

Varnaala Villu Lo Okko Rangu Teesi
Vayyari Vontiki Puusindevaru
Manase Chedaka Niliche Nara Varulevaru

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Madhuve Tonike Adharam Madhu Kalasam
Mounam Kuda Priya Mantram
Appudu Appudu Tegi Padani Oka Mutyam
Venake Tiriga Prati Nityam

Aa Chilaka Palukule Ala Ala Yeri
Naloni Talapule Swaraalu Chesi
Neeke Istaa Sakhiyaa Kavitalu Kuurchi

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Ye Dikkuna Nuvvunna Egirosta Paavurama
Na Rekkala Kalanaape Balamedi Ledu Suma

Ponge Ala Vaste Tala Vanchaali
Vayasu Alalaantidega
Praayam Venakaale Payaninchaali
Pranayam Vennadi Raaga

Jillele Jillele Juntatakita Jillele
Jillele Jillele Juntatakita Jillele

Sa Ri Ga Ri Sa Ri
Sa Ri Ga Sa Ri Ga Ri Sa Ri
Sa Ri Ga Sa Ri Sa Ri Ga Ma

Ye Dikkuna Nuvvunna Egirosta Paavurama
Na Rekkala Kalanaape Balamedi Ledu Suma

Ye Dikkuna Nuvvunna Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here