Udayinchina Song Lyrics – Kalusukovalani Telugu Movie

“Udayinchina Song” from the Telugu movie Kalusukovalani. Sung by MM Manasi, the song features lyrics penned by Hari. The music for this track is composed by Devi Sri Prasad, known for his vibrant and engaging musical style.”Udayinchina Song Lyrics” not only contributes to the movie’s soundtrack but also leaves a lasting impression with its heartfelt performance and memorable composition.

“Udayinchina Song Lyrics” adds a melodic touch to the film’s soundtrack. The combination of MM Manasi’s vocals, Hari’s heartfelt lyrics, and Devi Sri Prasad’s music creates a memorable listening experience. The song captures emotions and enhances the film’s overall appeal.

Song Name:Udayinchina
Movie Name:Kalusukovalani
Singer/s:MM Manasi
Lyricist:Hari
Music Director:Devi Sri Prasad

Udayinchina Song Telugu Lyrics

హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడా అని
చలి పెంచిన చీకటి నడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అని
చిక్కావె ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలీ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి ఐ చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడు నే మరువ లైని తీపి గురుతులే

మనసు అంట నీ రూపం
నా ప్రాణమంతా నీకోసం
నువ్వెక్కడ ఎక్కడ అని వెతికి వయసు అలసిపోయే పాపం
నీ జాడ తెలిసినన్ను నిమిషం
అః అంతులేని సంతోషం
ఈ లోకమంతా నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగున నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే
కలలా నుండి ఓ నిజమై రావే నన్ను చేరావే
హొయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వే
గుండె చప్పుడికి తాళం నువ్వే
ఎదను మీరు సుస్వరమై రావే నన్ను చేరవే

హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడా అని
చలి పెంచిన చీకటి నడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అని

నువ్వు లేక చిరుగాలి
నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లె మండుతోంది
కాస్త దూరమే కాదా మన
మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమి వేసే గడియ మన దారికి చేరుకొంది
ఏమి మాయావో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మానసంటూంది నిన్ను రమ్మని
హొయ్ నువ్వు ఎక్కడున్నావో గాని
నన్ను కాస్త నీ చెంతకు రాణి
నువ్వు లేకనే లేనేలే నాని కాస్త తెలుపని

హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడా అని
చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అని
చచిక్కావె ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలీ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి ఐ చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడు నే మరువ లైని తీపి గురుతులే

Udayinchina Song Tinglish Lyrics

Hey udayinchina sooryudinadiga
kanipinchani devudinadiga
naa gundelo nee gudinadiga nuvvekkadaa ani
chali penchina cheekati nadiga 
chigurinchina chandrudinadiga
viraboosina vennela nadiga nuvvekkada ani
chikkave o cheli nuvvekkade naa jaabili
ikkade ekkado unnaavu anna kaburu telusule
vecchani nee kougili chitraalu chese nee chekkili
ippuduu yeppudu ne maruva leni teepi gurutule

manasu anta nee roopam
na praanamanta neekosam
nuvvekkada ekkada ani vetiki vayasu alasipoye paapam
nee jaada telisenannu nimisham
aha antuleni santosham
ee lokamanta naa sontam idi nee prema indrajaalam
adugu aduguna nuvve nuvve nannu taakene nee chirunavve
kalalaa nundi o nijamai raave nannu cheraave
hoy prema paataku pallavi nuvve
gunde chappudiki talam nuvve
yedanu meetu suswaramai raave nannu cherave

hey udayinchina sooryudinadiga
kanipinchani devudinadiga
naa gundelo nee gudi nadiga nuvvekkadaa ani
chali penchina cheekati nadiga 
chigurinchina chandrudinadiga
viraboosina vennelanadiga nuvvekkada ani

nuvvu leka chirugaali
naa vaipu raanu antondi
nuvvu leka vennela kooda yendalle mandutondi
kaasta doorame kaada mana
madhyanocchi vaalindi
dooraanni tarimi vese gadiya mana dariki cherukondi
yemi mayavo emo gaani nuvvu maatrame naa praanamani
nuvvu unna naa manasantundi ninnu rammani
hoy nuvu ekkadunaavo gaani
nannu kaasta nee chentaku raani
nuvvu lekane lenelenani kaasta telupani

hey udayinchina sooryudinadiga
kanipinchani devudinadiga
naa gundelo nee gudi nadiga nuvvekkadaa ani
chali penchina cheekati nadiga chigurinchina chandrudinadiga
viraboosina vennela nadiga nuvvekkada ani
chikkave o cheli nuvvekkade naa jaabili
ikkade ekkado unnaavu anna kaburu telusule
vecchani nee kougili chitraalu chese nee chekkili
ippuduu yeppudu ne maruva leni teepi gurutule

Udayinchina Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here