Sayyare Sayya Song Lyrics – 35 – Chinna Katha Kaadu Telugu Movie

“Sayyare Sayya Song” from the Telugu movie 35 Chinna Katha Kaadu is a lively and enchanting track. Sung by Karthik, the song features lyrics by Kittu Vissapragada that beautifully capture the essence of love and longing. The music, composed by Vivek Sagar, adds a vibrant energy to the song, making it both engaging and memorable. “Sayyare Sayya Lyrics” create an engaging and memorable listening experience, leaving a lasting impression and making a song to cherish.

With its catchy tune and heartfelt melody, “Sayyare Sayya Song Lyrics” quickly connects with the listener. The song’s rhythmic beats and soulful melody create a delightful listening experience, making it a standout track in the movie. It’s a song that stays with you, evoking emotions and leaving a lasting impression.

Song Name:Sayyare Sayya
Movie Name:35 – Chinna Katha Kaadu
Singer/s:Karthik
Lyricist:Kittu Vissapragada
Music Director:Vivek Sagar

Sayyare Sayya Song Telugu Lyrics

ఒరొరోరి పిల్లగా
బుడి బుడి అడుగులు
బడి చేరగా
రోజు హడావిడే జోరుగా
చెలిమికి నిన్న మొన్న లేదుగా
ఎప్పుడు కొత్తగా

లేరోయ్ స్నేహం లోన టాపరు
దోస్తే లేని వాడే లూసరు
పెద్దైనా చిన్నైనా
అన్నీ అరే తురే లే
లేవంట ఇక తేడ పడా లే
హే.. హే.. హే..

సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే

సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే

హా టంగుమనే బడి గంటలకే
క్యారేజీలన్నీ తారుమారే లే
ఘోల్లుమనే పెను అల్లరికే
బెత్తాలు కూడా విరిగేను లే

నీదన్నది నాదన్నది
మనదైపోయే చోటే ఇది
పెన్సిల్ ముల్లు రబ్బర్ లా
అరే పెన్నుతో వచ్చే రీఫిల్ లా

ఒరొరోరి పిల్లగా
బుడి బుడి అడుగులు
బడి చేరగా
రోజు హడావిడే జోరుగా
చెలిమికి నిన్న మొన్న లేదుగా
ఎప్పుడు కొత్తగా

సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే

హా వేళా పాలంటూ లేకుండా
వేళాకోలాలే సాగేనా
వారు వీరంటూ తేడాలే
చూసే స్నేహాలే ఉంటాయా

ఆశే లేని బంధాలన్నీ
బాల్యం లోనే పుడతాయి లే
గిరి గీతలే చెరిపెందుకే
నిన్నే చేరే ఈ నేలకే
ఏకాంతమే ఓడేందుకే
స్నేహం కలిగేనే
తోడై గెలిచేనే

సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే

సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే
సయ్యారే సయ్యారా
సారే రా సరే

సయ్యారే సయ్యారే
సయ్యారా సారే రా
సయ్యారే సయ్యారే
సయ్యారా సారే రా
ఊ.. ఊ.. ఊ..
సయ్యారే సయ్యారా
సారే రా సరే

Sayyare Sayya Song Tinglish Lyrics

Ororori Pillagaa
Budi Budi Adugulu
Badi Cheragaa
Roju Hadavide Jorugaa
Chelimiki Ninna Monna Ledugaa
Eppudu Kotthagaa

Leroi Sneham Lona Topperu
Doste Leni Vaade Loseru
Peddainaa Chinnainaa
Anni Arey Turey Le
Levanta Ika Theda Paadaa Le
Ehh.. Ehh.. Ehh..

Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare

Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare

Haa Tangumane Badi Gantalake
Carriagelanni Taarumaare Le
Ghollumane Penu Allarike
Bettaalu Kuda Virigenu Le

Needannadi Naadannadi
Manadaipoye Chote Idi
Pencil Mullu Rubber La
Are Pennutho Vacche Refill La

Ororori Pillagaa
Budi Budi Adugulu
Badi Cheragaa
Roju Hadavide Jorugaa
Chelimiki Ninna Monna Ledugaa
Eppudu Kotthagaa

Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare

Haa Vela Paalantu Lekunda
Velakolaale Saagenaa
Vaaru Veerantu Thedaale
Chuse Snehaale Untaya

Aase Leni Bandhaalanni
Balyam Lone Pudathayi Le
Giri Geethale Cheripenduke
Ninne Chere Ee Nelake
Ekaanthame Odenduke
Sneham Kaligene
Thodai Gelichene

Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare

Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare
Sayyare Sayyara
Saare Raa Sare

Sayyare Sayyare
Sayyara Sare Raa
Sayyare Sayyare
Sayyara Sare Raa
Oo.. Oo.. Oo..
Sayyare Sayyara
Saare Raa Sare

Sayyare Sayya Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here