“Naa Gunde Tarajuvvai Song Lyrics” from the movie Madhuram is a soothing and heartfelt track. Sung by Sreedeep and Brinda, the song flows with gentle melodies that evoke deep emotions. Raaki’s lyrics beautifully express feelings of love and longing, creating a connection with the listener. Venky Veena’s music adds a soft and pleasant backdrop, enhancing the emotional tone of the song.
The song carries a peaceful vibe, making it easy to relax and enjoy the feelings it brings out. “Naa Gunde Tarajuvvai Song Lyrics” is a memorable song lyrics that resonates with anyone who appreciates meaningful lyrics and calming music.
Song Name: | Naa Gunde Tarajuvvai |
Movie Name: | Madhuram |
Singer/s: | Sreedeep, Brinda |
Lyricist: | Raaki |
Music Director: | Venky Veena |
Naa Gunde Tarajuvvai Song Telugu Lyrics
నా గుండె తారాజువై
గగనము కెగిసినదే అలా
సంతోషము అలలుగా మారి
పరుగులు తీసిందే ఇలా
నీ సిగ్గే సిగ్గును వీడి
నాతో మాట్లాడిన వేళ
ఆనందం అల్లరి చేస్తు
లోలో వేసిందే ఈల
ఏ రోజు లేదిలా ఈ రోజే
వేరుగా ఉన్నదే
ఈ ప్రేమ మయంలో
ఈ పేరే చిత్రం గున్నదే
వే వేళ రంగులన్నీ
పూల వానగ కురిసేనే
రా రమ్మని కొత్త లోకం
ఆహ్వానించేనే
వే వేళ రంగులన్నీ
పూల వానగ కురిసేనే
రా రమ్మని కొత్త లోకం
ఆహ్వానించేనే
ఊ అంటూ ఉరకలేస్తు
నీ వెంటే అడుగులేస్తు
నీ కోసం ఎదురు చూస్తు
గడిపేయ్ మంది ఈ సమయం
మౌనంగా ఉండలేను
మాటల్లో చెప్పలేను
ఈ పేరే కొత్తగుంది
ఏమైందో ఏమిటో
క్లాస్ రూమ్ లో
అరే సైన్స్ ల్యాబ్ లో
కబడ్డీ ఆటలో
కలవరింతలో
నీ తలపుల సవ్వడులే
నీ నవ్వుల అలజడులే
నీ సిగ్గే సిగ్గును వీడి
నాతో మాట్లాడిన వేళ
ఆనందం అల్లరి చేస్తు
లోలో వేసిందే ఈల
నా గుండె తారాజువై
గగనము కెగిసినదే అలా
సంతోషము అలలుగా మారి
పరుగులు తీసిందే ఇలా
దూరాలే దూరమవుతూ
మోమాటం మాయమవుతూ
ఓ తీరం చేరమంటే
ప్రాయం సాయం చేయదా
వే వేల కాంతులన్నీ
కళ్ళల్లో వాలుతున్న
ఇంకేదో చూడమంటూ
లోకం దారే చూపదా
అన్ని వైపులా.. ఇక అన్ని వేళలా
వానజల్లులా.. అల్లుకున్నది
ఏదో ఆనందం
నువ్వే నేనై పోయాగా
నా గుండె తారాజువై
గగనము కెగిసినదే అలా
సంతోషము అలలుగా మారి
పరుగులు తీసిందే ఇలా
నీ సిగ్గే సిగ్గును వీడి
నాతో మాట్లాడిన వేళ
ఆనందం అల్లరి చేస్తు
లోలో వేసిందే ఈల
Naa Gunde Tarajuvvai Song Tinglish Lyrics
Naa Gunde Taarajuvai
Gaganamu Kegisinade Alaa
Santhoshamu Alaluga Maari
Parugulu Tisindhe Ilaa
Nee Sigge Siggunu Veedi
Naatho Matladina Vela
Anandam Allari Chesthu
Lolo Vesinde Eela
Ye Roju Ledhilaa Ee Roje
Veruga Unnade
Ee Prema Mayamlo
Ee Pere Chitram Gunnade
Ve Vela Rangulanni
Poola Vaanaga Kurisene
Raa Rammani Kottha Lokam
Aahwaninchene
Ve Vela Rangulanni
Poola Vaanaga Kurisene
Raa Rammani Kottha Lokam
Aahwaninchene
Oo Antu Urakalesthu
Nee Vente Adugulesthu
Nee Kosam Eduru Chusthu
Gadipey Mandi Ee Samayam
Mounamga Undalenu
Maatallo Cheppalenu
Ee Pere Kotthagundi
Emaindo Emito
Class Room Lo
Are Science Lab Lo
Kabadi Aatalo
Kalavarinthalo
Nee Thalapula Savvaduley
Nee Navvula Alajadule
Nee Sigge Siggunu Veedi
Naatho Matladina Vela
Anandam Allari Chesthu
Lolo Vesinde Eela
Naa Gunde Taarajuvai
Gaganamu Kegisinade Alaa
Santhoshamu Alaluga Maari
Parugulu Tisindhe Ilaa
Doorale Dooramavuthu
Momaatam Maayamavuthu
Oo Teeram Cheramantey
Prayam Saayam Cheyadaa
Ve Vela Kanthulanni
Kallallo Vaaluthunna
Inkedho Chudamantu
Lokam Daarey Chupadaa
Anni Vaipulaa.. Ika Anni Velala
Vaanajallulaa.. Allukunnadi
Edo Anandam
Nuvve Nenai Poyaagaa
Naa Gunde Taarajuvai
Gaganamu Kegisinade Alaa
Santhoshamu Alaluga Maari
Parugulu Tisindhe Ilaa
Nee Sigge Siggunu Veedi
Naatho Matladina Vela
Anandam Allari Chesthu
Lolo Vesinde Eela