“Utharala Urvasi Song” from the movie Allari Priyudu features the enchanting voices of KS Chithra and SP Balasubrahmanyam. This beautiful melody takes you on a journey filled with emotions and heartfelt expressions. The soothing music, composed by M M Keeravani, enhances the lyrical beauty penned by Veturi Sundaramurthy, creating a captivating listening experience.”Utharala Urvasi Song Lyrics” is sure to touch your heart.
“Utharala Urvasi Song Lyrics” enchanting the tune and meaningful lyrics resonate with listeners, making it a memorable part of the film. This track stands out as a testament to the exceptional talent of the artists involved and the magic of Telugu cinema.
Song Name: | Utharala urvasi |
Movie Name: | Allari Priyudu |
Singer/s: | KS Chithra, SP Balasubrahmanyam |
Lyricist: | Veturi Sundaramurthy |
Music Director: | M M Keeravani |
Utharala urvasi Song Telugu Lyrics
ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ
అల అల అదెంత వేడి వెన్నెల ముఖా ముఖి ముడేసుకున్న ముద్దుల
గీత గోవిందుడు వీనులవిందుడు రాగమాల తోనే రాసలీలలాడగ
మజా మజా మజా ఘుమఘుమలయా నిజానికి ఇదంత ఒట్టు నీ దయ
పూవులెన్నో వచ్చినట్టుగా చెలి నవ్వ గానే నచ్చినావులే
చుక్కలెన్నో పుట్టినట్టుగ ప్రియ చూసుకోరా పట్టి కౌగిలి
హవలీల కన్నులతో నీ జావళీల జాబులు రాసే జగడం ఒకటి సాగిందోయమ్మ
అజంతాలా ప్రశ్నలు వేసి వసంతాల ఆశలు రేపి లలిత కవిత నికే మాలగా
దోర సోకు తోరనాలు కౌగిలింత కారణాలి
వంశధార నీటిమీద హంసలేఖ రాసినా
ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ
అల అల అదెంత వేడి వెన్నెల ముఖా ముఖి ముడేసుకున్న ముద్దుల
సమ్ము గాన రాయభారమా సరే సంధి గాలి ఒప్పుకోదులే
చందమామ తోటి బేరమా అది అందగత్తె గొప్పకాదు లే
పెదాలమ్మ కచ్చేరిలో పదాలెన్నో కవ్విస్తుంటే హృదయం ఒకటి పుట్టిందోయమ్మ
సరగాల సంపింగంలో పదారాల అందిస్తుంటే పరువం ఒకటి వచ్చే వంచలా
కన్నె చెట్టు కొమ్మ మీద వున్న తోట తుమ్మెదేది
జంట తేనే మత్తులోనా కొంటె వీణ వాడినా
గీత గోవిందుడు వీనులవిందుడు రాగమాల తోనే రాసలీలలాడగ
మజా మజా మజా ఘుమఘుమలయా నిజానికి ఇదంత ఒట్టు నీ దయ
ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ
అల అల అదెంత వేడి వెన్నెల ముఖా ముఖి ముడేసుకున్న ముద్దుల
Utharala urvasi Song English Lyrics
Utharala urvasi prema leka preyasi andamantha aksharala harathivvaga
Ala ala adhentha vedi vennala mukha mukhi mudesukunna mudhula
Gita govidhudu vinulavindhudu ragamala thone rasalilaladaga
Maja maja majaa gumagumalaya nijaniki idhantha ottu ni dhaya
Puvulenno vachinattuga cheli navva gane nachinavule
Chukaleno putinattuga priya chusukora patti kougili
Havalila kannulatho ne javalila jabulu rase jagadam okati sagindhoyamma
Ajanthala prasalu vesi vasanthala asalu repi lalitha kavitha nike malaga
Dhora soku thoranalu kougilintha karanali
Vamsadhara nitimidha hamsaleka rasina
Utharala urvasi prema leka preyasi andamantha aksharala harathivvaga
Ala ala adhentha vedi vennala nijaniki idhantha ottu ni dhaya
Sammu gana rayabarama sare sandhi gali oppukodhule
Chandamama thoti berama adhi andhagathe goppakadhu le
Pedalama kacherilo padalenno kavisthunte hrudhayam okati puttindhoyamma
Saragala sampingamlo padharala andisthunte paruvam okati vache vanchala
Kanne chettu komma midha vuna thota thummedhedi
Junte thene mathulona kontti veena vdhina