Hola Chica Song Lyrics – Alludu Adurs Telugu Movie

“Immerse yourself in the captivating world of ‘Hola Chica’ song from the Telugu movie ‘Alludu Adurs’. Sung by the talented Jaspreeth Jasz and composed by the renowned music director Devi Sri Prasad, this song is a delightful blend of energetic beats, soulful melodies, and heartfelt lyrics.

The lyrics of ‘Hola Chica’, penned by the esteemed lyricist Sri Mani, tell a tale of love, charm, and the beauty of an encounter with a special someone. With its catchy tunes and infectious rhythm, the song will transport you to a world filled with romance and excitement.

‘Alludu Adurs’ is a highly anticipated Telugu film that promises to entertain audiences with its engaging storyline, stellar performances, and foot-tapping music. ‘Hola Chica’ is one of the standout tracks from the film’s soundtrack, showcasing the remarkable talent of Jaspreeth Jasz as he brings the song to life with his soulful rendition.

Whether you’re a fan of Telugu music or simply appreciate great melodies, ‘Hola Chica’ is a song that will leave you mesmerized. The collaboration between Jaspreeth Jasz, Sri Mani, and Devi Sri Prasad has resulted in a musical masterpiece that is sure to make its way into the hearts of listeners.

So, get ready to sway to the beats of ‘Hola Chica’ and let yourself be carried away by its enchanting lyrics. Allow the magic of this song to fill your heart and transport you to a world of love and joy. Experience the magic of ‘Hola Chica’ from ‘Alludu Adurs’ and let its melodies become the soundtrack to your emotions.”

Song Name:Hola Chica
Movie Name:Alludu Adurs
Singer/s:Jaspreeth Jasz
Lyricist:Sri Mani
Music Director:Devi Sri Prasad

Hola Chica Song Telugu Lyrics

హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక నా వాట్ నాన్సెన్స్
హలో పిల్లా ఇట్ మేక్ సెన్స్
హోలా అంటే హలో చిక అంటే పిల్ల
ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా
తెలుగులో ఈ వర్డు చాలా వాడేశారు అందుకని సారు స్పానిష్ లో దిగారు

హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా
ఐదేళ్ళ వయసప్పుడు ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టం
హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా
తర్వాత ఇంకెప్పుడు చూళ్ళేదు నేనంత అందం
హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా
ఇన్నాళ్లకు చూసినాను నిన్నే హోలా చిక హోలా హోలా చికా
స్టాచ్యులా స్టన్నైంది కన్నె హోలా చిక హోలా హోలా చికా
ఇట్ట ఎట్టా పుట్టినావే అబ్బో అబ్బో నిన్ను పట్టకుంటే గుండె లబ్బో దిబ్బో
హోలా చిక హోలా హోలా చికా ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా

హ్హ రేటింగ్ లోన ఫైవ్ స్టార్ ఉన్నవాణ్ణి
ఫైటింగ్ లోన ఫస్ట్ ర్యాంకు పొందినోన్ని
డేటింగ్ లోకి ఫస్ట్ టైం వచ్చినానే డేట్ ఇవ్వవే
ఓటిటి యాప్స్ డౌన్లోడ్ చేసినానే ఊళ్ళోని పబ్స్ టచ్ లోన ఉన్న వాన్నే
న్యూ ట్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే నేనే లేటు చెయ్యకే
ఆవారా లాంటి వాణ్ని నేనే హోలా చిక హోలా హోలా చికా
వాలెంటైన్ చేసినావే నన్నే హోలా చిక హోలా హోలా చికా
ఒక్క చిన్న తప్పు చాలు ఒప్పో అప్పో నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో దిబ్బో
హోలా చిక హోలా హోలా చికా ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా

అవెంజర్స్ థార్ మెరుపు షాట్ కొట్టినట్టు
మ్యాచ్ లాస్ట్ బాలు సిక్సరేసి బాదినట్టు
నా దిల్లుతోటి ఆడుకోకే ఇష్టమొచ్చినట్టు ప్రేమ పంచవే
ప్లగ్గులోన వేలుపెడితే ఒక్కసారి షాకు
ఓరచూపు తోటి వంద షాకులివ్వమాకు
నాలాంటి వాడు ఇంక దొరకడంట నీకు నన్ను నమ్మవే
స్కూల్లోనే ఈలా నేర్చినానే హోలా చికా హోలా హోలా చీక
నీకోసం వెయ్యడానికేనే హోలా చికా హోలా హోలా చీక
నువ్వు యేసు అంటే లైఫ్ అబ్బో అబ్బో నువ్వుగాని నో అంటే లబ్బో దిబ్బో
హోలా చిక హోలా హోలా చికా ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా

Hola Chica Song Tinglish Lyrics

Hola chica hola hola chika hola chica hola hola chika
hola chica naa
what nonsense
hello pilla it make sense
hola ante hello chica ante pilla
eemaathram dhaaniki telugulo ante polaa
telugulo ee word u chaala vaadeshaaru andukani saaru spanish lo dhigaaru

hola chica hola hola chika hola chica hola hola chika
hola chica hola hola chika hola chica hola hola chika
ayidhella vayasappudu aishwarya rai ante ishtam
hola chica hola hola chika hola chica hola hola chika
tharwaatha inkeppudu choolledhu nenantha andham
hola chica hola hola chika hola chica hola hola chika
statue laa stunnaindhi kanne hola chica hola hola chika
itta etta puttinaave abbo abbo ninnu pattukunte gunde labbo dibbo
hola chica hola hola chika olammo nuvvele naa magic aa
hola chica hola hola chika pattei ve naa love ne catch ika
hola chica hola hola chika hola chica hola hola chika

ha rating lona five star unnavaanni
fighting lona first rank pondhinonni
dating loki first time vachhinaane date ivvave
ott apps download chesinaane oollni pubs touch lona unna vaanne
new trend boyfriend ante nene late u cheyyake
aawaara laanti vaanni nene hola chica hola hola chika
valentine chesinaave nanne hola chica hola hola chika
okka chinna thappu chaalu oppo appo
nee navvu naaku ivvanante labbo dhibbo
hola chica hola hola chika olammo nuvvele naa magic aa
hola chica hola hola chika hola chica hola hola chika
hola chica hola hola chika pattei ve naa love ne catch ika
hola chica hola hola chika hola chica hola hola chika

avengers thor merupu shot kottinattu
match last ball sixeresi baadhinattu
naa dhilluthoti aadukoke ishtamochhinattu, prema panchave
plug-lona velupedithe okkasaari shock
orachoopu thoti vandha shock livvamaaku
naalaanti vaadu inka dhorakadanta neeku nannu nammave
schoollone eela nerchinaane hola chica hola hola chika
neekosam veyyadaanikene hola chica hola hola chika
nuvvu yessu ante life abbo abbo nuvvugaani no ante labbo dibbo
hola chica hola hola chika olammo nuvvele naa magic aa
hola chica hola hola chika hola chica hola hola chika
hola chica hola hola chika pattei ve naa love-ne catch ika
hola chica hola hola chika hola chica hola hola chika

Hola Chica Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here