“A For Apple Song Lyrics” from “Jaya Janaki Nayaka”is a delightful track that blends humor and romance in the most charming way. Sung by Mamta Sharma and Sagar, With Sri Mani’s witty “Song lyrics “and Devi Sri Prasad’s energetic composition.
“A For Apple Song” stands out as a fun, foot-tapping number and The Song Lyrics captures the light-hearted and romantic essence of the film .The song cleverly uses the alphabet to convey the sweet and silly nuances of falling in love.
Whether you’re humming along with the Telugu lyrics or enjoying it, the playful wordplay is simply irresistible. With Mamta Sharma and Sagar lending their voices, this song is a perfect blend of fun and flirtation, guaranteed to put a smile on your face.”
Song Name: | A For Apple |
Movie Name: | Jaya Janaki Nayaka |
Singer/s: | Mamta Sharma,Sagar |
Lyricist: | Sri Mani |
Music Director: | Devi Sri Prasad |
A For Apple Song Telugu Lyrics
ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బుజ్జులు
సి ఫర్ చిలకలు డి ఫర్ డింపీలే
ఏ టూ జడ్ ఇట్టంటివి ఎన్నెన్నో పేరులు
ఇచ్చ్చారు నాఒంటికి ఏవేవో బిరుదులు
హాయ్ మెసేజ్ -లు థాయ్ మసాజ్ -లు
హార్ట్ లీకై వత్థరు
రెడ్డులూ రాజులు
ఫుజ్ ఎగిరే అందానికి ఎన్నెన్నో ఫీజులు
వద్ద్దన్న ఇత్థరు డైమండ్ గాజులు
హే ఫోన్ ఎవడిదైనా నా ఫోటో ఉంటదంట
ఆధార్ కార్డు లాగ ఎంత ఉంటా
ఏ వయసు వాడినైనా
నే వరస కలుపుకుంటే
నా సొగసు లెక్క తేల్చలేనిదంటా
బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది
మీలో ఎవడంటే రాంబో
అందం బాంబు ఉంది ఐటెం సాంగ్ ఉంది
మీలో ఎవడు నాకు కంబో
ఏ రాజమండ్రి జంగిరి అని
కాకినాడ కాజా అని
జిలేబిలాంటిదని గులాబీ అని
నా పెదవికెన్ని ముద్ద్దు పేర్లు రో
స స సైజు జీరో సింబల్ అని
బంగారు బ్యాంగిల్ అని
సన్నాయి కన్నా సన్నదని సన్నజాజిని
నా నడుముకున్ని నిక్కు నేమ్స్ రో
ఖారా కిల్లి కన్నా
ఘాట్ నీ మాటే సోనా
మాంగో జెల్లీ కన్నా
పిచ్చ్చా స్వీట్ ఏ
నీ ముద్ద్దు పేర్లే చిన్నదాన
బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది
మీలో ఏవాడంట రాంబో
అందం బాంబు ఉంది ఐటెం సాంగ్ ఉంది
మీలో ఎవడు నాకు కంబో
నా బుల్లి బుగ్గ బులి బులి బెలూన్
నే నడిచి వెళ్లే బ్యూటీ సెలూన్
నే ఉన్నచోట కుర్రాళ్ళకి ఆక్సిడెంట్ జోన్
అని నాపైన ఎన్ని కవితలో
నా కన్నె సోకు వాటెర్మీలోన్
నా కొంటె చూపు మల్లెల తూఫాన్
నా బుగ్గలోన సిగ్గు పొలం దున్నే కిసాన్
మరి ఎవడెంటు ఎన్ని ప్రశ్నలో
గ్లామర్ గ్రానీడునే
మా గుండెలో పేల్చేసావే
బ్యూటీ పేటెంటునే మాకే
ఫట్టుమంటూ రాసినవే
బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది
మీలో ఏవాడంట రాంబో
అందం బాంబు ఉంది ఐటెం సాంగ్ ఉంది
మీలో ఎవడు నాకు కంబో
A For Apple Song Tinglish Lyrics
A for Apple B for Bujjulu
C for cilakalu D for dimple
A to Z ittantivi ennenno perulu
Ichcharu navontiki yevevo birudhulu
Hi message-lu Thai massage-lu
Heart leekai vaththaru
Reddulu raajulu
Fuse yegire andhaniki ennenno feesulu
Vadhdhanna iththaru diamond gaajulu
Hey phone evadidhaina na photo untadhanta
Aadhar card laaga enta unta
Ye vayasu vaadinainaa
Ne varasa kalupukunta
Na sogasu lekka thelchalenidhanta
Bamboo chicken undhi jumbo sokundhi
Meelo yevadanta rambo
Andham bomb undhi item song undhi
Meelo yevadu naaku combo
Ye rajamandry jangiri ani
Kaakinaada kaja ani
Jilebilantidhani gulabi ani
Naa pedhavikenni mudhdhu perlu ro
Sa sa size zero symbol ani
Bangaru bangle ani
Sannayi kanna sannadhani sannajaajani
Naa nadumukenni nikku names ro
Khaara killi kanna
Ghaate nee maate sona
Mango jelli kanna
Pichcha sweet ye
Nee mudhdhu perle chinnadhaana
Bamboo chicken undhi jumbo sokundhi
Meelo yevadanta rambo
Andham bomb undhi item song undhi
Meelo yevadu naaku combo
Naa bulli bugga buli buli balloon
Ne nadichi velle beauty saloon
Ne unnachota kurrallaki accident zone
Ani naapaina yenni kavithalo
Naa kanne soku watermelon
Naa konte choopu mallela toofan
Na buggalona siggu polam dhunne kisan
Mari yevadantu yenni prasnalo
Glamour granidune
Maa gundelo pelchesave
Beauty patentune maake
Phattumantu raasinave
Bamboo chiken undhi jumbo sokundhi
Meelo yevadanta rambo
Andham bomb undhi item song undhi
Meelo yevadu naaku combo