Raja The Great Tittle Song– Raja the Great Telugu Movie

“Raja The Great Tittle Song” from the movie “Raja the Great” is a lively Telugu song that exudes joy and energy. Sung by L. V. Revanth and Saketh,Raja The Great Tittle Song Lyrics is a delightful blend of catchy beats and vibrant vocals, guaranteed to uplift your spirits.

“Raja The Great Tittle Song Lyrics” is a perfect anthem for spreading happiness and enthusiasm. Whether you’re dancing along or simply listening, this song is sure to bring a smile to your face and fill your heart with joy. It’s a celebration of life and all its wonders, wrapped up in a catchy melody that you’ll find yourself humming along to long after the song ends.

Song Name:Raja The Great Tittle Song
Movie Name:Raja the Great
Singer/s:L. V. Revanth,Saketh
Lyricist:Kasarla Shyam
Music Director:Sai Kartheek

Raja The Great Tittle Song Telugu Lyrics

రజ రజ రాజా ది గ్రేటు ర
నువ్ తల తల టూ థౌసండ్ నోటు ర

రజ రజ రాజా ది గ్రేటు ర
నువ్ తల తల టూ థౌసండ్ నోటు ర
హే రజ రజ రాజా ది గ్రేటు ర
నువ్ అడుగేస్తే మారేది ఫేటు ర
బ్లాక్ అండ్ వైట్ గున్న ఈ స్ట్రీట్ లో
కలర్ ఎహ్ నింపుతున్న మా లైటు రో
నువ్ కళ్ళు లేని వాడివని

నోర్ముయ్
ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా
ఎం అది లేకుండా పాడలేవా

సారీ గురు ..
డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
అదిరిపోద్ది నేనేస్తే స్టెప్పు లే
ఏయ్ .. డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులు
అదిరిపోద్ది నేనేస్తే స్టూఫ్యూ లే

ఏయ్ డబుకు డబుకు
ఏయ్ డిబుకు డిబుకు
ఏయ్ డబుకు డబుకు
ఏయ్ డిబుకు డిబుకు

మా ట్రంప్ గార్డు నువ్వేరా
మా వరల్డ్ కప్పు నువ్వేరా

ట్రంప్ గార్డు నువ్వేరా
వరల్డ్ కప్పు నువ్వేరా
గ్రౌండు నువ్వే బ్యాగ్రౌండ్ నువ్వే
మీరేసే విస్ట్లే ఎహ్ న టానిక్
నను మోస్తున్న భుజాలు టైటానిక్ -ఉ
బజనే చేస్తుంటే ఎక్కేను కిక్కు
ఇదే ఊపు లోనే వెళ్లిపోదాం ఒలింపిక్కు

వీడి సూపు సునామి

ఆపు ఎహె
ఎక్కడుంది ర సూపు ?
లేనిదీ పొగడొద్దు .. ఉన్నదీ మాత్రమే పొగడండి

డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
అదిరిపోద్ది నేనేస్తే స్టెప్పు లే
ఏయ్ .. డబుక్ డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఇంకా బోలెడుంది మన దగ్గర స్టూఫ్యూ లే స్టెప్పు లే ..

నిను ఊరు వాడ తిప్పేత్తం
నీకు ఫ్లెక్స్ లు ఎన్నో కట్టెత్తం
నిను ఊరు వాడ తిప్పేత్తం
విగ్రహాలు పెట్టేత్తం
ఇదిగో మైకు యూత్ కి క్లాస్ ఎహ్ పీకు
మనమే అవ్వాలి ర ఒక టాపిక్కు
మన స్టోరీ తో రావాలి ర బైయోపిక్క్యూ

మనపై ఉండాలి ర అందరి లుక్కు
అప్పుడు ఆటోమేటిక్ గ ఎక్కేస్తాం గిన్నిస్ బుక్కు

వీడు చెయ్యేస్తే ..

డౌట్ ఎందుకు ర
చేతులు అయితే రెండు ఉన్నాయ్.. కంటిన్యూ

వీడు చెయ్యేస్తే ఎంతైనా లక్ లే కిక్కుకు లే..

డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
అదిరిపోద్ది నేనేస్తే స్టెప్పు లే
ఏయ్ .. డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే
ఇంకా బోలెడుంది మన దగ్గర స్టెప్పు లే స్టెప్పు లే

Raja The Great Tittle Song Tinglish Lyrics

Raja Raja Raja the great-u ra
Nuv Thala Thala two thousand note-u ra

Raja Raja Raja the great-u ra
Nuv Thala Thala two thousand note-u ra
Hey Raja Raja Raja the great-u ra
Nuv adugesthe maaredhi fate-u ra
Black and white gunna ee street lo
Colour eh nimputhunna ma light-u ro
Nuv kallu leni vaadivani…

Normui.. 
Ippudu aa topic avasarama ?
Em adi lekunda paadaleva

Sorry guru 
Dabuku Dibuku Dabuku Dibuku dappule
Adiripoddhi nenesthe step-u le
Eyy  Dabuku Dibuku Dabuku Dibuku dappule
Adiripoddhi nenesthe step-u le

Eyy dabuku dabuku
Ey dibuku dibuku
Eyy Dabaku Dabaku
Eyy dibuku dibuku

Ma trump card-u nuvvero
Ma world cup-u nuvvero

Trump-u card nuvvero
World cup-u nuvvero
Ground-u nuvve Background-u nuvve
Meerese whistle eh na tonic
Nanu mosthunna bhujale Titanic-u
Bajane chesthunte ekkera kick-u
Idhe oopu lone velipodham olympic-u

Veedi soopu tsunami

Aapu ehe 
Ekkadundhi ra soopu ?
Lenidhi pogadoddhu  Unnadhi matrame pogadandi

Dabuku Dibuku Dabuku Dibuku dappule
Adiripoddhi nenesthe step-u le
Eyy  Dabuku Dibuku Dabuku Dibuku dappule
Inka boledundhi mana deggara stuff-u le Stuff-u le 

Ninu ooru vaada thippettham
Neeku flex lu enno kattettham
Ninu ooru vaada thippettham
Vigrahalu pettettham
Idigo Mic-u  Youth ki class eh peeku
Maname avvali ra oka topic-u
Mana story tho ravali ra biopic-u

Manapai undali ra andhari look-u
Appudu automatic ga ekkestham guinness book-u

Veedu cheyyesthe 

Doubt enduku ra
Chethulu ayithe rendu unnai  Continue

Veedu cheyyesthe enthaina luck-le Kick-u le 

Dabuku Dibuku Dabuku Dibuku dappule
Adiripoddhi nenesthe step-u le
Eyy  Dabuku Dibuku Dabuku Dibuku dappule
Inka boledundhi mana deggara stuff-u le Stuff-u le

Raja The Great Tittle Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here