“Raaka Raaka Song” is a delightful song from the Telugu movie “Babu Bangaram.” Sung by Chinmayi and Yazin Nizar, the song features a captivating melody and expressive lyrics. The talented Ramajogayya Sastry wrote the lyrics, adding emotional depth to the music. Ghibran, the music director, created a beautiful and engaging composition that complements the song’s mood.
“Raaka Raaka” stands out for its soothing rhythm and heartfelt performance. The harmonious vocals bring the lyrics to life and ts enchanting tune and meaningful words, the song resonates with listeners.
Song Name: | Raaka Raaka |
Movie Name: | Babu Bangaram |
Singer/s: | Chinmayi,Yazin Nizar |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Ghibran |
Raaka Raaka Song Telugu Lyrics
వాట్ ఏ ఫీలింగ్
వన్నా గో డ్యాన్సింగ్
కలలో నిజమే కలిసింది
నలు దిక్కులలో ప్రేమే ఉన్న
లవ్లీ ఐలాండ్ పిలిచింది
రాక రాక వచ్చింది
రంగు పూల మధుమాసం
గుండెలోన గుమ్మంది
చందనాలు దరహాసం
ఉన్న చోటే గొడుగయ్యింది
నన్ను చేరి ఆకాశం
సన్న జాజి ఒడిగయ్యింది
నిండు భూమి నీ కోసం
తననన నంతం
ఇష్క్ వసంతం
నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం
పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్
నీ పేరు
తననన నంతం
ఇష్క్ వసంతం
నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం
పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్
నీ పేరు
రాక రాక వచ్చింది
రంగు పూల మధుమాసం
గుండెలోన గుమ్మంది
చందనాలు దరహాసం
ఉన్న చోటే గొడుగయ్యింది
నిన్ను చేరి ఆకాశం
సన్న జాజి ఒడిగయ్యింది
నిండు భూమి నీకోసం
రెండు అక్షరాలా పోలిక
చిన్నదే చాలదు
అంతకన్నా ఎక్కువే ఇది
జన్మలో తీరదే
మాటల్లో అంటేనే
వినిపించిన నీలో ఇష్టం
లేదంటే నీలో నీ ప్రాణం
ఈ పిడికెడు గుండెల్లో
దాచాలంటే ఎంతో కష్టం
నీపైన ఈ అనురాగం
తననన నంతం
ఇష్క్ వసంతం
నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం
పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్
నీ పేరు
తననన నంతం
ఇష్క్ వసంతం
నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం
పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్
నీ పేరు
కాలమంటూ గుర్తురాదని
నిన్నిలా చూడని
నువ్వు తప్ప నాకు వేరుగా
లోకమే లేదని
ఆరారు ఋతువుల్ని
వస్తే రాణి పోతే పోనీ
నీ కలలో మూలకవని ప్రాయాన్ని
పర్వాల వెన్నెల్లా
నిన్నే చూస్తూ కేరింతవని
నా ఊపిరి సంద్రాన్ని
రాక రాక వచ్చింది
రంగు పూల మధుమాసం
గుండెలోన గుమ్మంది
చందనాలు దరహాసం
ఉన్న చోటే గొడుగయ్యింది
నన్ను చేరి ఆకాశం
సన్న జాజి ఒడిగయ్యింది
నిండు భూమి నాకోసం
తననన నంతం
ఇష్క్ వసంతం
నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం
పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్
నీ పేరు
తననన నంతం
ఇష్క్ వసంతం
నువ్ నా సొంతం బంగారు
ప్రతి ఒక నిమిషం
పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్
నీ పేరు
Raaka Raaka Song Tinglish Lyrics
What A Feeling
Wanna Go Dancing
Kalalo Nijame Kalisindi
Nalu Dikkulalo Preme Unna
Lovely Island Pilichindi
Raaka Raaka Vachindi
Rangu Pula Madhumaasam
Gundelona Ghummandi
Chandanala Darahaasam
Unna Chote Godugayyindi
Nannu Cheri Aakaasham
Sanna Jaaji Odugayyindi
Tananana Nantham
Ishq Vasantham
Nuv Naa Sontham Bangaru
Prathi Oka Nimisham
Pedavulo Moge Lovely Anthem
Nee Peru
Tananana Nantham
Ishq Vasantham
Nuv Naa Sontham Bangaru
Prathi Oka Nimisham
Pedavulo Moge Lovely Anthem
Nee Peru
Raaka Raaka Vachindi
Rangu Pula Madhumaasam
Gundelona Ghummandi
Chandanala Darahaasam
Unna Chote Godugayyindi
Ninnu Cheri Aakaasham
Sanna Jaaji Odugayyindi
Nindu Bhumi Neekosam
Rendu Aksharaala Polika
Chinnade Chaalade
Anthakanna Ekkuve Idi
Janmalo Teerade
Maatallo Antene
Vinipinchena Neelo Istam
Ledante Neelo Nee Praanam
Ee Pidikedu Gundello
Daachalante Entho Kastam
Neepaina Ee Anuraagam
Tananana Nantham
Ishq Vasantham
Nuv Naa Sontham Bangaru
Prathi Oka Nimisham
Pedavulo Moge Lovely Anthem
Nee Peru
Tananana Nantham
Ishq Vasantham
Nuv Naa Sontham Bangaru
Prathi Oka Nimisham
Pedavulo Moge Lovely Anthem
Nee Peru
Kaalamantu Gurthuraadani
Ninnila Chudani
Nuvvu Tappa Naaku Veruga
Lokame Ledani
Aaraaru Ruthuvulni
Vasthe Raani Pothe Poni
Nee Kalalo Mulakavani Praayaanni
Parvalaa Vennella
Ninne Chusthu Kerinthavani
Naa upiri Sandraanni
Raaka Raaka Vachindi
Rangu Pula Madhumaasam
Gundelona Ghummandi
Chandanala Darahaasam
Unna Chote Godugayyindi
Nannu Cheri Aakaasham
Sanna Jaaji Odugayyindi
Nindu Bhumi Naakosam
Tananana Nantham
Ishq Vasantham
Nuv Naa Sontham Bangaru
Prathi Oka Nimisham
Pedavulo Moge Lovely Anthem
Nee Peru
Tananana Nantham
Ishq Vasantham
Nuv Naa Sontham Bangaru
Prathi Oka Nimisham
Pedavulo Moge Lovely Anthem
Nee Peru