You’re my love Song Lyrics – 1:Nenokkadine Telugu Movie

“You’re my Love Song Lyrics” is a captivating song from the Telugu movie “1: Nenokkadine,” featuring the melodious voice of Piyush Kapoor. The song’s lyrics, penned by the renowned lyricist Chandrabose, weave a beautiful tapestry of emotions that resonate deeply with the audience. The music, composed by the celebrated Devi Sri Prasad, adds a dynamic and enthralling layer to the song, making it a memorable piece in the film’s soundtrack. The combination of heartfelt lyrics and vibrant music makes “You’re my Love” a standout track in the movie.

“1: Nenokkadine,” a psychological thriller starring Mahesh Babu and Kriti Sanon, has garnered immense appreciation for its gripping storyline and exceptional music. “You’re my Love” plays a pivotal role in the movie, enhancing the emotional depth and connection between the characters. The song’s lyrical elegance and musical brilliance have made it a favorite among fans, further establishing Devi Sri Prasad’s reputation as a versatile music director in the Telugu film industry.

Song Name:You’re my love
Movie Name:1:Nenokkadine
Singer/s:Piyush Kapoor
Lyricist:Chandrabose
Music Director:Devi Sri Prasad

You’re my love Song Telugu Lyrics

యు ఆర్ మై లవ్ యు ఆర్ మై లవ్
యు ఆర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు ఆర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫరెవర్
యు ఆర్ మై లవ్ యు అర్ మై లవ్
యు అర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు అర్ మై హార్ట్ యు అర్ మై బీట్ ఫరెవర్

యు అర్ మై లవ్ యు అర్ మై లవ్
యు అర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు అర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫరెవర్
యు అర్ మై లవ్ యు అర్ మై లవ్
యు అర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు అర్ మై హార్ట్ యు అర్ మై బీట్ ఫరెవర్
నావెంటే నువ్వుంటున్న
ఒంటరిగా నేనుంటున్న
దానర్థం నువ్వు నేను ఒక్కటి అని
ఎవ్వరితో ఏమంటున్న
నీతో మౌనంగా ఉన్న
మనకింకా మాటల్తోటి లేదు పని
లోకం లో చోటేంతున్న చాలదని
నువ్వు నాలో నేనే నీలో ఉంటె చాలని
నా చుట్టూ వెలుగెంతున్న వదులుకుని
నేనే నీ నీడై నీ కూడా
కూడా కూడా ఉండనీ
యు అర్ మై లవ్ యు అర్ మై లవ్
యు అర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు అర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫరెవర్
యు అర్ మై లవ్ యు అర్ మై లవ్
యు అర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు అర్ మై హార్ట్ యు అర్ మై బీట్ ఫరెవర్

ఒకే క్షణం జన్మించడం
ఒకే క్షణం మరణించడం
ప్రతీక్షణం ప్రేమించడం
అదే కదా జీవించడం
ప్రేమంటేనే బాధ బాధుంటేనే ప్రేమ
ఆ బాధకు మందు మల్లి ప్రేమే
ప్రేమే వల ప్రేమే సంకెల
సంకెళ్లతో స్వేచ్ఛగా ఎగరడమే
యు అర్ మై లవ్ యు అర్ మై లవ్
యు అర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు అర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫరెవర్
యు అర్ మై లవ్ యు అర్ మై లవ్
యు అర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు అర్ మై హార్ట్ యు అర్ మై బీట్ ఫరెవర్

పెదాలిలా విడిపోవడం
విరహం కాదు చిరునవ్వడం
పాదాలిలా విడిపోవడం
దూరం కాదు అడుగేయడం
నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్థం
ఆ చోటులో ప్రేమకు చోటివ్వడమే
నువ్వు నేను కలిసి ఉన్నామంటే అర్థం
ఆ ప్రేమగా మనమే మారడమే
యు అర్ మై లవ్ యు అర్ మై లవ్
యు అర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు అర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫరెవర్ ఫరెవర్
యు ఆర్ మై లవ్ యు అర్ మై లవ్
యు అర్ ది వన్ ఫర్ మీ రైట్ నౌ
యు అర్ మై హార్ట్ యు అర్ మై బీట్ ఫరెవర్ ఫరెవర్

You’re my love Song Tinglish Lyrics

Youre my love youre my love
Youre the one for me right now
Youre my song i will sing forever
Youre my love youre my love
Youre the one for me right now
Youre my heart youre my beat forever
Youre my love youre my love
Youre the one for me right now
Youre my song i will sing forever
Youre my love youre my love
Youre the one for me right now
Youre my heart youre my beat forever
Naavente nuvvuntunna
Ontariga nenuntunna
Daanartham nuvvu nenu okkati ani
Evvaritho emantunna
Neetho mounamga unna
Manakinka maatalthoti ledu pani
Lokam lo chotenthunna chaaladani
Nuvvu naalo nene neelo unte chaalani
Naa chuttu velugenthunna vadulukuni
Nene nee needai nee kooda
Kooda kooda undanee
Youre my love youre my love
Youre the one for me right now
Youre my song i will sing forever
Youre my love youre my love
Youre the one for me right now
Youre my heart youre my beat forever

Oke kshanam janminchadam
Oke kshanam maraninchadam
Pratheekshanam preminchadam
Ade kadaa jeevinchadam
Premantene baadha baadhuntene prema
Aa baadhaku mandu malli preme
Preme vala preme sankela
Sankellatho swechaga egaradame
Youre my love youre my love
Youre the one for me right now
Youre my song i will sing forever
Youre my love youre my love
Youre the one for me right now
Youre my heart youre my beat forever

Pedaalila vidipovadam
Viraham kaadu chirunavvadam
Paadaalila vidipovadam
Dooram kaadu adugeyadam
Nuvvu nenu vidiga unnaamante artham
Aa chotulo premaku chotivvadame
Nuvvu nenu kalisi unnaamate artham
Aa premaga maname maaradame
Youre my love youre my love
Youre the one for me right now
Youre my song i will sing forever  Forever
Youre my love youre my love
Youre the one for me right now
Youre my heart youre my beat forever Forever

You’re my love Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here