“O Naadu Washington Song” is a spirited song from the Telugu movie “Greekuveerudu.” Sung by the legendary S.P. Balasubramanyam, this song captures the essence of the film’s storyline with its emotive vocals. Penned by Sahiti, the lyrics of “O Naadu Washington Song Lyrics” convey a sense of passion and determination, adding depth to the narrative of the movie.
With its lively rhythm and catchy melody, “O Naadu Washington Song Lyrics” stands out as a memorable piece in the film’s soundtrack. The song’s energetic and dynamic music adds to the overall appeal and enjoyment of Song Lyrics, enhancing the cinematic experience for the audience.
Song Name: | O naadu washington |
Movie Name: | Greekuveerudu |
Singer/s: | S.P.Balasubramanyam |
Lyricist: | Sahiti |
Music Director: | Thaman S |
O naadu washington Song Telugu Lyrics
ఓ నాడు వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా
మబ్బుల్లో జాబిలీ లాగ నేనా పిల్లని చుసాగా
కళ్ళే చెదిరే ఆ అందం నా ముందే కనిపించంగా
నే సంబర పడిపోయా తాను తికమక పడుతూ నాపై పడిపోయే
హాస్పిటల్ లో చేర్చాక ఆ పిల్లే ఓ డాక్టర్ గ
తొలి పరిచయమయ్యాక నే మాటలు కలిపేసాలే సరదాగా
వింతగా మొదలే అయినా స్నేహమే ఆలా ప్రేమగా మారెనంట
ఎప్పటి నుంచో కన్నా తీయని నా కల అప్పుడు తీరినంట
ఓ నాడు వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా
మబ్బుల్లో జాబిలీ లాగ నేనా పిల్లని చుసాగా
గారి గారి నీ లవ్ స్టోరీ
చివరికి ఎట్ట గెలిచిందో చెపుతావా ఓ బావ
అదో భారీ సో లాంగ్ స్టోరీ
ఓఓఓ బార్సింగ్ మల్లన్న పిల్ల తండ్రి
తిప్పలు తిప్పాడే ఎన్నో తిప్పలు పెట్టాడే
ఓఓఓ నా ఒళ్ళు గుల్లయినా చేశాను
వాడి పిల్ల కోసమే ఓ మల్ల యుద్ధమే
ప్రేమ కోసం మృత్యువుతో పోరాడి నేనొడంగ
మనసెంతో వేదనగా తన కన్నులు జడి వానలు కురవంగా
బిడ్డ కోసం తన పంతం ఆ తండ్రే విడిచేయంగ
నా చెలియ నవ్వంగ తన ప్రేమనే నే గెలిచాగా గర్వాంగా
నీ కథ వింటూ ఉంటె నిండు ప్రేమలో మాయగా ఉయ్యాలూగే
నీ ఎద తుళ్ళి ఆడే పెళ్లి పాటలో ఈ కథ ఇలా సాగే
చాదస్తాల ఆ పిల్ల తల్లి
సంప్రదాయంతో మతినే పోగొట్టే మా తల్లి
నన్నే పిలిచి అల్లం టీ ఇచ్చి
హేయ్ తిధి వార ఫలాల మేలయిన జోడికుదిరినప్పుడే మేళ తాళలందిలే
హే హీట్ అయినా గుర్రాన్నే నేనెక్కి స్వారీ
చేసినప్పుడే పెళ్లి లగ్గాలందిలే
తాతలనాటి శివుడి వేలాడే కత్తియే ఇచ్చి
నా చేతే పట్టించి నా నడుముకి చమ్కీ పట్టి కట్టింది
పోటా పోటీ ఆ కుస్తీ రంగాన్ని వేదిక చేసి
వీరి జల్లుల జడి లోని మహా సందడిగా మా పెళ్లే జరిపింది
కాలం కలిసే ఉంటె మీ కళ్యాణమే ఇక్కడ జరిగుండేది
పెళ్లి వైభోగాన్ని మేము చూసుంటే ఎంతో బాగుండేది
ఓ నాడు వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా
ఓ మబ్బుల్లో జాబిలీ లాగ నేనా పిల్లని చుసాగా
O naadu washington Song Tinglish Lyrics
O naadu washington lo skating chesthu undanga
Mabbullo jaabili laaga nena pillani chusaga
Kalle chedire aa andam naa munde kanipinchanga
Ne sambara padipoya thanu thikamaka paduthu napai padipoye
Hospital lo cherchaaka aa pille o doctor ga
Tholi parichayamayyaka ne matalu kalipesale saradaga
Vinthaga modale ayina snehame ala premaga marenanta
Yeppati nuncho kanna theeyani naa kala appudu theerenanta
O naadu washington lo skating chesthu undanga
Mabbullo jaabili laaga nena pillani chusaga
Gaari gaari nee love story
Chivariki yetta gelichindo cheputhava o baava
Ado bhaari so long story
Ooo Barsingu mallanna pilla thandri
Thippulu thippade enno thippalu pettade
Ooo Naa ollu gullayna chesanu
Vaadi pilla kosame oo malla yuddhame
Prema kosam mruthyuvutho poraadi nenodanga
Manasentho vedanaga thana kannulu jadi vaanale kuravanga
Bidda kosam thana pantham aa thandre vidicheyanga
Naa cheliye navvanga thana premane ne gelichaaga garvanga
Nee katha vintu unte nindu premalo maayaga uyyalooge
Nee yeda thulli aade pelli paatalo ee katha ela saage
Chadasthala aa pilla thalli
Sampradayamtho mathine pogotte maa thalli
Nanne pilichi allam tea icchi
Heyy tidhi vara phalala melayina jodiKudirinappude mela thaalalandile
Hey heat ayina gurranne nenekki swaari
Chesinappude pelli laggalandile
Thathalnati shivudi velade kathe ecchi
Naa chethe pattinchi naa nadumuki chamki patti kattindi
Pota poti aa kusthi ranganne vedika chesi
Viri jallula jadi loni maha sandadiga maa pelle jaripindi
Kaalam kalise unte mee kalyaname ekkada jarigundedi
Pelli vaibhoganne memu choosunte entho baagundedi
O naadu washington lo skating chesthu undanga
O mabbullo jaabili laaga nena pillani chusaga