“Jiyajaley Song” is an energetic and captivating song from the Telugu movie BodyGuard. Sung by the talented Haricharan and Harini, this song stands out with its lively rhythm and engaging melody. The lyrics, penned by the renowned lyricist Ramajogayya Sastry, are both meaningful and catchy, adding depth to the vibrant music. The composition by the skilled music director Thaman S perfectly complements the dynamic nature of the song,”Jiyajaley Song Lyrics” making it a memorable experience for listeners.
The Song lyrics blends of modern beats and traditional elements. “Jiyajaley Song Lyrics” continues to resonate with audiences, adding to the movie’s success and leaving a lasting impression with its lively and spirited tune.
Song Name: | Jiyajaley |
Movie Name: | BodyGuard |
Singer/s: | Haricharan,Harini |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Thaman S |
Jiyajaley Song Telugu Lyrics
జయజలే హ జిల్ జిల్ కైసే జాలే
జయజలే హ జిల్ జిల్ కైసే జాలే
ఏమో ఏమో ఏమో ఎందుకని ప్రేమించనెందుకని
తెలిసేలోపే ప్రేమించానే
ఏమో ఏమో నీదే రూపమని అడిగేనా కనుపాపలని
నీకలలో మైమరపించాయే
వేరే ధ్యాసే లేదే ఒహువాహు ఓఓఓ
వేరే ఆశే లేదే ఒహువాహు ఓఓఓ
పంచ ప్రాణాలన్నీ చెలియా నీవే
మనస్సనే సరస్సును కవ్వించింది నువ్వే
తీరానికై తపించిన తరంగాన్నీ నేనే
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
ఏమో ఏమో ఎందుకని ప్రేమించనెందుకని
తెలిసేలోపే ప్రేమించానే
ప్రేమంటే కన్నుల్లో పుడుతుందా
గుండెల్లో జేగంట కొడుతుందా
ఎలా మొదలవుతుంది ఆ వింత
చూపుల్తో పనేమీ లేకుండా
ప్రేమించే వీలుంటూ ఉంటుందా
అరె అరె అరె ఎవరెవరికి జోడి
ఏ ఎదసడి జత ఎక్కడుంది
అని తెలిపే ఆరోభావం ఉందిగా
అది ప్రేమను నడిపిస్తుందిగా
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
ఒహ్హ్ లోకాన నీలాంటి ప్రేమికుడు
ఉంటాడు ఏకోటికో ఒకడు
అదృష్టం అందించి నీ తోడు
చిరుగాలై నీ పక్కనే వున్నా
వీలైతే గుర్తించావా నన్ను
అరె అరె వేళా వేళా వేళా కళ్ళలోన
నీ కోలా కళ్ళు ఎక్కడెక్కడున్న
రెప్పలు మూసి తెరిచేలోపున
నేనిట్టె కనిపెట్టేయనా తెయనా
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
జయజలే హ జిల్ జిల్ అరె కైసే జాలే
Jiyajaley Song Tinglish Lyrics
Jayajale ha jil jile kaise jale
jayajale ha jil jile kaise jale
Emo emo emo endukani preminchanendukani
theliselope preminchane
Emo emo neede rupamani adigena kanupaapalani
neekalalo maimarapinchaaye
Vere dhyase lede ohuvahu ooo
vere aashe lede ohuvahu ooo
pancha praanalanni cheliyaa neeve
manassane sarassunu kavvinchindi nuvve
theeraanikai thapinchina tharangaanni nene
Jayajale ha jil jil are kaise jale
jayajale ha jil jil are kaise jale
jayajale ha jil jil are kaise jale
jayajale ha jil jil are kaise jale
Emo emo endukani preminchanendukani
theliselope preminchane
Premante kannullo puduthundaa
gundello jeganta koduthundo
ela modalaouthundi aa vintha
choopultho panemi lekundaa
preminche veeluntundaaa
are are are evarevariki jodi
ye yedasadi jatha ekkadundi
ani thelipe aarobhavam vundiga
adi premanu nadipisthundigaa
Jayajale ha jil jil are kaise jale
jayajale ha jil jil are kaise jale
Ohh lokaana neelanti premikudu
vuntaadu yekotiko okadu
adrushtam andinchi nee thodu
chirugaalai nee pakkane vunna
veelaithe gurthinchavaa nannu
are are vela vela vela kallallona
nee kola kallu ekkadekkadunna
reppalu moosi therichelopuna
nenitte kanipetteyanaa teyanaa
Jayajale ha jil jil are kaise jale
jayajale ha jil jil are kaise jale
jayajale ha jil jil are kaise jale
jayajale ha jil jil are kaise jale