Rama Rama Krishna Krishna Title Song Lyrics – Rama Rama Krishna Krishna Telugu Movie

“Rama Rama Krishna Krishna Song” is a Telugu movie featuring a title song that captures the essence of the film. Sung by Ranjith and Sudha, with lyrics penned by Ananta Sriram, the song is set to music by renowned composer M. M. Keeravani. The title song serves as a vibrant introduction to the movie, reflecting its themes and storyline through its lyrics and melody. With its energetic beats and soulful rendition,”Rama Rama Krishna Krishna Song Lyrics” a memorable musical experience that complements the movie’s storytelling.

“Rama Rama Krishna Krishna Song Lyrics” capturing the essence of its characters and storyline with a compelling narrative. The poetic verses evoke a range of emotions, from joy to introspection, as they unfold melodiously. Each line feels meticulously crafted to paint vivid images and convey profound feelings, making the song more than just music—it becomes a journey of its own.

Song Name:Rama Rama Krishna Krishna Title Song
Movie Name:Rama Rama Krishna Krishna
Singer/s:Ranjith,Sudha
Lyricist:Ananta Sriram
Music Director:M. M. Keeravani

Rama Rama Krishna Krishna Title Song Telugu Lyrics

మావిడ లంక రేవుల్లో పడవ ఎక్కి పావు గంట
గోదారి దాటి అవతల ఒడ్డు ఎద్దుల బండి ఎక్కు హే
గాంధీ పురం సెంటర్ లో న దిగిపోగానే అక్కడి నుంచి హే
ప్రెసిడెంట్ ఇంటికి దారి లెఫ్ట్ రైట్ వాకబు చెయ్
ఆ పక్కన ఎదో గందర గోళం కనిపిస్తుంటే
తొందరగా వెళ్లి మందలో దూరేయ్ రోయ్
తాపసపతప్ప తన్నులు తింటూ లబో దిబో మని కేకలు పెట్టి
కరోడా శాల్తీ
కాలర్ పట్టిన కరెంటు చేతిని చూసి
ఆ చేతుల నుండి చూపులు కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం
మీదకి తెస్తే
కండల అందం కనిపిస్తుంది రోయ్
ఇంకొంచెం టాప్ కి టర్నింగ్ ఇచ్చుకున్నావంటే
హూ ఇస్ థిస్ మాన్

రామ రామ కృష్ణ కృష్ణ రచ్చ మీద రామ కృష్ణ

ఒక సైడ్ చూడు సాయమొచ్చే రామ రామ రామ
అటు సైడ్ వీడు మాయ చేసే కృష్ణ కృష్ణ కృష్ణ

సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ
సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ
సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ
సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ

రామ రామ కృష్ణ కృష్ణ రచ్చ మీద రామ కృష్ణ

ఎదురుగా పది తలలున్న ఒక్క దెబ్బకి పడిపోవా
రామ రామ రామ రామ
పడుచు అందాలేమైనా ఒక్క ఈలా కె లొంగిపోవా
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
నాన్న మాటే కాకుండా అమ్మ ది జవదాటడంట
గీతాలెన్నో దాటినా గీతార్థమే మరువడంట

కోతిమూక తో వేట పదును చెట్లు ఎక్కేస్తాడు ఎక్కడైనా
భూమి పగిలిన బుగ్గ మీద చిరు నవ్వే చేరదెప్పుడైనా

సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ
సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ
సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ
సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ

రామ రామ (బ్రింగ్ ది బీట్ బ్యాక్ )
కృష్ణ కృష్ణ (బ్రింగ్ ది బీట్ బ్యాక్ )

మాట కూడా బాణం ల సూటిగా దిగిపోతాది

బుర్ర మాత్రం చక్రం ల గిర్రు గిర్రు న తిరుగుతాది

రాజు అడ్డా తనదైన చెట్ల వెంటే నడిచేది
వెన్న లాంటి మనసే వేల మనసులో దోచుకుంది

ఊరి కోసమే ఊపిరున్నది బల్ల గుద్ది చెప్పు మంచి తనం
కేర్ చేయనని పాము నెత్తిపై చిందులేయు మొండి తలా

సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ
సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ
సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ
సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ

రామ రామ కృష్ణ కృష్ణ రచ్చ మీద రామ కృష్ణ

ఎవరీ వన్నా మిస్ అప్ హి ఇస్ ది బాడ్ బాడ్ బాయ్
ఖో ఖో ఖో కొంటి కొంటి కృష్ణ
గ్లోవింగ్ లైక్ ఏ సన్ షైన్ హి ఇస్ ది కూల్ కూల్ వన్
రో రో రో రాకింగ్ రాకింగ్ రామ
ఎవరీ వన్నా మిస్ అప్ హి ఇస్ ది బాడ్ బాడ్ బాయ్
ఖో ఖో ఖో కొంటి కొంటి కృష్ణ
గ్లోవింగ్ లైక్ ఏ సన్ షైన్ హి ఇస్ ది కూల్ కూల్ వన్
రో రో రో రాకింగ్ రాకింగ్ రామ

Rama Rama Krishna Krishna Title Song Tinglish Lyrics

Maavida lanka revullo padava ekki pavu ganta
Godari dati avatala oddu eddula bandi ekku hey
Gandhi puram center lo na digipogane akkadi nunchi hey
President intiki dari left right vakab chey
A pakkana edo gandara golam kanipistunte
Tondaraga velli mandalo doorey roy
Tapasapatappa tannulu tintu labo dibo mani kekalu petti
Karoda salti
Collar pattina current chetini chusi
A chetula nundi choopulu konchem inkonchem inkonchem
Medaki teste
Kandala andam kanipistundi roy
Inkonchem top ki turning icchukunavante
Who is this man

Rama rama krishna krishna raccha meda rama krishna

Oka side chudu sayamocche rama rama rama
Atu side vedu maya chese krishna krishna krishna

Sometimes sometimes rama rama
Sometimes sometimes krishna
Sometimes sometimes rama rama
Sometimes sometimes krishna

Rama rama krishna krishna raccha meda rama krishna

Yeduruga padhi thalalunna okka debbaki padipova
Rama rama rama rama
Paduchu andalemaina okka eela ke longipova
Krishna krishna krishna krishna krishna
Nanna mate kakunda amma di javadatadanta
Geethalenno datina geethardame maruvadanta

Kothimooka tho veta padunu chettlu ekkestadu ekkadaina
Bhoomi pagilina bugga meda chiru navve cheradepudaina

Sometimes sometimes rama rama
Sometimes sometimes krishna
Sometimes sometimes rama rama
Sometimes sometimes krishna

Rama rama (bring the beat back)
Krishna krishna (bring the beat back)

Maata kuda baanam la sootiga digipotadhi

Burra matram chakram la girru girru na tirugutadi

Raju adda tanadaina chetla vente nadichedi
Venna lanti manase vela manasule dochukundi

Oori kosame opirunnadi balla guddi cheppu manchi tanam
Care cheyanani paamu nettipai chinduleyu mondi tala

Sometimes sometimes rama rama
Sometimes sometimes krishna
Sometimes sometimes rama rama
Sometimes sometimes krishna

Rama rama krishna krishna raccha meda rama krishna

Every wanna miss up he is the bad bad boy
Kho kho kho konti konti krishna
Glowing like a sun shine he is the cool cool one
Ro ro ro rocking rocking rama
Every wanna miss up he is the bad bad boy
Kho kho kho konti konti krishna
Glowing like a sun shine he is the cool cool one
Ro ro ro rocking rocking rama

Rama Rama Krishna Krishna Title Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here