“Gore Gore Song” is a melodious Telugu song from the movie “Kick,” featuring the enchanting vocals of Karthik and Jyotsna. Penned by the renowned lyricist Sirivennela Seetharama Sastry, the song captures themes of love and romance with poetic finesse. SS Thaman’s music direction adds depth to the composition,”Gore Gore Song Lyrics” blending traditional elements with modern beats to create a captivating musical experience.
“Gore Gore Son Lyrics” captures the depth of human emotions with its lyrical finesse. Each verse unfolds like a heartfelt exploration of passion and longing, resonating profoundly with the listener’s emotions. The song’s poetic beauty creates a nostalgic atmosphere that invites reflection on the complexities of love and romance.
Song Name: | Gore Gore |
Movie Name: | Kick |
Singer/s: | Karthik,Jyotsna |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Music Director: | SS Thaman |
Gore Gore Song Telugu Lyrics
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గో గో గో
పో పో పొమ్మంటోందా నను ర ర రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
పో పో పొమ్మంటోందా నను ర ర రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
చూస్తూ చూస్తూ సుడి గాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ఊపిరి ఆడక నీవల్ల
ఇద్దరా ఆదరా ఎద ఏమన్నా తెలిసే వీలుఉందా
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
తెగ ఉరుముతు కలకాలం తేరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీల దాచుకోదుగా అనురాగం
తెగ ఉరుముతు కలకాలం తేరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీల దాచుకోదుగా అనురాగం
మెల్లగా నాటితే నీ వ్యవహారం తుళ్ళి పడదా నా సుకుమారం
మెల్లగా మీటితే నాలో మారం పలికుండేదే మమకారం
అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
యో గర్ల్ మై లవ్ ఇస్ ట్రూ జస్ట్ డోంట్ లీవ్ మీ అలోన్ యో
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
వెంటపడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రం మైన చెప్పాదే సమయం
వెంటపడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రం మైన చెప్పాదే సమయం
నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామ
ఏం సాదిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదే వున్న ప్రేమ
తగువా మగువా న పొగరంటే నీకిష్టం కాదా
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
గోరె గోరె గో గోరె గోరె గోరె గోరె గో గోరె
Gore Gore Song Tinglish Lyrics
Gore Gore Go Gore Gore Gore Gore Go Goree
gore Gore Go Gore Gore Gore Gore Go Goree
gore Gore Go Gore Gore Gore Gore Go Goree
Go Go Go
po Po Pommantondaa Nanu Ra Ra Rammantondaa
Nee Manasemantondo Neekaina Telisindaa
po Po Pommantondaa Nanu Ra Ra Rammantondaa
Nee Manasemantondo Neekaina Telisindaa
Chusthu Chusthu Sudi Gaalalle Chuttesthunte Niluvella
Vukkiri Bikkiri Ayipothunna Upiri Aadaka Neevalla
Idaraa Adaraa Yeda Yemanna Telise Veeluunda
gore Gore Go Gore Gore Gore Gore Go Goree
gore Gore Go Gore Gore Gore Gore Go Goree
tega Vurumuthu Kalakaalam Peramaruguna Tana Baaram
Mosukuntu Tiragadu Megham Neela Daachukoduga Anuraagam
tega Vurumuthu Kalakaalam Peramaruguna Tana Baaram
Mosukuntu Tiragadu Megham Neela Daachukoduga Anuraagam
Mellaga Naatithe Nee Vyavaharam Tulli Padada Naa Sukumaram
Mellaga Meetithe Naalo Maaram Palikundede Mamakaaram
Avunaa Ayinaa Nanne Antaavem Neram Naada
gore Gore Go Gore Gore Gore Gore Go Goree
gore Gore Go Gore Gore Gore Gore Go Goree
Yo Girl My Love Is True Just Dont Leave Me Alone Yo
gore Go Gore Go If U Wann Be Mine
gore Go Gore Go If U Wann Be Mine
ventapaduthunte Verri Kopam Nuvvu Kantapadakunte Pichhi Taapam
Mandipaduthunde Hrudayam Mariche Mantraina Cheppade Samayam
ventapaduthunte Verri Kopam Nuvvu Kantapadakunte Pichhi Taapam
Mandipaduthunde Hrudayam Mariche Mantraina Cheppade Samayam
Neetho Neeke Nityam Yuddam Yenduku Cheppave Satyabhama
Yem Saadisthunde Nee Pantham Oppukunte Tappulede Vunna Prema
Taguvaa Maguvaa Na Pogarante Neekishtam Kaada
gore Gore Go Gore Gore Gore Gore Go Goree
gore Gore Go Gore Gore Gore Gore Go Goree