“Ninnu Vethiki Song” is a melodious Telugu song from the movie “Anumanaspadam,” featuring vocals by Shreya Ghoshal and Vijay Yesudas. The song’s lyrics, penned by Veturi Sundararama Murthy, beautifully capture the emotions of longing and love. Set to music by the legendary Ilaiyaraja, the composition blends classical elements with modern orchestration,”Ninnu Vethiki Song Lyrics” creating a timeless appeal that resonates with listeners.
“Ninnu Vethiki Song Lyrics” emotions conveyed through the song and its poetic lyrics are deeply moving. The lyrics resonate with a profound sense of longing and love, painting a vivid picture of emotional depth and yearning.
Song Name: | Ninnu Vethiki |
Movie Name: | Anumanaspadam |
Singer/s: | Shreya Ghoshal,Vijay Yesudas |
Lyricist: | Veturi Sundararama Murthy |
Music Director: | Ilaiyaraja |
Ninnu Vethiki Song Telugu Lyrics
నిను వెతికి వెతికి చూసి
అలిసింది పడుచు వయసు
నిను తలచి తలచి మనసు
నలిగింది నీకు తెలుసు
మరుపేల వలపు వేళా
మెరుపైన మేఘమాలా
కన్నీటి కలువపూల
వెన్నెల్లు కరుగు వేళా
కనరాని చారుశీల
ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్
నిను వెతికి వెతికి చూసి
అలిసింది పడుచు వయసు
మన అసలు పేరు నీడ
అడుగడుగు తోడుగా
కథ నడుపు తమరి జాడ
కనపడదు వేడుక
కరి మబ్బు చాటు తార
కనిపించిన సితార
చిరు చీకటింటి నీడ
వెలిగింది కంటి నిండా
విరహాల ఆలయన
విరజాజి హరాతెలా
ముగిసింది చేదు కాలం
బిగిసింది ప్రేమ గాలం
చిరు కనుల ఎరుపులే
వలపు గెలుపులే తెలుపనా
నిను వెతికి వెతికి చూసి
అలిసింది పడుచు వయసు
ఉసిగొలుపు ఉడుకు తనమా
చలి పొగరు చాలు లే
కుదురైన కలికితనామా
కసి కధలు చెప్పాకే
యాదకెదుగు చిలిపి తనమా
సోదా పెట్టి చంపుతావా
ఒదలడుగు వలపు తనమా
పెదవుల్లో దాచుతావా
నిదురమ్మ పలకరింతా
నీవురోయె అలచినంత
హృదయాల సీమ లోన
యదా గాన కోకిలేనా
మన ఏడు జన్మలే
ఏడు రంగులై కలిసిన
నిను వెతికి వెతికి చూసి
అలిసింది పడుచు వయసు
నిను తలచి తలచి మనసు
నలిగింది నీకు తెలుసు
మెరుపేల వలపు వేళా
మెరుపైన మేఘమాలా
కన్నీటి కలువపూల
వెన్నెల్లు కరుగు వేళా
కానరాని చారుశీల
ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్
నిను వెతికి వెతికి చూసి
అలిసింది పడుచు వయసు
Ninnu Vethiki Song Tinglish Lyrics
Ninu Vetiki vetiki chusi
alisindi paduchu vayasu
ninu talachi talachi manasu
naligindi neeku telusu
marupela valapu vela
merupaina meghamala
kanniti kaluvapula
vennellu karugu vela
kanarani charusila
oo my love oo my love
oo my love oo my love
ninu vetiki vetiki chusi
alisindi paduchu vayasu
mana asalu peru needa
adugadugu toduga
kadha nadupu tamari jada
kanapadadu veduka
kari mabbu chatu tara
kanipinchena sitara
chiru chikatinti nida
veligindi kanti ninda
virahala alayana
virajaji haratela
mugisindi chedu kalam
bigisindi prema galam
chiru kanula erupule
valapu gelupule telupana
ninu vetiki vetiki chusi
alisindi paduchu vayasu
usigolupu uduku tanama
chali pogaru chalu le
kuduraina kalikitanama
kasi kadhalu cheppake
yadakedugu chilipi tanama
soda petti champutava
podaladugu valapu tanama
pedavullo dachutava
niduramma palakarinta
nivuroye alachinanta
hrudayala seema lona
yada gana kokilena
mana yedu janmale
yedu rangulai kalisena
ninu vetiki vetiki chusi
alisindi paduchu vayasu
ninu talachi talachi manasu
naligindi neeku telusu
marupela valapu vela
merupaina meghamala
kanniti kaluvapula
vennellu karugu vela
kanarani charusila
oo my love oo my love
oo my love oo my love
ninu vetiki vetiki chusi
alisindi paduchu vayasu