“Aggipulla Geayagaane Song” is an energetic and vibrant song from the Telugu movie Okato Number Kurradu. Sung by Tippu and Kalpana, the song carries a lively rhythm that keeps you engaged from start to finish. The music, composed by M. M. Keeravani, perfectly complements the playful and spirited vibe of the lyrics.
The combination of powerful vocals, catchy music, and creative lyrics makes “Aggipulla Geayagaane Song Lyrics” a standout piece that resonates with the audience. making it a memorable track in the movie.
Song Name: | Aggipulla Geayagaane |
Movie Name: | Okato Number Kurradu |
Singer/s: | Tippu,Kalpana |
Lyricist: | Chandrabose |
Music Director: | M M Keeravani |
Aggipulla Geayagaane Song Telugu Lyrics
అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు
ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో
అయ్యహో అయ్యహో నుంటలోన నెయ్యనువ్వు పొయ్యహో
అయ్యహో అయ్య ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో
అమ్మతోడు అందగత్తె హస్తవాసి హాయిగుంది అయ్యహో అయ్యహో
కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారినట్టు
కుర్రవాడి వాడి చూపు గుచ్చినయ్యహో
అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో
అయ్యహో అయ్యహో ఇంటికొచ్చి ప్రేమతిండి మెయ్యహో
అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది లయ్యహో అయ్యహో
ఒంపులోన తిష్ట నేను వెయ్యహో తిష్ట నేను వెయ్యహో
దిండుతోది దిష్టి నీకు తియ్యహో దిష్టి నీకు తియ్యహో
పోలికంత దానమల్లే చెయ్యహో కౌగిలింత చీర నువ్వు నెయ్యహో
గాలునేను దువ్వుతుంటే చూడహో నీకాలు నీకు చెప్పకుండా జారహో
ఒక్కసారి పుట్టునంట ప్రేమ హో గుత్త జ్ఞాపకాలు పట్టునంట ప్రేమహో
అమ్మతోడు తుమ్మతోడు గుమ్మతోడు గుత్తగుంది అయ్యమా అయ్యహో
అగ్గిపుల్ల గీయగానే
అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు
ఆడపిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో
అయ్యహో
ఓ సిగ్గుపైన మూత నువ్వు తియ్యహో మూత నువ్వు తీయ్యహో
చిత్రమైన కూత నేను కుయ్యహో కూత నేను కుయ్యహో
నోటి తోడి నోరు నువ్వు ముయ్యహో
మాటరాని తేనే బొమ్మ గియ్యహో
చంప పైన గోటితోటి గిచ్చహో అది గుండెలోని మాసిపోని ముచ్చహా
పట్టలేక నువ్వు నేను తెచ్చహో ఉడుకు పుట్టలేక విరహమంత చిచ్చహాలో
అమ్మతోడు అబ్బతోడు వీడితోడు వేడిగుంది అయ్యహాలో అయ్యహో
కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారి నట్టు
కుర్రవాడి వాడి చూపు గుచ్చినయ్యలో
అయ్యహో అయ్యహో అంటకొచ్చి ప్రేమలండి తొయ్యహో
అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో
అయ్యతోడు అందగాడి నేయ్యమేత్తగుయ్య గుంది అయ్యహో అయ్యహో
అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో
Aggipulla Geayagaane Song Tinglish Lyrics
Aggipulla giyagane bhaggu mantu mandinattu
ada pilla cheti sparsa thagilenayyaho
ayyaho ayyaho nuntalona neyyanuvvu poyyaho
ayyaho ayya ontipaina muddulenno veyyaho
ammatodu andagatte hasthavasi hayigundi ayyaho ayyaho
Kattitoti koyyagane kassumantu jarinattu
kurravadi vadi chupu gucchinayyaho
ayyaho ayyaho jantakocchi premabandi toyyaho
ayyaho ayyaho intikocchi prematindi meyyaho
ayyatodu andagadi neyyametthaguyya gundi layyaho ayyaho
Ompulona tista nenu veyyaho tista nenu veyyaho
dindutodi disti niku tiyyaho disti niku tiyyaho
polikantha danamalle cheyyaho kaugilintha chira nuvvu neyyaho
galunenu duvvuthunte chudaho nikalu niku cheppakunda jaraho
okkasari puttunanta prema ho guttha jnapakalu pattunanta premaho
ammatodu thummatodu gummatodu gutthagundi ayyama ayyaho
aggipulla giyagane
aggipulla giyagane bhaggu mantu mandinattu
adapilla cheti sparsa thagilenayyaho
ayyaho
O siggupaina mutha nuvvu tiyyaho mutha nuvvu tiyyaho
chitramaina kutha nenu kuyyaho kutha nenu kuyyaho
noti todi noru nuvvu muyyaho
matarani tene bomma giyyaho
champa paina gotitoti gicchaho adi gundeloni masiponi mucchaha
pattaleka nuvvu nenu tecchaho uduku puttaleka virahamantha chicchahalo
ammatodu abbatodu viditodu vedigundi ayyahalo ayyaho
Kattitoti koyyagane kassumantu jarinattu
kurravadi vadi chupu gucchinayyaho
ayyaho ayyaho jantakocchi premabandi toyyaho
ayyaho ayyaho intikocchi prematindi meyyaho
ayyatodu andagadi neyyametthaguyya gundi ayyaho ayyaho