Akasham Baddalaina Song Lyrics – Mr.Perfect Telugu Movie

“Akasham Baddalaina Song” is a soulful song from the Telugu movie “Mr.Perfect,” featuring the melodious voices of Megha and Sagar. The lyrics, penned by Ananta Sriram, delve into the introspective theme of contemplating the changes in the sky, mirroring the uncertainties and transitions in life. Composed by Devi Sri Prasad, the music enriches the song’s emotional depth,”Akasham Baddalaina Song Lyrics” creating a reflective and heartfelt listening experience.

“Akasham Baddalaina Song Lyrics” evokes a profound journey through its introspective exploration of emotions. The lyrics intricately weave together themes of contemplation and emotional depth, resonating deeply with listeners who appreciate heartfelt introspection. The music’s composition enhances this sentiment, creating a poignant atmosphere that invites reflection on life’s complexities and transitions.

Song Name:Akasham Baddalaina
Movie Name:Mr.Perfect
Singer/s:Megha,Sagar
Lyricist:Ananta Sriram
Music Director:Devi Sri Prasad

Akasham Baddalaina Song Telugu Lyrics

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన మోగుతుంది నిను కలిసాక

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక

రయ్ రయ్ రయ్ రైడు చేసేయి రాకెట్ ల మనసుని
సై సై సై సైడు చేసేయి సిగ్నల్స్ తో ఎం పని
ఇక హైవే లైన వన్ వెలైన కదలేదేం బండి తేరే బినా
ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన మోగుతుంది నిను కలిసాక
మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక

పార్టీల ఉంది నీతోటి ప్రతి క్షణం ఎందుకంటే చెప్పలేను కారణం
టేస్టీ గ ఉంది నువ్ చెప్పే ప్రతి పదం బాగుందబ్బా మాటల్లోనే ముంచడం
హే
రోలరు కోఆస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్లిస్తుందా జానా
నీతో పాటు తిరగేస్తుంటే జోరేయ్ తగ్గేనా
కార్టూన్ ఛానల్ -లో నైనా ఈ ఫన్ ఉందా బొలోనా
నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా
ఇక సల్సా లైన సాంబ లైన కదలాదే వొళ్ళు తేరే బినా
ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన మోగుతుంది నిను కలిసాక
మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక

ఆన్లైన్ లో నువ్వు హాయ్ అంటే న మది క్లౌడ్ నైన్ లోకి నన్ను తోస్తది
ఆఫ్ లైన్ లో నువ్వు ఉన్నావంటే మది కోల్ మైన్ లోకి దూరేస్తది
ఓ
ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ ల కనిపిస్తుంది జానా
నాతో పాటు ఈ ఫీలింగు నీకు కోతేనా
ఏ రోజైన వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైన
నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా
ఇక డేటింగ్ అయినా ఫైటింగ్ అయినా గడవదు రోజు తేరే బినా
ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన మోగుతుంది నిను కలిసాక
మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక

Akasham Baddalaina Song Tinglish Lyrics

Akasham baddalaina soundu gundelona mogutundi ninu kalisaka

Meghale guddukunna lightu kallalona cherukundi ninnu kalisaka

rye rye raidu chesei Rocket la manasuni
sye sye saidu chesei signals tho em pani
ika highway laina oneway laina kadaladem bandi tere bina
Akasham baddalaina soundu gundelona mogutundi ninu kalisaka
Meghale guddukunna lightu kallalona cherukundi ninnu kalisaka

partyla undi nithoti prathi kshanam endukante cheppaleni karanam
tastyga undi nuv cheppe prathi padam bagundabba matallona munchadam
hey
roller coaster entunna ee thrillistunda jaana
neetho patu tirigestunte jorey taggena
cartoon channel-lo naina ee fun unda bolona
neetho patu gadipestunte timey telsena
ika salsa laina samba laina kadalade vollu tere bina

online lo nuvvu hi ante na madi cloud nine loki nannu tostadi
offline lo nuvvu unnavante madi coal mine loki kuurestadi
oo
ye place ayina greeting la kanipistundi jaana
natho paatu ee feelingu niku kothena
ye rojaina valentines day anipistundi maina
natho paatu adugestunte niku anthene
ika dating ayina fighting ayina gadavade roju tere bina
Akasham baddalaina soundu gundelona mogutundi ninu kalisaka
Meghale guddukunna lightu kallalona cherukundi ninnu kalisaka

Akasham Baddalaina Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here