Amma Ledu Nanna Ledu Song Lyrics – Ek Niranjan Telugu Movie

“Amma Ledu Nanna Ledu Song” is a heartfelt Telugu song from the movie “Ek Niranjan,” featuring the soulful vocals of Ranjith. The lyrics, penned by Ramajogayya Sastry, delve into the complexities of relationships and the longing for familial bonds. Set to the music composed by Mani Sharma, the song strikes a chord with its emotional depth and resonant melody.

“Amma Ledu Nanna Ledu Song Lyics” resonates deeply with themes of love, separation, and the longing for familial connection through its evocative lyrics. Each verse paints a poignant picture of emotional complexity, capturing the universal experience of yearning for loved ones. The song’s lyrics skillfully weave together heartfelt emotions, creating a narrative that strikes a chord with listeners who have experienced similar feelings of longing and nostalgia.

Song Name:Amma Ledu Nanna Ledu
Movie Name:Ek Niranjan
Singer/s:Ranjith
Lyricist:Ramajogayya Sastry
Music Director:Mani Sharma

Amma Ledu Nanna Ledu Song Telugu Lyrics

అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబిఇఇ లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెళ్లి లేదూ పిల్లనిచ్చి పెళ్లి చేసే మావ లేడు ఏక్ నిరంజన్

ఉఉరేయ్ లేదు నాకో పేరే లెదు నీడ లెదు నాకే తోడు లెదు
నేనెవరికీ గుర్తే రాను ఎక్కిలే రావ్ అసలే
నాకంటూ ఎవ్వరు లేరెయ్ కన్నిలే లేవులే

పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే
ఇరగేసిన తిరగేసిన నేన్ ఎప్పుడు వంటరి వాడినే

అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబిఇఇ లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెళ్లి లేదూ పిల్లనిచ్చి పెళ్లి చేసే మావ లేడు ఏక్ నిరంజన్

కేర్ అఫ్ ప్లాట్ఫారం సన్ అఫ్ బాడ్ టైం అవార డాట్ కాం
ఆ దుమారడం టైమ్స్ అఫ్ ఫ్రీడమ్ మనక అదేరా ప్రాబ్లెమ్

అరేయ్ డేట్ అఫ్ బర్త్ ఏ తెలియదే పెను గాలికి పెరిగాలేయ్
ఏ జాలి జోల్లా ఎరగదెయ్ న గొల్ల ఎదో నాదే
తిన్నావా దమ్ ఏశావ అని అడిగేది ఎవ్వరు లే
ఉన్నావా పోయావా అని చుసేయ్ దిక్కే లేడే

పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే
ఇరగేసిన తిరగేసిన నేన్ ఎప్పుడు వంటరి వాడినే

అమ్మ లెదు నాన్న లేడు అక్క చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్
తట్ట లెదు బుట్ట లెదు
బుట్ట కింద గుడుపెట్టే పిట్టా లెదు ఏక్ నిరంజన్

దిల్ హస్ బాడీ ఫుల్ అఫ్ ఫీలింగ్ నో వన్ ఇస్ కేరింగ్
థాట్స్ ఓకే యార్ ఛేల్తా హాయ్ నేనా న డార్లింగ్

ఈ కాకా చాయే అమ్మ ల నన్ను లేరా అంటుంది
ఓ గూక్కేడు రమ్మే కమ్మగా నను పడుకో పెడుతుంది

రోజంతా నాతో నేనే కల్లోన నేనే లే
తెల్లారితే మల్లి నేనే తేడా లేనే లేదే

పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే
ఇరగేసిన తిరగేసిన నేన్ ఎప్పుడు ఇక వంటరి వాడినే

అమ్మ లెదు నాన్న లేడు అక్క చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్
కిస్ ఉ లేదు మిస్ ఉ లేదు
కస్సు బస్సు లాడే లసు లేదు ఏక్ నిరంజన్

Amma Ledu Nanna Ledu Song Tinglish Lyrics

Amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan
pila ledu peli ledu pillanichi pelli chese mava ledu ekniranjan

uurey ladu nako pere ledu neda ledu nake thodu ledu
nenevariki gurtha ranuuu ekkiley rav asale
nakantu evvaru lerey kannile levule

padi mandhilo eakakini naa lokame vere
iragesina tiragesina nen eppudu vantari vadiney

amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan
pila ledu peli ledu pillanichi pelli chese mava ledu ekniranjan

care of platform sun of badtime avvaracom
a dumaradum times of freedom manak adera problem

arey date of birth a teliyade penu galiki perigaley
a jalli jolla eragadey na golla edo nadhey
tinnava damm esava ani adigedhi evvaru ley
unnava poyava ani chusey dika leadhaaa

padi mandhilo eakakini naa lokame vere
iragesina tiragesina nen eppudu vantari vadiney

amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan
thatta ledu butta ledu
butta kindha gudupetta pitta ledu ekniranjan

dill his body full of feeling no one is caring
thats ok yar cheltha hai nena na darling

ea kaka chaye amma la nanu lera antundhi
o gukedu rum kammaga a nanu paduko peduthundhi

rojantha natho nena kallona nena ley
tellarithe malli nena theda ley na nedhaa

padi mandhilo eakakini naa lokame vere
iragesina tiragesina nen eppudu vantari vadiney

amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan
kiss u ledhu miss u ledhu
kassu bussu lade lassu ledhu ekniranjan

Amma Ledu Nanna Ledu Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here