“Amma Song” from the Telugu movie “Guntur Kaaram” is a touching song that resonates with deep emotion and familial love. Sung by Vishal Mishra, the lyrics penned by Ramajogayya Sastry beautifully capture the essence of a son’s heartfelt tribute to his mother. SS Thaman’s soul-stirring composition complements the emotional depth of the lyrics,”Amma Song Lyrics” creating a poignant musical experience.
“Amma Song Lyrics” is a touching ode to maternal love, unfolding like a heartfelt conversation between a son and his mother. Its lyrics beautifully express deep gratitude and admiration for a mother’s unconditional love and countless sacrifices.
Song Name: | Amma |
Movie Name: | Guntur Kaaram |
Singer/s: | Vishal Mishra |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | SS Thaman |
Amma Song Telugu Lyrics
పసివాడై వేచి చూస్తోందా
బదులే రాని గతం
పగవాడై నింద మోస్తోందా
ఎదుటే ఉన్న నిజం
చెరిగినదా కలవరం
దొరికినదా ప్రియవరం
కను తడిగా కరిగినదా
ఎద గదిలో సమరం
ఏది మనదనుకుంటాం
ఏది కాదనుకుంటాం
లేని తల రాతని వెతికే
మనసుకు ఏమని చెబుతాం
ఎంతకని దిగిపోతాం
ఎంతకని దిగులవుతాం
రాని మమకారాన్నడిగి
ఎంతని పరుగులు పెడతాం
ఓ ఓఓ ఓ ఓ
గా తరరరి రా రరి రా
హ ఓ ఓ ఓ ఓ
గా తరరరి రా రరి రా
హ గా తరరరి రా రరి రా ఆ ఆ
తీరరర రారేరో హా ఓ ఓ
తీరరర రారేరో తీరరర రారేరో
తీరరర రారేరో తరిరరి రరి రరి రరి ఓ ఓ
తీరరర రారేరో తీరరర రారేరో
తీరరర రారేరో తరిరర రర రర రర ఓ ఓ దా దా ర
Amma Song Tinglish Lyrics
Pasi Vaadai Vechi Chusthondha
Badhule Raani Gatham
Pagavaadai Nindha Mosthondha
Edute Unna Nijam
Cheriginadhaa Kalavaram
Dhorikinadhaa Priyavaram
Kanu Thadigaa Kariginadhaa
Edha Gadhilo Samaram
Yedhi Manashanukuntaam
Edhi Kaadhanukuntaam
Leni Thala Raatha Vethike
Manasuku Emani Chebuthaam
Enthakani Dhigipothaam
Enthakani Digulavuthaam
Raani Mamakaaraanni Adigi
Enthani Parugulu Pedathaam