“Andagadu Muttukunte Song” is a lively song from the Telugu movie “Boss.” This track is performed by Sachin Tyler and Sunitha Upadrashta. The lyrics are written by Chandrabose, and the music is composed by Kalyani Malik.”Andagadu Muttukunte Song Lyrics” stands out in the movie, bringing excitement and joy to the overall musical experience.
“Andagadu Muttukunte Song Lyrics” are instantly fills you with its vibrant energy and playful spirit. The lively rhythm and catchy melody create a fun and memorable experience. This song stands out in the film, infusing the soundtrack with excitement and joy.
Song Name: | Andagadu Muttukunte |
Movie Name: | Boss |
Singer/s: | Sachin Tyler,Sunitha Upadrashta |
Lyricist: | Chandrabose |
Music Director: | Kalyani Malik |
Andagadu Muttukunte Song Telugu Lyrics
అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అందగాడు ముట్టుకుంటే
చందమామ ఎర్రబడ్డద్ధి ఈ ఈ ఇహ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
పిల్లగాడు పట్టుకుంటే మల్లె
మొగ్గ మంట పెట్టెనే ఎహ్హ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
నీ చక్కని చెంప మీదనా
లేక నున్నని ఒంపు మీదనా
నీ కంటి పై రెప్ప మీదనా ఆ
లేక కాళీ లో మువ్వా మీదనా
నువ్ చెప్పలేనిది నేను చెప్పుకోనిది
అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అందగాడు ముట్టుకుంటే
చందమామ ఎర్రబడ్డద్దీ ఈ ఈ ఇహ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
ఊరికే జారిన కొంగు మీదనా
లేక ఉంగరాల వేలి మీదనా
హ ఆ హ ఆ హ ఆ హ ఆ ఆ ఆ ఆ ఆహ్
చీరకే చాలని చెంగు మీదనా
లేక బొంగరంలా బొడ్డు మీదనా
న నా ఆహ్ న నా న న న న న న నాహ్
వెండి వెన్నెలైన చేరని మందిరాన
వేడి చుట్టూ ముట్టి చంపుతుంది లోన
ఇట్టా కన్నులేవి సోకవు ఈ మండపాన
ఎంత ఉక్కపోసి ఉపిరి ఆడకున్న
నేను చూడలేనిది నువ్వు చూపలేనిది
అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అందగాడు ముట్టుకుంటే
చందమామ ఎర్రబడ్డది ఈ ఈ ఇహ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
పిల్లగాడు పట్టుకుంటే మల్లె మొగ్గ
మాన్తా పెట్టెని ఏ ఏ ఎహ్హ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
చక్కిలి చిక్కిన నొక్కు మీదనా
ఆహ్ పక్కనే ఉన్న ముక్కు మీదనా
ఆహ్ ఉమ్ ఉ ఉహ్ ఊఉ ఉహు హు ఉ ఉ ఊఉ ఉ ఉఉహమ్
చేతికే చిక్కిన రెక్క మీదనా
లేక రెక్కదాటి పిక్క మీదనా
ఉహ్ హ్మ్మ్ హ్హాహ్హా ఎం హ్మ్మ్ మ్మ్మ్మ్మ్మ్
ఉన్న మాట నువ్ చెప్పరా న చిట్టి కన్నా
కన్నె తోడు లోన తిసుకోరా వెన్న
నన్ను దాటి నువ్ చాటుగా తప్పుకున్న
ఎన్ని జన్మలు ఐన నిన్ను చేరుకోన
అందుకొట్టి పెట్టనా
నిన్ను కట్టి పెట్టనా
అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట
అందగాడు ముట్టుకుంటే
చందమామ ఎర్రబడ్డద్ధి ఈ ఈ ఇహ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
పిల్లగాడు పట్టుకుంటే మల్లె
మొగ్గ మంట పెట్టెనే ఎహ్హ్
ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ
నీ చక్కని చెంప మీదనా
లేక నున్నని ఒంపు మీదనా
నీ కంటి పై రెప్ప మీదనా ఆ
లేక కాళీ లో మువ్వా మీదనా
నువ్ చెప్పలేనిది నేను చెప్పుకోనిది
అబ్బా ఎక్కడో కాదు లే ఇక్కడే గుండెలోన
Andagadu Muttukunte Song Tinglish Lyrics
Akkado ekkado yekkado okka chota
Akkdo ekkado yekkado okka chota
Andagadu muttukunte
chandamama errabaddaddee
ee ee eeh
Ekadekkada abha ekkadekkada
Pillagadu pattukunte malle
mogga manta pettene ehh
Ekadekkada abha ekkadekkada
Nee chakkani chempa midana
leka nunnani vompu midana
nee kanti pai reppa midanaa aa
leka kali lo muvva midana
Nuv cheppalenidhi nenu cheppukonidhi
abha akkado ikkado ekkado okka chota
Andagadu muttukunte
chandamama errabaddaddee ee ee eeh
Ekadekkada abha ekkadekkada
Urike jarina kongu midana
leka ungaraala veli midana
Ha aa ha aa ha a ha a a aa a aah
Cheerake chaalani chengu midana
leka bongarala boddu midana
Na naa ah na naa na na na na na na naah
Vendi vennelaina cherani mandhirana
vedi chuttu mutti champutundi lona
Itta kannulevi sokavu ee mandapana
entha ukkaposi opori adakunna
Nenu chudalenidhi nuvvu chupalenidhi
abha akkado ikkado ekkado okka chota
Andagadu muttukunte
chandamama errabaddadee ee ee eeh
Ekadekkada abha ekkadekkada
Pillagadu pattukunte malle mogga
manta pettenee e e ehh
Ekadekkada abha ekkadekkada
Chakkile chekkina nokku midana
ah pakkane unna mukku midana
Ah um u uh uu uhu hu u u uu u uuhm
Chetike chikkina rekka midana
leka rekkadati pikka midanaa
uh hmm hahahaha m hmm mmmmmm
Unna mata nuv cheppura na chitti kanna
Kanne thodu lona teesukora venna
Nannu dati nuv chatuga tappukunna
enni janmalu aina ninnu cherukona
AnduKotti pettana
ninnu katti pettana
abha akado ikado ekado okka chota
Andagadu muttukunte
chandamama errabaddadee e e eeh
Ekadekkada abha ekkadekkadaa
Pillagadu pattukunte mallemogga
manta pettendee ee ee eeh
Ekadekkada abha ekkadekkada
Nee chakkani chempa midana
leka nunnani vompu midanaa
nee kanti pai reppa midana aaa
leka kali lo muvva midana
Nuv cheppalenidhi nenu cheppukonidhi
abha ekkado kadhu le ikkade gundelona