Ayyo Rama Song Lyrics – Aadi Telugu Movie

In Aadi, the song “Ayyo Rama Song Lyrics” delivers a captivating blend of melody and emotion. Sung by Gopi Sundar and Pavan Charan, this track brings a lively and engaging energy to the film’s soundtrack. The lyrics by Bhuvana Chandra add depth and relatability, enhancing the song’s overall impact. Mani Sharma’s music direction complements the vocals and lyrics, creating a memorable and enjoyable listening experience.

“Ayyo Rama Song Lyrics” stands out as a vibrant piece of music that resonates with its audience through its infectious rhythm and heartfelt lyrics. Together, these elements create a memorable and lively song that stands out in the film’s soundtrack.

Song Name:Ayyo Rama
Movie Name:Aadi
Singer/s:Gopi Sundar,Pavan Charan
Lyricist:Bhuvana Chandra
Music Director:Mani Sharma

Ayyo Rama Song Telugu Lyrics

అయో రామ అంజనేయ ఎంత పని చేసావు
బ్రహ్మచారిగాడి ముందు భమానెమో నీలిపావు
పిట్ట ముగ్గులో దించేసింది ఒరయ్య
ఎట్టా వేగనీ కన్నే గుంటాతోటి తస్సాదియ
గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వెసాడు
తోకా పట్టి నిన్ను కాస్తా సీనులోకి దించాడు
ఎర్రా బుగ్గల కుర్రవన్నీ చుసి ఒరాయో
ఎట్ట వదలను లవ్లో దించక ఓ హనుమయ్యో

ఎంటె నీ గొప్ప జరా చెప్పవే గుంపప్ప
ఎముందాని నిన్ను ప్రేమిన్చాలే
అదిరే సోగసుంది మాతి పోయే ఫిగరుంది
ఇంకెమ్ కావలో సెలావీవాయో ఓ
పైనా ఎన్నీ అందలున్న
లోపాలుంది తెలిసేదెట్టా
తెలియకుండ చానువిచెదెట్టా ఆఆఆఆ
పైటా చాటు పాగా వెసై
లోపాలున్నది పసిగట్టేసై
అపుదైనా తెలియకాపోదయో ఓ
అయో రామ అంజనేయ ఎంత పని చేసావు
గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వెసాడు

ఒకే అంటాలే నా వొళ్ళో కోస్తావా
నే కొరింది కొరికిస్తావా
ప్రేమించనంటే నా ప్రాణం ఇచెయైనా
ఆర్ నీలోని సాగమైపోనా హోయి
పొందుటెలా ముద్దివాలి
మధినేలా మురిపించలి
రాతిరేల రానై రావలి
ముందుకోస్తే ముద్దైపోన
ముత్తుకుంటే మధువైపోన
రతిరేలా రెటిన్‌చెసినా

అయో రామ అంజనేయ ఎంత పని చేసావు
బ్రహ్మచారిగాడి ముందు భమానెమో నీలిపావు
పిట్ట ముగ్గులో దించేసింది ఒరయ్య
ఎట్టా వేగనీ కన్నే గుంటాతోటి తస్సాదియ
గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వెసాడు
తోకా పట్టి నిన్ను కాస్తా సీనులోకి దించాడు
ఎర్రా బుగ్గల కుర్రవన్నీ చుసి ఒరాయో
ఎట్ట వదలను లవ్లో దించక ఓ హనుమయ్యో

Ayyo Rama Song Tinglish Lyrics

Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu
Brahmacharigaadi Mundu Bhamanemo Nilipaavu
Pitta Muggulo Dinchesindi Orayya
Yetta Veganee Kanne Guntathoti Tassadiyya
Gattivadu Anjaneya Yentha Planu Vesadu
Thoka Patti Ninnu Kaasta Scenuloki Dinchadu
Yerra Buggala Kurravanni Chusi Orayyo
Yetta Vadalanu Lovelo Dinchaka O Hanumayyo

Yente Nee Goppa Jara Cheppave Gumpappa
Yemundani Ninnu Pereminchaale
Adhire Sogasundi Mathi Poye Figurundi
Inkem Kavalo Selaveevayyo Ooo
Paina Yenni Andalunna 
Lopalundi Telisedetta
Teliyakunda Chanuvichedetta Aaaaa
Paita Chatu Paaga Vesei 
Lopalunnadi Pasigattesei
Appudaina Teliyakapodayo Ooo
Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu
Gattivadu Anjaneya Yentha Planu Vesadu

Ok Antale Naa Vollo Kosthava
Ne Korindi Korikisthavaaa
Preminchanante Naa Pranam Icheyina
Are Neeloni Sagamaiponaaa Hoi
Poddutela Muddhivvali
Maddhinela Muripinchali
Raathirela Raanai Ravalii
Mundukosthe Muddaipona
Muttukunte Madhuvaipona
Rathirela Rettinchesainaa

Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu
Brahmacharigaadi Mundu Bhamanemo Nilipaavu
Pitta Muggulo Dinchesindi Orayya
Yetta Veganee Kanne Guntathoti Tassadiyya
Gattivadu Anjaneya Yentha Planu Vesadu
Thoka Patti Ninnu Kaasta Scenuloki Dinchadu
Yerra Buggala Kurravanni Chusi Orayyo
Yetta Vadalanu Lovelo Dinchaka O Hanumayyo

Ayyo Rama Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here