“Ayyo Papam Song” from the Telugu blockbuster “Yevadu” is a high-energy track that pulsates with infectious beats and lively vocals. Sung by the dynamic duo Ranjith and Mamta Sharma, this song bursts with vibrant energy, perfectly complementing the catchy lyrics penned by Ramajogayya Sastry. Set against the backdrop of Devi Sri Prasad’s electrifying music, “Ayyo Papam Song Lyrics” emerges as a celebration of life and revelry.
The song with an irresistible energy that keeps audiences hooked from start to finish. With its pulsating beats and lively melody, “Ayyo Papam” is the perfect anthem for those looking to let go of inhibitions and embrace the joy of living in the moment.
Song Name: | AyyoPapam |
Movie Name: | Yevadu |
Singer/s: | Ranjith,Mamta Sharma |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Devi Sri Prasad |
AyyoPapam Song Telugu Lyrics
హా షబ్ ఆషిఖ్యూన్ కి
మశూక హుం మెయిన్
షబ్ దీవ్వానో కి
దిలారుబా హుం మెయిన్
ఓయ్ హిందీ లో ఆపి తెలుగులోకి రా ఎహె
ఏయ్ గాజువాక సెంటర్ కాడ
గాజుల కొట్టు గంగ రావు
ఏయ్ గాజువాక సెంటర్ కాడ
గాజుల కొట్టు గంగ రావు
సైజెయ్ చూస్తా రమ్మంటు
నా సేతులు గిల్లాడు
అయ్యో పాపం అయ్యో పాపం
హే జువ్వలా పాలెం జంక్షన్
కాడ ఆ టైలర్ షాప్ టైగర్ బాబు
అరేయ్ జువ్వలా పాలెం జంక్షన్
కాడ టైలర్ షాప్ టైగర్ బాబు
సూపులతోనే జుట్టుముట్టి కొలతలు తీసాడే
అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం
హే కతర్ షాక్ ఖాజావళీ
అత్తరు లెక్కన మత్తె చల్లి
ఆడ ఈడ తేడా తేడా
చేసాడే అయ్యో పాపం
మిలిటరీ హోటల్ మున్నగాడు
పౌల్ట్రీ ఫార్మ్ పండుగాడు
బ్యూటీ పార్లోర్ బంటిగాడు
చీకటైతే చాలు పిట్టగోడ దూకుడే
హే అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం
అర్రే అయ్యో పాపం హే అయ్యయ్యయ్యో పాపం
ఆ తింగరి మల్లి గాడు
మా దగ్గరి చుట్టం వాడు
ఎళ్దాం పద ఐమాక్ అంటూ టికెట్ తీసాడు
తీరా క్లైమాక్స్ అయ్యేలోపే
నన్ను ఏక్స్ రే తీసాడు
ఏ చాల్లే టక్కుటమారి
చెప్పమాకే కాకమ్మ స్టోరీ
ఇంటెర్వల్క్ నీకు ఇంకోవాడు సెట్ అయిపోయాడు
పాపం టికెట్ తీసిన మల్లిగాడు బుక్ అయిపోయాడు
హోం అమాయకంగా ఉండేదాన్ని
అమ్మాయిల్లో కొత్త రకాన్ని
అయ్యో రామ నాపై ఇన్ని నిందలు ఎందుకని
హే జంతర్ మంథరు కంత్రి
రాణి ఎక్కువలాన్ని తక్కువ కానీ
నీ ఫ్రంట్ బ్యాక్ హిస్టరీ మొత్తం
తెలిసిన కుర్రాణ్ణి
మా అమ్మ తోడు నానమ్మ తోడు
ఉరికి వచ్చిన మైసమ్మ తోడు
ఏ పాడు మచ్చ ఎరుగదు ఈడు
అయినాగానీ నన్నీ పోరగాడు నమ్మదే
అర్రే అయ్యో పాపం హే అయ్యయ్యయ్యో పాపం
హోం స్టూడెంట్ కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు
ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు
తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్
ముద్దుల టెన్షన్ పెట్టాడు
ఏలేదు పిల్లోడి వాడు ఏల్ కే జి చదివే వాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటె పాడై పోతాడు
పచ్చి పిందంటి వాడు నీ
చూపు సోకి పండి పోతాడు
అంతో ఇంతో అందంగా ఉంటా
అయస్కాంతాన్ని మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీదే పడితే తిరిగి పోదునే
హే అక్కడ ఇక్కడ ఎవ్వరి కంటా
ఎక్కువే నువ్వు చెప్పవే తంటా
నీకంతా సీను సినిమా లేదు తెలుసుకోమన్నా
ఒలమ్మోలమ్మో ఇదెక్కడోదే నా
నెత్తికెక్కి తైతక్కలాడే
ఏ మాట అన్న వేడెక్కుతాడే ఇది
జోలికెళ్తే ఈపు మోత మొగునే
హే అయ్యో పాపం అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం అయ్యో పాపం
అర్రే అయ్యో పాపం అయ్యో పాపం
అరెరెరె అయ్యయ్యయ్యో పాపం
AyyoPapam Song Tinglish Lyrics
Haa Sab aashiquon ki
Mashooka hoon mein
Sab deewaano ki
Dilrubaa hoon mein
Oye hindi lo aapi teluguloki raa ehe
Ey gajuvaaka centre kaada
Gaajula kottu ganga rao
Ey gajuvaaka centre kaada
Gaajula kottu ganga rao
Sizey chusthaa rammantu
Naa sethulu gillaadu
Ayyo paapam Ayyo paapam
Hey juvvala paalem junction
Kaada aa tailor shop tiger babu
Arey juvvala paalem junction
Kaada tailor shop tiger babu
Soopulathone suttumutti kolathalu theesaade
Ayyo paapam Ayyo ayyo paapam
Hey qatar shake khaajawali
Attharu lekkana matthe challi
Aada eeda theda theda
Chesaade ayyo paapam
Military hotel munnagaadu
Poultry farm pandugaadu
Beauty parlour buntygaadu
Cheekataithe chaalu pittagoda dookude
Hey ayyo paapam Hey ayyo ayyo paapam
Arre ayyo paapam Hey ayyayyayyo paapam
Aa tingari malli gaadu
Maa daggari chuttam vaadu
Yeldam pada imax antu ticket theesaadu
Theeraa climax ayyelope
Nannu x ray theesaadu
Ye chaalle takkutamaari
Cheppamaake kaakamma story
Intervalke neeku inkovaadu set aipoyadu
Paapam ticket theesina malligaadu book aipoyaadu
Ho amaayakangaa undedaanni
Ammayillo kottha rakaanni
Ayyo rama naapai inni nindalu endukani
Hey jantharu mantharu kanthri
Raani ekkuvalanni thakkuva kaani
Nee front back history mottham
Thelisina kurraanni
Maa amma thodu nanamma thodu
Uriki vachina maisamma thodu
Ye paadu maccha erugadu eedu
Ainaagaani nannee poragaadu nammade
Arre ayyo paapam Hey ayyayyayyo paapam
Ho student kurragaadu maa pakkintlo undevaadu
English naaku nerpisthaanantu tution pettaadu
Theeraa intiki pothe english
Muddula tension pettaadu
Yeledu pillode vaadu l K G Chadive vaadu
Neelaanti pori pakkintlo unte paadai pothaadu
Pacchi pindanti vaadu nee
Chupu soki pandi pothaadu
Antho intho andamga untaa
Aiskaanthaanni mingesi untaa
Andari kallu naa meede padithe arigi podune
Hey akkada ikkada evvari kantaa
Ekkuve nuvvu cheppave thanta
Neekantha scenu cinema ledu thelusukomannaa
Olammolammo eedekkadode naa
Netthikekki thaithakkalaade
Ye maata anna vedekkuthade eedi
Jolikelthe eepu motha mogune
Hey ayyo paapam Ayyo paapam
Hey ayyo ayyo paapam Ayyo paapam
Arre ayyo paapam Ayyo paapam
Arerere ayyayyayyo paapam