“Baby He Loves You Song” is a lively song from the Telugu movie “Arya2,” featuring the energetic vocals of Ranjith. The lyrics, penned by Chandrabose, exude a playful and flirtatious charm, perfectly complementing the upbeat tempo of the song. Devi Sri Prasad, the acclaimed music director, infuses the track with his signature style,”Baby He Loves You Song Lyrics” blending catchy beats and infectious rhythms that make it a delightful addition to the movie’s soundtrack.
“Baby He Loves You Song Lyrics” stands out as a fun and catchy expression of admiration and romance. Ranjith’s vocals bring vibrancy and enthusiasm to the lyrics, creating a lively and enjoyable atmosphere. The song’s playful vibe, making it irresistible for listeners to tap their feet and join in the cheerful mood. The song’s popularity highlights its ability to entertain and uplift, making it a memorable part of the movie’s vibrant musical repertoire.
Song Name: | Baby He Loves You |
Movie Name: | Arya2 |
Singer/s: | Ranjith |
Lyricist: | Chandrabose |
Music Director: | Devi Sri Prasad |
Baby He Loves You Song Telugu Lyrics
చ వాడికి న మీద ప్రేమే లేదు
హి డస్న్ట్ లవ్ మీ యూ నో
నో హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
అవునా ఎంత
ఆ
మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా
మొదటి సారి నీకు ముద్దుపెట్టినప్పుడు జరిగినట్టి దోషమంతా
చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంతా
ఓఓఓ ఇంకా
తెల్ల తెల్లవారి పల్లెటూరు లోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
చల్ల బువ్వ లోన నంచుకుంటూ తిన్న ఆవకాయ కారమంతా
పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళిఆడుతున్న ఆడపిల్ల కోరికంత
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
అందమైన నే కాళీ కింద తిరిగే నెలకున్న బరువంతా
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగి కున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తోణిగే గాలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన ఎగిసే నిప్పు లాంటి నిజమంత
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
పంటచేలలోని జీవమంతా గంటసాల పాట భావమంతా
పండగొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంతా ఆంజనేయుడి ఆయువంతా
కృష్ణ మూర్తి లో లీలలంతా రామ లాలి అంత
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
పచ్చి వేప పుల్ల చేదు అంత రచ్చబండ పైన వాదనంత
అర్ధమైన కాకపోయినా భక్తి కొద్దీ విన్న వేదమంతా
యేటి నీటిలోని జాబిలంతా ఏటా ఏటా వచ్చే జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంతా
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంతా
జల్లుపడ్డ వేళా పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
బిక్కు బిక్కు మంటూ పరీక్ష రాసే పిల్లగాడి భేదురంతా
లక్ష మందినైనా సవాలు చేసే ఆటగాడి పొగరంతా
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
Baby He Loves You Song Tinglish Lyrics
Cha Vadiki Na Meeda Preme Ledhu
He Doesnt Love Me U Know
No He Loves You He Loves You So Much
Avuna Entha
Aa
Modhati Sari Nuvvu Nannu Chusinappudu Kaliginatti Kopamantha
Modhati Sari Nenu Matladinappudu Periginatti Dweshamantha
Modhati Sari Neku Mudhupettinappudu Jariginantha Dhoshamantha
Chivarisari neku Nijam Cheppinapudu Teerinatti Bhaaramantha
Ooo Inkaa
Tella Tellavaru Palletooru Lona Allukunna Velugantha
Pilla Legadhooda Notikantukunna Aavu Paala Nuragantha
Challa Buvva Lona Nachukuntu Thinna Aavakaya Kaaramantha
Pelli Eedukochi Thulliaaduthunna Aadapilla Korikantha
Baby He Loves You He Loves You He Loves You So Much
Baby He Loves You He Loves You He Loves You So Much
Andamaina Ne Kaali Tinda Tirige Nelakunna Baruvantha
Neeli Neeli Ne Kallalona Merise Ningi Unnu Vayasantha
Challanaina Ne Swasalona Tonige Galikunna Gathamantha
Churrumanna Ne Choopulona Egise Nippu Lanti Nijamantha
Baby He Loves You He Loves You He Loves You So Much
Baby He Loves You He Loves You He Loves You So Much
Pantachelaloni Jeevamantha Gantasala Paata Bhavamantha
Pandagochinaa Pabbamochinaa Vantasaalaloni Vaasantha
Kumbhakarnudi Niddarantha Aanjaneyudi Aayuvantha
Krishna Murthy Lo Leelalantha Rama Laali Antha
Baby He Loves You He Loves You He Loves You So Much
Baby He Loves You He Loves You He Loves You So Much
Pachi Vepa Pulla Chedhu Antha Rachabanda Paina Vaadhanantha
Ardhamaina Kakapoyina Bhakthi Kodhi Vinna Vedhamantha
Yeti Neetiloni Jaabilantha, Yeta Yeta Vache Jaatharantha
Ekapathralo Naatakalalo Naatu Golalantha
Baby He Loves You He Loves You He Loves You So Much
Baby He Loves You He Loves You He Loves You So Much
Allarekuvaithe Kannathalli Vese Mottikaaya Chanuvantha
Jallupadda Vela Pongi Pongi Poose Mattipoola Viluvantha
Bikku Bikku Mantu Pareeksha Raase Pillagadi Bhedhurantha
Laksha Mandinanina Savalu Chese Aatagadi Pogarantha
Baby He Loves You He Loves You He Loves You So Much
Baby He Loves You He Loves You He Loves You So Much