“Bangaru Konda Song” is a popular Telugu song from the movie “Simha”, featuring vocals by Hariharan and Kousalya. The lyrics are penned by Veturi Sundararama Murthy, a renowned lyricist known for his profound and emotive poetry. The music for this song is composed by Chakri, who is celebrated for his ability to blend traditional melodies with modern beats,”Bangaru Konda Song Lyrics” creating a harmonious and engaging musical experience.
“Bangaru Konda Song Lyrics” you’re swept away by its essence of love and yearning. The lyrics delve deep into emotions, painting vivid pictures of romance and longing with a poetic touch that resonates long after the song ends.
Song Name: | Bangaru Konda |
Movie Name: | Simha |
Singer/s: | Hariharan,Kousalya |
Lyricist: | Veturi Sundararama Murthy |
Music Director: | Chakri |
Bangaru Konda Song Telugu Lyrics
బంగారుకొండ మరుమల్లె దండా
మన్సాయినా అండ నువ్వే రా
కనుపాప నిండా నీ రూపు నిండా
నా బ్రతుకు పండా రావేరా
శ్వాసించలేను నిను చూడకుండా
జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు
హేమంత రాగాలు పలికించు ప్రియుడా
గోరంత విరహాలు కొండంత మురిపాలు
జల్లంత జల్సాలు జరిపించు ఘనుడా
నీ అడుగుజాడ అది నాకు మేడా
బంగారుకొండ మరుమల్లె దండా
మన్సాయినా అండ నువ్వే రా
కనుపాప నిండా నీ రూపు నిండా
నా బ్రతుకు పండా రావేరా
ఏఈ మహారాజు చిరునవ్వులే
నా మణిహారమనుకొందునా
ఏఈ వనరాణి కొనచూపులే
నా ధనధాన్య మనిపించేనా
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం
వొడిలో గుడిలో వల్లించానా
నువ్వై రావే గాయత్రి మంత్రం
పగలు రేయి జపియించినా
నీ కరుణ కిరణాలూ
హృదయాన ఉదయాలు
నీవెంటే నా మనుగడ
నీ గుండె నా తలగడ
బంగారుకొండ మరుమల్లె దండా
మాన్సాయినా అండ నువ్వే రా
కనుపాప నిండా నీ రూపు నిండా
నా బ్రతుకు పండా రావేరా
నీ మీసాల గిలిగింతకీ
ఆ మోసాలు మొదలయేన
నీ మునివేళ్ళ తగిలింతకీ
ఆ మునిమాపు కదలయేన
నీకే నీకే సొగసభిషేకం
నిమిషం నిమిషం చేయించన
నీతో తనువు మనసే మమేకం
మనదో లోకం అనిపించేనా
సంసారం కావ్యాలు సంస్కార కార్యాలు
కలగలుపు గుణవంతుడా
కలియుగపు భగవంతుడా
బంగారుకొండ మరుమల్లె దండా
మన్సాయినా అండ నువ్వే రా
కనుపాప నిండా నీ రూపు నిండా
నా బ్రతుకు పండా రావేరా
Bangaru Konda Song Tinglish Lyrics
Bangarukonda Marumalle Dhanda
Mansayina Anda Nuvve Raa
Kanupapa Ninda Nee Rupu Ninda
Naa Brathuku Panda Raaveraa
Svasinchalenu Ninu Chudakunda
Jeevinchalenu Ninu Cherakunda
Ekantha Sarasalu Saayanthra Saradalu
Hemantha Ragalu Palikinchu Priyudaa
Gorantha Virahalu Kondantha Muripalu
Jallantha Jalasalu Jaripinchu Ghanuda
Nee Adugujada Adhi Naaku Medaa
Bangarukonda Marumalle Dhanda
Mansayina Anda Nuvve Raa
Kanupapa Ninda Nee Rupu Ninda
Naa Brathuku Panda Raaveraa
Eee Maharaju Chirunavvule
Naa Maniharamanukondhunaa
Eee Vanarani Konachupulee
Naa Dhanadaanya Manipinchenaa
Nuvve Nuvve Narasimha Sthothram
Vodiloo Gudiloo Vallinchanaa
Nuvvai Raave Gayathri Manthram
Pagalu Reyi Japiyinchanaa
Nee Karuna Kiranalu
Hrudhyana Udayalu
Neevente Naa Manugada
Nee Gunde Naa Thalagada
Bangarukonda Marumalle Dhanda
Mansayina Anda Nuvve Raa
Kanupapa Ninda Nee Rupu Ninda
Naa Brathuku Panda Raaveraa
Nee Meesala Giliginthakee
Aa Mosalu Modhalayena
Nee Munivella Thagilinthakee
Aa Munimapu Kadhalayena
Neke Neke Sogasabhishekam
Nimisham Nimisham Cheyinchana
Netho Thanuvu Manase Mamekam
Manadho Lokam Anipinchena
Samsara Kavyalu Samskara Karyalu
Kalagalapu Gunavanthudaa
Kaliyugapu Bagavanthudaa
Bangarukonda Marumalle Dhanda
Mansayina Anda Nuvve Raa
Kanupapa Ninda Nee Rupu Ninda
Naa Brathuku Panda Raaveraa