“Barbie Girl Song” is a peppy and upbeat song featured in the Telugu movie “Mirchi.” Sung by Jaspreeth Jasz and Suchithra, this track adds a lively and playful vibe to the film’s soundtrack. The lyrics, penned by Ramajogayya Sastry, reflect the fun and carefree spirit of the song, invoking images of youthful exuberance and joy.
“Barbie Girl Song Lyrics” with catchy melodies and infectious rhythms, making it a standout piece in the movie’s musical repertoire. With its energetic vocals and vibrant music, this song becomes a favorite among audiences.
Song Name: | Barbie Girl |
Movie Name: | Mirchi |
Singer/s: | Jaspreeth Jasz,Suchithra |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Devi Sri Prasad |
Barbie Girl Song Telugu Lyrics
ఆరడుగుల అందగాడు
నను బార్బీ గర్ల్ అన్నాడు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి
నను బేబీ డాల్ అన్నాడు
హలో సెనోరిటా హలో సెనోరిటా
నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విటా
మెయిన్ హుం మార్గరీట మైన్ హుం మార్గరీట
ఇందా నా అందాన్ని తాగేయ్ గట గట
పిల్లా నీ కళ్ళల్లో దాగుందో తల్వారె
పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే
చున్నీ ల చుట్టేస్త అజారే ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె జిగేల్ జిగేల్మంటుందే
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె గుబేల్ గుబేల్ గుభేల్మంటుందే
హలో సెనోరిటా హలో సెనోరిటా
నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విటా
మెయిన్ హుం మార్గరీట మైన్ హుం మార్గరీట
ఇందా నా అందాన్ని తాగేయ్ గట గట
డోన్ ట్ టచ్ మీ మొత్తంగా ఒలేవులేవో
డోన్ ట్ కిస్ మీ తీయంగా ఒలేవులేవో
ప్లీజ్ గీచ మీ కారంగా ఉళ్ళేఉల్లేవు
పెదవుల్లో లాండ్మిన్ ఏ జర
పేల్చేసేయ్ ర తీవ్రం గ
ఓ ఒళ్ళేమో ఓ బండ మంటెక్కి ఉన్నది
143 సెంటీగ్రేడ్ సెగలో ఉన్నది
పిల్లేమో ఫ్రీజర్ లో చాక్లెట్ ల ఉన్నది
యమ్మీ యమ్మీ టేస్ట్ చూసుకో
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె జిగేల్ జిగేల్మంటుందే
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె గుబేల్ గుబేల్ గుభేల్మంటుందే
బ్రేక్ చేస్తా బిడియాన్ని ఉళ్ళేఉల్లేవు
షేక్ చేస్తా పరువాన్ని ఉళ్ళేఉల్లేవు
ఎటాక్ చేస్తా పరువాన్ని ఉళ్ళేఉల్లేవు
తూఫానై దూకేస్తా నీకెట్టు పిల్ల ఫట్టని
ఏయ్ హైజాకె చేస్తావో కిడ్నపే చేస్తావో
తగినట్టుండాలాది నీ నా స్పీడు కి
హైప్నోటైజ్ అవుతావో మెసుమేరిజ్ అవుతావో
ఓపెన్ సీజన్లో ఫుల్ రొమాన్స్ కి
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె జిగేల్ జిగేల్మంటుందే
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె గుబేల్ గుబేల్ గుభేల్మంటుందే
Barbie Girl Song Tinglish Lyrics
Aaradugula andagadu
Nanu barbie girl annadu
Kallalloki kallu petti chusi
Nanu baby doll annadu
Hello senorita hello senorita
Nuvve naa horlicks boost n bournvita
Main hoon margarita main hoon margarita
Indhaa naa andaanni thaagey gata gata
Pillaa nee kallallo daagundo thalware
Pillodi kandallo daagundo patkaare
Chunni la chuttestha ajaare ey ey ey ey
Barbie girl baby doll
Gunde jigel jigelmantunde
Barbie girl baby doll
Gunde gubel gubel gubelmantunde
Hello senorita hello senorita
Nuvve naa horlicks boost n bournvita
Main hoon margarita main hoon margarita
Indhaa naa andaanni thaagey gata gata
Dont touch me metthanga Oleoleo
Dont kiss me theeyanga Oleoleo
Please gich me kaaranga Ulleulleo
Pedavullo landmine ye zara
Pelchesey ra theevram ga
Oo ollemo oo banda mantekki unnadi
143 centigrade segallo unnadi
Pillemo freezer lo chocolate la unnadi
Yummy yummy taste choosuko
Barbie girl baby doll
Gunde jigel jigelmantunde
Barbie girl baby doll
Gunde gubel gubel gubelmantunde
Break chestha bidiyanni Ulleulleo
Shame chestha paruvaanni Ulleulleo
Attack chestha paruvaanni Ulleulleo
Toofanai dookestha nikettu pilla phattani
Ey hijacke chesthavo kidnape chesthavo
Thaginattundaaladi nee naa speedu ki
Hypnotize avthaavo mesmerize avthaavo
Open season full romance ki
Barbie girl baby doll
Gunde jigel jigelmantunde
Barbie girl baby doll
Gunde gubel gubel gubelmantunde