“Bhelpuri Balegunnade Song Lyrics” from the Telugu movie “Aagadu” showcases the vocal talents of M. M. Manasi and Sooraj Santhosh, with lyrics penned by Bhaskarabhatla and music composed by Thaman S. This lively track adds a flavorful touch to the film, capturing the essence of celebration and enjoyment. With its catchy beats and upbeat melody, “Bhelpuri Balegunnade” becomes a standout number, immersing listeners in its rhythm.
The singing’s lively, the words are fun, creating a fun vibe. The beat’s catchy, makes you want to dance, perfect for movie scenes. Basically, “Bhelpuri Balegunnade Song Lyrics” spices up the Movie soundtrack and making the movie more entertaining.
Song Name: | BHelpuri balegunnade |
Movie Name: | Aagadu |
Singer/s: | M. M. Manasi,Sooraj Santhosh |
Lyricist: | Bhaskarabhatla |
Music Director: | Thaman S |
Bhelpuri balegunnade Song Telugu Lyrics
అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే
నీ ఆవకాయ పెదవి నను లాగుతునందే
అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే
నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే
సపోటా జ్యూస్ల
టమాటో సూప్ ల
గుర్తొస్తున్నావే మహాబూబా
బావ నన్నిలా కోవా బిళ్ళల
కొరకొరా కొంచెం కొంచెం కోరొక్కి తినేయరా
మాటల్లో మిటాయున్నదే
చెక్కిల్లో చెక్కరున్నదే
నవ్వులో లస్సి ఉన్నదే
కోకొనట్ వాటర్ ఉన్నదే
అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే
నీ ఆవకాయ పెదవి నను లాగుతునదే
అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే
నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే
ఓ పట్టులా నువ్వు కనికట్టు చేస్థుంటే
నేను ఉండ పట్టలేక
అరేయ్ కన్ను కొట్టాలి
నువ్వు కట్ట మీట లాగా
నను అట్ట ఇట్ట చేస్తే
నేను తట్ట బుట్ట ఇపుడే సర్దేసుకొస్తలే
కమ్మని కుల్ఫీ లు బర్ఫీ లు నీలో ఉన్నాయే
కమ్మని జాల్వాకి హల్వా ల అవాక్ అయ్యానే
స్ప్లిట్ ఫ్యాక్టరీ తగిలిన లోట్టోరీ
సాల్ట్ తిన్న ఎవ్వడైనా స్టెప్పులేస్తాడే
కొబ్బరి లోవెస్లా నాకు నువ్వు మౌసీల
సుబ్బరంగా తాడో పేడో తేలుచుకుందాంలే
మాటల్లో మిటాయున్నదే
చెక్కిల్లో చెక్కరున్నదే
నవ్వులో లస్సి ఉన్నదే
కోకోనట్ వాటర్ ఉన్నదే
అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే
నీ ఆవకాయ పెదవి నను లాగుతునందే
అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే
నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే
నీ యీడు పానకాన్ని నే చూసి చూసి చూడగానే
న వాళ్ళు పూనకం తో ఊగేస్తా ఉన్నదే
నీ మాటలు న తీపి
సరే స్టాట్సేగానే చేస్తే
బెంగాలీ స్వీట్ కూడా కంగారు పడుఉద్దే
బాదాం పిస్తాల బస్తాలే నీలో ఉన్నాయే
అయితే వస్తావా మోస్తావా నీకే ఇస్తాలే
ఓసి నీ స్ట్రక్చర్ ముంత కింద మిక్సర్ ఏ
యాడ తెచ్చి పెట్టుకున దోచుకుంటాలే
తుంటరి పిల్లాడే అసలే ఆగదే
కోరుకుంది ఇచ్చేదాకా సతాయిస్తాడే
మాటల్లో మిటాయున్నదే
చెక్కిల్లో చేక్కరున్నాడే
నవ్వులో లస్సి ఉన్నదే
కోకొనట్ వాటర్ ఉన్నదే
అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే
నీ ఆవకాయ పెదవి నను లాగుతునందే
అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే
నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే
Bhelpuri balegunnade Song Tinglish Lyrics
Arey Bhel Bhel bhel BHelpuri balegunnade
nee aavakaya pedavi nanu laguthunande
arey aak paak karivepaku aata shuru re
nuvvu dukinaka ekdum scene sithare
suppota juicela
tomato soup la
gurthosthunnave mahabooba
bava nannila kova billala
korakora kohcem konchem korokki thineyra
matallo mitayunnade
chekkillo chekkarunnade
navvulo lussy unnade
coconut water unnade
Arey Bhel Bhel bhel BHelpuri balegunnade
nee aavakaya pedavi nanu laguthunande
arey aak paak karivepaku aata shuru re
nuvvu dukinaka ekdum scene sithare
o pattula nuvvu kanikattu chesthaunte
nenu unda pattaleka
arey kannu kottale
nuvu katta meeta laga
nanu atta itta chesthe
nenu thatta butta ipude sardesukosthale
kammani kulfy lu burfi lu nelo unnaye
kammani jalwaki halwa la awakk ayyane
split factory thagilina lottory
salt thinna yevvadaina steppulesthade
kobbari lovesla naku nuvvu mousela
subbaramga thado pedo thelechusukundamle
matallo mitayunnade
chekkillo chekkarunnade
navvulo lussy unnade
coconut water unnade
Arey Bhel Bhel bhel BHelpuri balegunnade
nee aavakaya pedavi nanu laguthunande
arey aak paak karivepaku aata shuru re
nuvvu dukinaka ekdum scene sithare
Nee yeedu pankanni ne chusi chusi chudagane
na vallu punakam tho ugestha unnade
Ne matalu na teepi
sare statsegane chesthe
bengali sweet kuda kangaru padudde
badam pisthala basthale neelo unnaye
ayithe vasthava mosthava neeke isthale
Osi nee structure muntha kinda mixture ye
yada thechi pettkunan dochukuntale
thuntari pillade asale aagade
korukundi ichedaka sathayisthade
matallo mitayunnade
chekkillo chekkarunnade
navvulo lussy unnade
coconut water unnade
Arey Bhel Bhel bhel BHelpuri balegunnade
nee aavakaya pedavi nanu laguthunande
arey aak paak karivepaku aata shuru re
nuvvu dukinaka ekdum scene sithare