“Bhoome Gundranga Song” from the Telugu movie “Dhada” is a spirited and lively song featuring the energetic voices of Ranina Reddy and Richard. Penned by the talented lyricist Ramajogayya Sastry and composed by the renowned music director Devi Sri Prasad, this track exudes a sense of enthusiasm and celebration. The lyrics of “Bhoome Gundranga Song Lyrics” are vibrant and expressive, painting a vivid picture of joy and fervor.
“Bhoome Gundranga Song Lyrics” bursts with vibrant energy and contagious enthusiasm that instantly captivates. The song’s lively rhythm and spirited lyrics create an atmosphere of joy and celebration, inviting listeners to immerse themselves in its festive vibe. Each verse resonates with the pulsating beats, evoking images of cultural revelry and communal joy.
Song Name: | Bhoome Gundranga |
Movie Name: | Dhada |
Singer/s: | Ranina Reddy,Richard |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Devi Sri Prasad |
Bhoome Gundranga Song Telugu Lyrics
భూమే గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా
ఆకాశం నీలంగానే ఎందుకు ఉందొ అడిగావా
సూర్యుడిక వెలుగెంటి అని క్వశ్చన్ గాని వేసావా
చిరుగాలి కనపడదేంటి అని ఎపుడైనా గాని ప్రశ్నించవా
ఇదివరకు నడిచిన దూరం ఎంతని కొలిచావా
కాలానికి వయసెంత అని ఆరా తీసావా
ఇ ప్రశ్నల అన్నిటికి జవాబే తెలియకున్నా పోయేది ఏమి లేదు చోడ్ దో
లోలిట సెనోరిటా లైఫ్ ఏ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంట
లోలిట సెనోరిటా అంచేతే కానిచ్చేద్దాం ఆట పాటా
హోలా వాట్స్ అప్ లెట్స్ పార్టీ
ఆ ఎవేరిబోడి మేక్ ఇట్ అప్ టూ ఇన్ఫినిటీ
గో గో గో క్రేజీ గెట్ సెట్ క్రేజీ టేక్ ఇట్ ఈజీ ఈజీ
ఒక మనిషికి ఒకటే మెదడు ఎందుకు ఉందొ అడిగావా
గుండెకు ఆ లబ్ -డబ్ సౌండ్ ఏంటి అని క్వశ్చన్ చేసావా
కనుబొమ్మలు కలిసే లేవని కొంచం కాన్ఫుజ్ అయ్యావా
నీ తలలో మెమరీ సైజు ఉ ఎన్ని బైట్ లో ప్రశ్నించవా
దోమలది ఏ బ్లడ్ గ్రూప్ అని గూగుల్ లో వెతికావా
స్వీట్ ఎందుకు ఇష్టం నీకాని చీమని అడిగావా
ఇ ప్రశ్నల అన్నిటికి జవాబే తెలియకున్నా పోయేది ఏమి లేదు చోడ్ దో
లోలిట సెనోరిటా లైఫ్ ఏ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంట
లోలిట సెనోరిటా అంచేతే కానిచ్చేద్దాం ఆట పాటా
ఆల్ఫాబెట్లు 26 ఏ ఉన్నాయేంటని అడిగావా
రోజుకో 50 గంటలు లేవేంటని ఫీల్ అయ్యావా
ఫోన్ ఎత్తి హలో ఎందుకు అంటాం ఆలోచించావా
అగర్వాత్తికి దేవుడికి లింక్ ఏంటో రీసెర్చ్ చేసావా
రెమోలో బ్లాక్ అండ్ వైట్ ఎందుకు లేవన్నావా
నిద్దరలో కలదేం రంగని రివిండ్ చేసావా
ఇ ప్రశ్నల అన్నిటికి జవాబే తెలియకున్నా పోయేది ఏమి లేదు చోడ్ దో
లోలిట సెనోరిటా లైఫ్ ఏ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంట
లోలిట సెనోరిటా అంచేతే కానిచ్చేద్దాం ఆట పాటా
Bhoome Gundranga Song Tinglish Lyrics
Bhoome Gundranga enduku undani aalochinchava
Aakasam neelamgane enduku undo adigava
Suryudika velugenti ani question gaani vesava
Chirugaali kanapadadenti ani epudaina gaani prasninchava
Idivaraku nadichina dooram enthani kolichaava
Kaalaniki vayasentha ani aaraa theesava
Ee prasnala annitiki javaabe teliyakunna poyedi emi ledu chood do
Lolitha Senorita life ae oka answer leni question anta
Lolita Senorita anchethe kanicheddam aata paata
Hola wassup lets party
Aa everybody make it up to infinity
Go go go crazy get set crazy take it easy easy
Oka manishiki okate medhadu enduku undo adigava
Gundeku aa lub-dub sound enti ani question chesava
Kanubommalu kalise levani koncham confuse ayyava
Nee thalalo memory sizeu enni bytelo prasninchava
Domaladi ae blood group ani google lo vethikaava
Sweet enduku istam neekani cheemani adigava
Ee prasnala annitiki javaabe teliyakunna poyedi emi ledu chood do
Lolitha Senorita life ae oka answer leni question anta
Lolita Senorita anchethe kanicheddam aata paata
Alphabetlu 26 ae unnayentani adigava
Rojuko 50 gantalu leventani feel ayyava
Phone etthi Hello enduku antam aalochinchava
Agarvottiki devudiki link ento research chesava
Remolo black and white enuduku levannava
Niddaralo colorae kalani rewind chesava
Ee prasnala annitiki javaabe teliyakunna poyedi emi ledu chood do
Lolitha Senorita life ae oka answer leni question anta
Lolita Senorita anchethe kanicheddam aata paata