“Boss Eh Song” is a vibrant and electrifying song from the Telugu movie “G.O.A.T.” Sung by Deepak Blue, it features bold and confident lyrics penned by Kasarla Shyam. Leon James’ energetic music direction gives the track a lively and pulsating rhythm,”Boss Eh Song” making it one of the standout track in the film.
“Boss Eh Song Lyrics” is creating an empowering vibe that resonates with listeners. The combination of strong vocals and dynamic beats adds to the song’s appeal, making it a memorable and energizing anthem that captures the essence of self-assurance.
Song Name: | Boss Eh |
Movie Name: | G.O.A.T |
Singer/s: | Deepak Blue |
Lyricist: | Kasarla Shyam |
Music Director: | Leon James |
Boss Eh Song Telugu Lyrics
పైసా లేకున్నా మాయా పనేం లేకున్నా
నాలాంటోడ్ని బ్రతుకని పర్లేదు
చుట్టు ఉన్నోల్లు మాయా అంతా నా వాళ్ళు
నా కోసమే వీళ్లు ఇట్టా ఉన్నారు
బాబు నిద్రపోతే డిస్టర్బ్ చెయ్యొద్దంటూ
జాబు చేయ్యా ఆఫీస్ పోతారో
జేబు నాదే పాపం ఖాళీగా ఉంటుందంటూ
క్యాషు క్యారీ చేస్తారో
కొట్టు మావా.. బాసే
నీలా పుట్టే లక్కు మాకే లేదురా.. బాసే
సెలబ్రిటీ నీకన్నా ఎవడురా.. బాసే
డప్పే కొట్టి స్టెప్పులే ఇరగ దీయరా
నువ్వడుగే పెడితే
అర చేతుల్లో మోస్తారే జనాలు
ఐపీఎస్ అయినా మాయా ఐఏఎస్ అయినా
నాలాంటోడు లేకపోతే పన్లేదు
బాబాయ్ హోటల్ మాయా జనతా బార్లైనా
నాలాంటోడు రాకపోతే సీన్ లేదు
హే చిందే చింపే సంపే సారూ
సారూ.. సారూ..
బోరే కొట్టేస్తే చెయ్యే దురదేస్తే
ఎవని వీపైనా చీరేస్తారో
బీడీ అంటించా నిప్పే లేకుంటే
ఎవని కొంపైనా తగలేస్తారో
వీడిలా అలా అందరూ బిజీగుంటుంటే
విఐపి లాగ రోడ్డుపై తిరిగేస్తారో
టైము కోసమే ఏనాడు వాచ్ చూడనురో
టైమింగే మనతో మొదలైతదిరో
బాసే
నీలా పుట్టే లక్కు మాకే లేదురా.. బాసే
సెలబ్రిటీ నీకన్నా ఎవడురా.. బాసే
డప్పే కొట్టి స్టెప్పులే ఇరగ దీయరా
చీర్స్ అంటూ చెప్పగా
మా చీర్ లీడర్వే నువ్వేలే సారూ
సారూ.. గొప్పోడివయ్యా
సారూ.. గాలోడివయ్యా
సారూ.. బేవర్సోల్లా బిల్గేట్సువయ్యా
సారూ.. కుమ్మేయ్యవయ్యా
సారూ.. దమ్మేయ్యవయ్యా
సారూ.. మాలాంటోళ్లకు లీడర్ నువ్వయ్యా
సారూ.. కొట్టు మావా
హే చిందే చింపే సంపే సారూ
సారూ.. సారూ..
Boss Eh Song Tinglish Lyrics
Paisa Lekunna Maayaa Panem Lekunna
Naalantodni Brathukani Parledu
Chuttoo Vunnollu Maayaa Anthaa Naa Vaallu
Naa Kosame Veellu Ittaa Unnaru
Baabu Nidrapothe Disturb Cheyyoddantoo
Jaabu Cheyya Office Potaaro
Jebu Naade Papam Kaaliga Untundantoo
Cyashu Cyaree Chestaro
Kottu Maavaa.. Boss-e
Neelaa Putte Lakku Maake Leduraa.. Boss-e
Celebrity Neekanna Yevaduraa.. Boss-e
Dappe Kotti Steppule Iraga Deeyaraa
Nuvvaduge Pedithe
Ara Chethullo Mostaare Janaalu
IPS Ayinaa Maayaa IAS Ayinaa
Naalantodu Lekapothe Panledu
Babai Hotelu Maayaa Janatha Baarlainaa
Naalantodu Raakapothe Seen Ledu
Hey Chindey Chimpey Sampey Saaroo
Saaroo.. Saaroo..
Bore Kottesthe Cheyye Duradesthe
Yevani Veepainaa Cheerestaaro
Beedi Antincha Nippe Lekunte
Yevani Kompainaa Tagalesthaaro
Veedila Ala Andaru Busyguntunte
VIP Laaga Roddupai Tirigestaaro
Time Kosame Yenaadu Watch Chudanuro
Timing-e Manatho Modalaithadiro
Boss-e
Neelaa Putte Lakku Maake Leduraa.. Boss-e
Celebrity Neekanna Yevaduraa.. Boss-e
Dappe Kotti Steppule Iraga Deeyaraa
Cheers Antu Cheppaga
Maa Cheer Leaderve Nuvvele Saaru
Saaroo.. Goppodivayyaa
Saaroo.. Gaalodivayyaa
Saaroo.. Bevarsollaa Billugatesvayyaa
Saaroo.. Kummeyyavayyaa
Saaroo.. Dammeyyavayya
Saaroo.. Maalantollaku Leadar Nuvvayyaa
Saaroo.. Kottu Maava
Hey Chindey Chimpey Sampey Saaroo
Saaroo.. Saaroo..