BSC Ayinagani Song Lyrics – Master Telugu Movie

“BSC Ayinagani Song” from the Telugu movie Master, featuring the voices of Rajesh, Krishna Raj, and Chandrabose. The lyrics, written by Chandrabose, are catchy and full of energy, capturing the lively spirit of the song. Deva’s music adds an upbeat and rhythmic feel, making the song an engaging listen., “BSC Ayinagani Song Lyrics” is sure to leave a lasting impression with its infectious rhythm and lively vibe.

“BSC Ayinagani Song Lyrics” resonates with anyone who enjoys energetic and fun music. It’s a perfect choice for lifting your mood and getting into a positive vibe.

Song Name:BSC Ayinagani
Movie Name:Master
Singer/s:Rajesh,Krishna Raj, Chandrabose
Lyricist:Chandrabose
Music Director:Deva

BSC Ayinagani Song Telugu Lyrics

బిఎస్సి అయినాగానీ ఎంఎస్సీ అయినాగానీ
ఎస్ఎస్సి అయినాగానీ పియూసి అయినాగానీ
కేజీ గాని పీజీ గాని
ఆంధ్ర గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
రమ్మన్నా రాదండి మల్లి
స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
ఉండదు క్షణమైనా ఖాళీ
ఓరోరి సోదరా హుంగామ నీది రా
ఓరోరి సోదరా హుంగామ నీది రా

డాడీ జేబులో డబ్బులు తీసి ఢాబా కెళ్లొచ్చు
మమ్మీ పర్సును మాయం చేసి మూవీ చూడొచ్చు
బెడ్ రూమ్ నిండా పోస్టర్ లెన్నో అతికించ వచ్చు
వాటిని చూస్తూ వందల ఏళ్ళు బతికేయ వచ్చు
తోచిందేదో తప్పయిన చేసేయొచ్చు
తమ్ముడికేమో యమా నీతులు బోదించొచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
రమ్మన్నా రాదండి మల్లి
స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
ఉండదు క్షణమైనా ఖాళీ

పీలగా ఉన్న పిల్లను నువ్వు పిన్ని అనవచ్చు
బొద్దుగా ఉన్న భామను నువ్వు భామ అనవచ్చు
ఎత్తుగా ఉంటె అత్త అంటూ నువ్వు వరసై కలపొచ్చు
పొట్టిగా ఉంటె పాప అంటూ పాప్కార్న్ ఇవ్వచ్చు
అందకుంటే నువ్వు అడ్వాన్స్ అయిపోవచ్చు
పెళ్లి అంటే నువ్వు ప్లేట్ తిప్పేయొచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
రమ్మన్నా రాదండి మల్లి
స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
ఉండదు క్షణమైనా ఖాళీ

బిఎస్సి అయినాగానీ ఎంఎస్సీ అయినాగానీ
ఎస్ఎస్సి అయినాగానీ పియూసి అయినాగానీ
కేజీ గాని పీజీ గాని
ఆంధ్ర గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
రమ్మన్నా రాదండి మల్లి
స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
ఉండదు క్షణమైనా ఖాళీ

ఆనందంగా ఎన్నికలలో పోటీ చేయొచ్చు
అవతలి వాడి బ్యానర్ మీద పేడ కొట్టొచ్చు
కొత్తగా వచ్చిన ఫాషన్ లన్ని ఫాలో కావచ్చు
కోతికి మనకి తేడా లేదని తేల్చేయవచు
మంత్రులు పోతే సంతాపం తెలిపేయొచ్చు
ఆ తర్వాత హాలిడే మనకే వచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
రమ్మన్నా రాదండి మల్లి
స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
ఉండదు క్షణమైనా ఖాళీ

30 మార్కులు వస్తే నువ్వు ఓకే అనవచ్చు
40 గాని వచ్చాయంటే షాకెయ్ తినవచ్చు
50 వస్తే ప్లే బాయ్ లాగ ఫొసేయ్ కొట్టొచ్చు
60 వస్తే అల్ ఇండియా నే అమ్మేయవచు
70 వస్తే నువ్వు అబ్బుర పడిపోవచ్చు
డౌట్ఏయ్ లేక హార్ట్ ఫెయిల్ అయిపోను వచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
రమ్మన్నా రాదండి మల్లి
స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
ఉండదు క్షణమైనా ఖాళీ

బిఎస్సీ అయినాగానీ ఎంఎస్సీ అయినాగానీ
ఎస్ఎస్సి అయినాగానీ పియూసి అయినాగానీ
కేజీ గాని పీజీ గాని
ఆంధ్ర గాని ఆగ్రా గాని

స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
రమ్మన్నా రాదండి మల్లి
స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ
ఉండదు క్షణమైనా ఖాళీ
ఓరోరి సోదరా హుంగామ నీది రా
ఓరోరి సోదరా హుంగామ నీది రా

BSC Ayinagani Song Tinglish Lyrics

BSC Ayinagani MSC Ayinagani
SSC Ayinagani PUC Ayinagani
KG Gani PG Gani 
Andhra Gani Aagra Gani
Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali
Orori Sodaraa Hungama Needi Raa
Orori Sodaraa Hungama Needi Raa

Daddy Jebulo Dabbulu Theesi Dhaba Kellochu
Mummy Purse Nu Maayam Chesi Movie Choodochu
Bedroom Ninda Poster Lenno Athikincha Vachu
Vaatini Choostu Vandala Yellu Bathikeya Vachu
Tochindedo Thappaina Cheseyochu
Tammudikemo Yama Neethulu Bodinchochu

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

Peelaga Unna Pillanu Nuvvu Pinni Anavachu
Bodduga Unna Bhamanu Nuvvu Bhama Anavachu
Yetthuga Unte Attha Antu Nuvvu Varase Kalapochu
Pottiga Unte Paapa Antu Popcorn Ivvachu
Andangunte Nuvvu Advance Ayipovachu
Pelli Ante Nuvvu Plate Tippeyochu

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

BSC Ayinagani MSC Ayinagani
SSC Ayinagani PUC Ayinagani
KG Gani PG Gani 
Andhra Gani Aagra Gani
Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

Aanandamga Ennikalalo Poti Cheyochu
Avathali Vaadi Banner Meeda Pede Kottochu
Kotthaga Vachina Fashion Lanni Follow Kavachu
Kothiki Manaki Theda Ledani Telcheyavachu
Mantrulu Pothe Santhapam Telipeyochu
Aa Tarvatha Holiday Manake Vachu

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

30 Markulu Vasthe Nuvvu Ok Anavachu
40 Gaani Vachayante Shockey Thinavachu
50 Vasthe Play Boy Laaga Phosey Kottochu
60 Vasthe All India Ne Ammeyavachu
70 Vasthe Nuvvu Abbura Padipovachu
Doubtey Leka Heart Fail Aiponu Vachu

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali

BSC Ayinagani MSC Ayinagani
SSC Ayinagani PUC Ayinagani
KG Gani PG Gani 
Andhra Gani Aagra Gani

Student Life Chaala Jolly 
Rammanna Raadandi Malli
Student Life Chaala Jolly 
Undadu Kshanamaina Khali
Orori Sodaraa Hungama Needi Raa
Orori Sodaraa Hungama Needi Raa

BSC Ayinagani Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here