“Chakori Chakori Song” is a lively and melodious song from the Telugu movie “Ullasanga Utsahanga”, featuring the enchanting voices of Hansika and Benny Dayal. The lyrics, penned by Ananta Sriram, celebrate youthful joy and romance, set to the upbeat and energetic music composed by G.V. Prakash Kumar. “Chakori Chakori Song Lyrics” captures the essence of love and excitement, resonating with listeners through its catchy tunes and vibrant composition.
“Chakori Chakori Song Lyrics” infuse the song with vibrant energy and charm, elevating its appeal with their lively performance. The music creates a rhythmic and spirited atmosphere that perfectly complements the expressive lyrics, capturing the essence of romance and joy.
Song Name: | Chakori Chakori |
Movie Name: | Ullasanga Utsahanga |
Singer/s: | Hansika,Benny Dayal |
Lyricist: | Ananta Sriram |
Music Director: | G.V Prakash Kumar |
Chakori Chakori Song Telugu Lyrics
చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి
చంద్రుడినే చూడొద్దే
నానుండి చేజారి
ఆశ ఎదో ఓ నన్ను చెరీ
చూపుతుంది ఓ పూల దారి
చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి
చంద్రుడినే ఓ చూడొద్దే
నానుండి చేజారి
దూరంగా ఉందే ఈ వెలుగే
పరమ చీకటైనా
చేరేలా వుంది ఈ చినుకే
రోజంతా ఎండలేనా
నా మీద వెన్నెలే పడుతుంది
మబ్బుల్లో దాగివున్న
నా నీడ లోపలే నువ్వు ఉండి
నా వెంట రాను అన్న
చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి
చంద్రుడినే చూడొద్దే
నానుండి చేజారి
తీరాలు చూసేలా గాలులే
సంద్రం లో చిక్కుకున్న
ఊహల్లో తేలే ఆ మనసే
సందేహం దాగివున్న
తాకింది నిన్ను ఈ చిరుగాలే
సూన్యం లో సాగుతున్న
తోడయ్యేది ఇంక ఈ ప్రియురాలే
ఏ చోట తాను వున్న
చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి
చంద్రుడినే చూడొద్దే
నా నుండి చేజారి
ఆశ ఎదో ఓ నన్ను చెరీ
చూపుతుంది ఓ పూల దారి
Chakori Chakori Song Tinglish Lyrics
Chakori o chakori o
Chakori o chakori
Chandrudne choododde
Na nundi chejari
Aasa edo o nannu cheri
Chuputundi o poola dari
Chakori o chakori o
Chakori o chakori
Chandrudne choododde
Na nundi chejari
Dooranga vunde e veluge
Parama cheekatainaa
Cherela vundi ee chinuke
Rojantha endalaynaa
Na meeda vennele paduthundi
Mabbullo daagivunna
Na needa lopale nuvvu vundi
Na venta raanu anna
Chakori o chakori o
Chakori o chakori
Chandrudne choododde
Na nundi chejari
Theeralu choosela gaalule
Sandram lo chikkukunnaa
Voohallo thele aa manase
Sandeham daagivunna
Thakindi ninnu ee chirugaale
Soonyam lo saguthunna
Thodayyedi inka ee priyuraale
Ye chota thaanu vunna
Chakori o chakori o
Chakori o chakori
Chandrudne choododde
Na nundi chejari
Aasa edo o nannu cheri
Chuputundi o poola dari