“Champesinde Champesinde” is a high-energy track from the Telugu movie “Power,” a film known for its dynamic storyline and vibrant characters. Sung by the talented Karthik, the song exudes a pulsating rhythm that perfectly matches the film’s electrifying pace. Thaman S, the music director and the lyrics, penned by the legendary Sirivennela Seetharama Sastry, are equally compelling,”Champesinde champesinde Song Lyrics”blending wit and emotion to capture the spirit of the movie Song.
When you listen to “Champesinde Champesinde Song Lyrics” you are immediately struck by its infectious energy and catchy beats. This track is sure to leave a lasting impression and become a favorite for those who enjoy dynamic and engaging music.
Song Name: | Champesinde champesinde |
Movie Name: | Power |
Singer/s: | Karthik |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Music Director: | Thaman S |
Champesinde champesinde Song Telugu Lyrics
తు హై కాయలోమే యధోమే మేరీ
చోడో మీ తేరి లిఏ ఏ జగసారా
తు హై కాయలోమే యధోమే మేరీ
చోడో మీ తేరి లిఏ ఏ జగసారా
హ చంపేసిందే చంపేసిందే
చంపేస్తూనే పుట్టించిందే
నీతో స్నేహం నాకివాళ
వేరే జన్మల్లె తోచిందే
నింపేసిందె నింపేసిందె
నాలో నిన్నే నింపేసిందె
నేనా కదా అనిపించేలా అనుమానం వచ్చింది
నా లోకం మారింది
నా వైఖరి మారింది
తందానా అంటూ నే అల్లరికి తాళం వేసింది
నా నడకే తప్పింది
నీ వెనకే తిప్పింది
కన్యాకుమారి నీ చిందుల్లో తాను చేరింది
తు హై కాయలోమైన్ యధోమైం మేరీ
చోడో మీ తేరి లిఏ ఏ జగసారా
తు హై కాయలోమైన్ యధోమైం మేరీ
చోడో మీ తేరి లిఏ ఏ జగసారా
వందేళ్లు నిన్నిలాగే చూసే ఆశే తిరక
ఎం చేద్దాం అందే నాలో కొంటె కోరిక
ఏనాడూ పొద్దే రాణి స్వప్నం ల నిన్నుంచాక
నిద్దర్లో కట్టేస్తానే రెప్ప తెరవక
నిన్ను ఇంకెవరికి చూపించక దాచేస్తాగా
ఊపిరే ఉయాలై నాలో నిన్నే లాలిస్తాగా
తు హై కాయలోమే యాదోమే మేరీ
చోడో మీ తేరి లిఏ ఏ జగసారా
తు హై కాయలోమైన్ యధోమైం మేరీ
చోడో మీ తేరి లిఏ ఏ జగసారా
చంపేసిందె చంపేసిందె
చంపేస్తూనే పుట్టించిందే
Champesinde champesinde Song Tinglish Lyrics
Thu hai kayalome yadhome meri
Chodo me theri liye ye jagsara
Thu hai kayalome yadhome meri
Chodo me theri liye ye jagsara
Ha champesinde champesindee
Champesthune puttinchinde
Neetho sneham nakivala
Vere janmalle thochinde
Nimpesinde nimpesinde
Nalo ninne nimpesinde
Nena kadha anipinchela anumanam vachindhi
Naa lokam maarindhi
Naa vykari maarindhi
Thandhana antu ne allariki thalam vesindhi
Naa nadake thappindhi
Nee venake thippindhi
Kanyakumari nee chindhullo thanu chesrindhi
Thu hai kayalomain yadomain meri
Chodo me theri liye ye jagsara
Thu hai kayalomain yadomain meri
Chodo me theri liye ye jagsara
Vandellu ninnilage chuse aashe thiraka
Em cheddam ande nalo konte korika
Yenadu podde rani swapnam la ninnunchaka
Nidharlo kattesthane reppa theravaka
Ninnu inkevariki chupinchaka dhachesthaga
Upire uyalai naalo ninne lalisthaga
Thu hai kayalome yadome meri
Chodo me teri liye ye jagsara
Thu hai kayalome yadome meri
Chodo me teri liye ye jagsara
Champesinde champesinde
Champesthune puttinchinde