“Chantaina Bujjaina Song” is a vibrant song from the Telugu movie “Sye.” Sung by Sunitha Upadrashta and Kalyana Ramana, it features an energetic and lively tune. The lyrics by Chandrabose are engaging and add a lively touch to the song. M.M. Keeravani’s music direction complements the song with a dynamic and upbeat composition. “Chantaina Bujjaina Song Lyrics” is a joyful experience. The spirited melody and engaging lyrics create a fun and uplifting atmosphere.
“Chantaina Bujjaina Song Lyrics” fills you with excitement and makes you want to dance. Its energetic vibe and engaging lyrics make it a memorable and enjoyable part of the movie’s soundtrack.
Song Name: | Chantaina Bujjaina |
Movie Name: | Sye |
Singer/s: | Sunitha Upadrashta,Kalyana Ramana |
Lyricist: | Chandrabose |
Music Director: | M M Keeravani |
Chantaina Bujjaina Song Telugu Lyrics
మనకుతగ మనిషోకడుండి వాడిలోన వేడి ఉంటె యాయాయా
ఎదురుపడి ఎగపడిపోతూ వాడితోటి ఆడుకుంటే యాయాయా
చంటయినా బుజ్జాయినా ముసుగేసుకొచ్చింది ముద్దైన
జానైనా సీనైనా బాయ్ఫ్రెండ్ కాబోయే దేవడైనా
సై స స స సై
నువ్వు సై అన్న అనుకున్న సై
చంటయినా బుజ్జాయినా ముసుగేసుకొచ్చింది ముద్దైన
జానైనా సీనైనా బాయ్ఫ్రెండ్ కాబోయే దేవడైనా
సై స స స సై
నువ్వు సై అన్న అనుకున్న సై
ఫేసుకి మాస్కున్న చల్తాహై చల్ చల్ చల్ మనసుకి వేస్కోకురా
పరిచయం అవకున్న పరవానై నై నై నై ఫిగుఋని మిస్సుకాకుర
ఉన్నదీ మాలో వేకెన్సీ టేక్ ఏ ఛాన్స్ బేబీ
కలిసేధం ఫ్రీక్వెన్సీ మేక్ ఏ మూవ్ బేబీ
కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైన
కొలిచేస్తూ గజలెక్కన వన్ మోర్ ఇంచ్
నచ్చినవన్నీ చేసినవాడికి వెచ్చని కరెన్సీ ఇచేసేందుకు సై
సై సై సై సై సై సై సై సై
స స సై స స సై
సై సై సై సై సై సై సై సై
నీ కుడి నాకు ఎడమయింది సై
ఆర్ట్స్ ఐన సైన్సుగా ఆ మాటకొస్తే ఏఏ గ్రూపైన
హస్కైనా రిస్క్ ఐన ఎదురొస్తే ఏ కోన్ కిస్కైనా
సై స స స సై
ఏఏ సమయాన యువకైనా స స స సై
ఫిఫ్టీ పెర్సీఎంట్ డ్రెస్సుల్లో విలువె తెలిసిందిలే
హండ్రెడ్ పెర్సీఎంట్ అందంలో ఆటకు తయ్యారెలే
మొదలెట్టాలోక ఒన్డే మ్యాచ్
కం ఆన్ బేబీ కం ఆన్
మనకెందుకు నైట్ ప్రాక్టీస్
గెట్ ఆన్ బేబీ గెట్ ఆన్
మీ బాడీ ప్లే గ్రౌండ్గా నొబోడీ యంపిరింగ్
ముచెమ్మటే స్కోరుబోర్డుగా యాయాయా
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో ఔటాయేందుకు సై
స సై స సై స సై
స స సై
స సై స సై స సై
మీరేమన్న అనుకున్న సై
వామ్ భమ్ వామ్ భమ్ వామ్ భమ్ వామ్ భమ్ వామ్ భమ్
వామ్ భమ్ వామ్ భమ్
థాంక్ యు మాం
Chantaina Bujjaina Song Tinglish Lyrics
Manakuthaga Manishokodundi Vaadilona Vedi Unte Yaayaayaa
Edhurupadi Egapadipothu Vaaditoti Aadukunte Yaayaayaa
Chantaina Bujjaina Musugesukocchindi Muurthaina
Jaanaina Seenaina Boyfriend Kaaboye Devarainaa
Sye Sa Sa Sa Sye
Nuvvu Sye Anna Anukunna Sye
Faceki Maskunna Chalthahai Chal Chal Chal Manasuki Veskokura
Parichayam Avakuna Parvaanai Nai Nai Nai Figureni Misskaakura
Unnadhi Maalo Vacancy Take A Chance Baby
Kalisanamedho Frequency Make A Move Baby
Kissisthu Kilo Lekkana Up Up Aapaina
Kolichesthu Gajalekkana One More Inch
Nacchinavani Chesinavadiki Vecchani Currency Ichesenduku Sai
Sye Sye Sye Sye Sye Sye Sye Sye
Sa Sa Sai Sa Sa Sye
Sye Sye Sye Sye Sye Sye Sye Sye
Nee Kudi Naaku Edamaindhi Sai
Artsaina Scienceaina Aa Maatakosthe Ee Groupaina
Huskaina Riskaina Edurosthe ekon Kisskaina
Sye Sa Sa Sa Sye
Ee Samayana Yuvakaina Sa Sa Sa Sye
Fifty Percent Dressullo Viluvethelisindile
Hundred Percent Andhamlo Aataku Thayyarele
Modalettaaloka Oneday Match
Come On Baby Come On
Manakendhuku Night Practice
Get On Baby Get On
Mee Body Playgroundga Nobody Umpiring
Muchemmate Scoreboardga Yaayaaya
Aadinchendhuku Odichenduku Mee Chetullo Outayendhuku Sye
Sa Sye Sa Sye Sa Sye
Sa Sa Sye
Sa Sye Sa Sye Sa Sye
Meeremanna Anukunna Sye
Wham Bham Wham Bham Wham Bham Wham Bham Wham Bham
Wham Bham Wham Bham
Thank You Mam