“Cheli Chemaku Song” from the Telugu movie Adavari Matalaku Ardhale Verule features the melodious voices of Swetha Menon and Adnan Sami, with lyrics penned by Kandi Konda and music composed by Yuvan Shankar Raja. This song is known for its emotive depth and soulful rendition.”Cheli Chemaku Song Lyrics” showcases the synergy between talented singers, a skilled lyricist, and a versatile music director in Telugu cinema. It delivers a song that touches the heart with its heartfelt vocals, meaningful lyrics, and soul-stirring music, leaving a lasting impression on listeners.
“Cheli Chemaku Song Lyrics” is create a captivating atmosphere that resonates with deep emotion. The lyrics convey poignant themes of love and longing, evoking heartfelt feelings.
Song Name: | Cheli Chemaku |
Movie Name: | Adavari Matalaku Ardhale Verule |
Singer/s: | Swetha Menon,Adnan Sami |
Lyricist: | Kandi Konda |
Music Director: | Yuvan Shankar Raja |
Cheli Chemaku Song Telugu Lyrics
హాయ్ అర్ యూ సింగిల్
బయ్ మీ ఏ డ్రింక్
హే లెట్స్ గో అవుట్ మాన్
యువర్ ప్లేస్ ఆర్ మైన్
చెలి చెమకు కనులు వల
వేసెనులే తొలిగా తొలిగా
తడి చెరుకు పెదవి నను
పిలిచెనులే జతగ జతగా
పసి నడుమే నయగారా
అడుగేసే నను చేరా
చెలి చెమకు కనులు వల
వేసెనులే తొలిగా తొలిగా
తడి చెరుకు పెదవి నను
పిలిచెనులే జతగ జతగా
సింహమల్లె పొగరు వుంది
నన్ను గిచ్చి చంపుతుంది
చెక్కిలి నొక్క
చేరర పక్క
వన్నె చిన్నె వున్న కన్నె
లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతి పోయెనా
నీ పరువం మడతడిపోవునే
అంత మగసిరి నీలోనా
వున్నది కద మరి రావా
చప్పునొచ్చెయ్ వచ్చి వాటెయ్
చురకలే వేసేయ్
అంతగ త్వరపడలేనులే
నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కథకళి ఆటలే
హే పాడుకో చలిగిలి పాటలే
చెలి చెమకు కనులు వల
వేసెనులే తొలిగా తొలిగా
తడి చెరుకు పెదవి నను
పిలిచెనులే జతగ జతగా
హేయ్ రూపు చూపి కవ్విస్తారు
గుండె పిండి చంపుతారు
మగువల జన్మ
అరె ఏందిరా బ్రహ్మ
హో అవును అంటే కాదు అనిలే
కాదు అంటే అవును అనిలే
చల్లగ అల్లుకు పోవులే
మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీపైన
అల్లరి పెరిగెను లోన
దాచలేక చెప్పలేక
ఏమిటో తడబాటు
గుప్పెడు మనసున ఆశలు
నెరవేరవు పూర్తిగా ఊహలు
చెప్పకు పొడి పొడి మాటలే
అనుకున్నది అందితే హాయిలే
Cheli Chemaku Song Tinglish Lyrics
Hi are u single
Buy me a drink
Hey lets go out man
Ur place or mine
Cheli chemaku kanulu vala
Vesenule tholiga tholiga
Tadi cheruku pedavi nanu
Pilichenule jathaga jathaga
Pasi nadume nayagaara
Adugese nanu cheraa
Cheli chemaku kanulu vala
Vesenule tholiga tholiga
Tadi cheruku pedavi nanu
Pilichenule jathaga jathaga
Simhamalle pogaru vundi
Nannu gichi champutundi
Chekkili nokka
Cherara pakka
Vanne chinne vunna kanne
Lagamake paiki nanne
Segatho na mathi poyenaa
Nee paruvam madathadipovune
Antha magasiri neelona
Vunnadi kada mari raavaa
Chappunochey vachi vatey
Churakale vesey
Anthaga tvarapadalenule
Na madilo chotika ledule
Aduko kathakali aatale
Hey paaduko chaligili paatale
Cheli chemaku kanulu vala
Vesenule tholiga tholiga
Tadi cheruku pedavi nanu
Pilichenule jathaga jathaga
Heyy rupu chupi kavvistaru
Gunde pindi champutaru
Maguvala janma
Are yendira brahma
Hoo Avunu ante kadu anile
Kadu ante avunu anile
Challaga alluku povule
Ma chupula bhashalu verule
Asha kaligenu neepina
Allari perigenu lona
Dachaleka cheppaleka
Yemito tadabatu
Guppedu manasuna ashalu
Neraveravu purthiga vuhalu
Cheppaku podi podi maatale
Anukunnadi andithe haile