“Chukkalanni Muggulai Song Lyrics” from the movie Suryavamsham features the expressive voices of S.P. Balasubramanyam and Sujatha. The song is enriched by the poignant lyrics of Sirivennela Seetharama Sastry and the captivating music composition of S. A. Rajkumar.
“Chukkalanni Muggulai Song Lyrics” creating a deeply emotional experience. The harmony between the singers and the music director’s composition highlights the song’s significance in the film’s soundtrack, making it memorable and impactful.
Song Name: | Chukkalanni Muggulai |
Movie Name: | Suryavamsham |
Singer/s: | S.P.Balasubramanyam,Sujatha |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Music Director: | S. A. Rajkumar |
Chukkalanni Muggulai Song Telugu Lyrics
చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ
ప్రతి పూట పూల బాటగా సుమ స్వగాతాలు పాడగా
స్వప్న సీమ చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం
చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ
నువ్వే తోడుగా ఉండే జీవితం నిట్టూర్పు
జాడే లేని నిత్య నూతనం
నువ్వే నీడగా పంచె స్నేహితం హేమంతం
రానే రాని చైత్ర నందనం
ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా
గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా
నిన్నల్లో నిష్టురాల నిప్పులే కాంతిగా
రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా
నడి రేయి చేరనీయక
సూర్య దీపముంది మన దారి చూపుతోంది
చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ
అన్ని రోజులు సన్నజాజులై
అందంగా అల్లుకుందాం చిన్ని మందిరం
నిన్న ఊహలే నేటి ఊయలై
గారంగా పెంచుకుందాం స్నేహ బంధనం
రంగేళి సంతోషాల చందనం చల్లుతూ
ఈ గాలి అందుకుంది కొత్త గీతం
ఉయ్యాలా సంగీతాల రాగమే పాడుతూ
సాగాలి సూర్యవంశం సుప్రభాతం
అంచు దాటు అమృతం
పంచుతోంది నిత్యం మన ప్రేమ పారిజాతం
చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ
ప్రతి పూట పూల బాటగా సుమ స్వగాతాలు పాడగా
స్వప్న సీమ చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం
చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి
లాలాలలల లాలాలలల లాలాలలల లాలాలలల
Chukkalanni Muggulai Song Tinglish Lyrics
Chukkalanni muggulai pakkumanna mungili
Kalla mundu kadilee choopinche manchi majilee
Prathi poota poola baatagaa suma swagathalu paadagaa
Swapna seema chooddam jatha jaithra yathra cheddam
Chukkalanni muggulai pakkumanna mungili
Kalla mundu kadilee choopinche manchi majilee
Nuvve thodugaa unde jeevitham nitturpu
jaade leni nithya noothanam
Nuvve needagaa panche snehitham hemantham
raane raani chaithra nandanam
Yendallo chinde chemata amrutham poyagaa
Gundello nammakanni penchudaamaa
Ninnallo nishturaala nippule kanthigaa
Repallo adrushtanni polchukomaa
Nadi reyi cheraneeyaka
Soorya deepamundi mana daari chooputhondi
Chukkalanni muggulai pakkumanna mungili
Kalla mundu kadilee choopinche manchi majilee
Anni rojulu sannajaajulai
andamga allukundam chinni mandiram
Ninna oohale neti ooyalai
gaaramga penchukundam sneha bandhanam
Rangeli santhoshala chandanam challuthu
Ee gaali andukundi kotta geetham
Uyyala sangeethala raagame paadathu
Saagali sooryavamsa suprabhatham
Anchu daatu amrutham
Panchuthondi nithyam mana prema paarijaatham
Chukkalanni muggulai pakkumanna mungili
Kalla mundu kadilee choopinche manchi majilee
Prathi poota poola baatagaa suma swagathalu paadagaa
Swapna seema chooddam jatha jaithra yathra cheddam
Chukkalanni muggulai pakkumanna mungili
Lalalalala Lalalalala Lalalalala Lalalalala