“COME ON BABY Song” is a lively song featured in the Telugu movie “Raa Ra Krishnayya,” igniting excitement with its upbeat rhythm. Sung by Anjana Sowmya, Sri Chitra, and Sooraj Santhosh, the song radiates energy and enthusiasm. Bhaskarabhatla’s lyrics add a touch of fun and dynamism to the composition, creating a catchy and memorable musical experience.
“COME ON BABY Song Lyrics” stands out in the movie’s soundtrack, grabbing attention with its catchy beats and lively singing. Its upbeat melody and energetic lyrics invite listeners to have fun and live in the moment. Whether you’re dancing or singing along, “COME ON BABY Song Lyrics” is bound to lift your mood and bring excitement to the film’s music collection.
Song Name: | COME ON BABY |
Movie Name: | Raa Ra Krishnayya |
Singer/s: | Anjana sowmya,Sri Chitra,Sooraj Santhosh |
Lyricist: | Bhaskarabhatla |
Music Director: | Achu Rajamani |
COME ON BABY Song Telugu Lyrics
కం ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గో నాచలే నాచలే
లేడీస్ అండ్ జెంటిల్ మన్ నాచలే నాచలే
ఎవరీ బాడీ నాచలే నాచలే
తీన్మార్ తీనుమరు
బాయ్స్ అండ్ గర్ల్స్ గో నాచలే నాచలే
లేడీస్ అండ్ జెంటిల్మన్ నాచలే నాచలే
ఎవేరిబోడి నాచలే నాచలే
తీన్మార్ తీనుమరు
బాయ్స్ అండ్ గర్ల్స్ గో నాచలే నాచలే
లేడీస్ అండ్ జెంటిల్ మన్ నాచలే నాచలే
ఎవేరిబోడి నాచలే నాచలే
తీన్మార్ తీనుమరు
బాయ్స్ అండ్ గర్ల్స్ గో నాచలే నాచలే
లేడీస్ అండ్ జెంటిల్ మన్ నాచలే నాచలే
ఎవేరిబోడి నాచలే నాచలే
తీన్మార్ తీనుమరు
ఓహ్ గుండె దప్పే దరువేసినట్టు
ఊగిపోడం జర్ర జర్ర
పూలవనే ముంచేసినట్టు
పొంగిపోడం జర్ర జర్ర
చిరునవ్వులనే ఎగిరేడం గాలి పటం ల
మహా సంతోష అయిపోదా ఇంటి చుటం ల
కల్యాణ వైభోగం కదిలొచ్చేలా
కం ఆన్ బేబీ లెట్స్ డూ థిస్ డాన్స్ ఉ
డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ
ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ
మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ
ఓహ్ కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ
డాన్స్ ఉ డాన్స్ ఉ
ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ
కం ఆన్ ఎవేరిబోడి డాన్స్ విత్ మీ
గర్ల్స్ ఓన్లీ డాన్స్ విత్ మీ
తీనుమరు తీనుమరు
ఎవేరిబోడి మూవ్ విత్ మీ
ఎవేరిబోడి డాన్స్ విత్ మీ
గర్ల్స్ ఓన్లీ డాన్స్ విత్ మీ
తీనుమరు తీనుమరు
ఎవేరిబోడి మూవ్ విత్ మీ
మౌనమంతా మాట లాగా
మారిపోతే మహోత్సవం కాదా
మనసు తోటి పలకరిస్తే చేయి జారిన వసంతమే రాదా
డోలు భాజాలు వేద మంత్రాలూ మనలో పంటలు పోగోటెందుకే
పసుపు కుంకాలు పచ్చని పందిళ్లు సందడిగా అందరిని తలుచుకునేటందుకే
కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ
డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ
ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ
మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ
కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ
డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ
ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ
మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ
చేయి చేయి కలుసుకుంటే దూరమైనా చెంత చేరుకోదా
కాలు కదిపి చిందులేస్తే దిగులు యిట్టె ఊరు దాటిపోదా
వెలిగే దీపాలతో ఎదలో దాగున్న కోప టపాలను మంటే పెట్టాలె
దండం లో వున్నా దారంలా మారి మనసులతో మనుషుల్ని కలుపుకుంటూ పోవాలే
కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ
డాన్స్ ఉ డాన్స్ ఉ డాన్స్ ఉ
ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ
మోర్ ఉ మోర్ ఉ మోర్ ఉ
కం ఆన్ బేబీ లెట్ స్ డో థిస్ డాన్స్ ఉ
ఓహ్ ఓహ్ ఓహ్ మై బేబీ దిల్ మాంగే మోర్ ఉ
COME ON BABY Song Tinglish Lyrics
Come on Boys and girls go nachle nachle
Ladys and gentleman nachle nachle
Everybody nachle nachle
Theenmaru theenumaru
Boys and girls go nachle nachle
Ladys and gentleman nachle nachle
Everybody nachle nachle
Theenmaru theenumaru
Boys and girls go nachle nachle
Ladys and gentleman nachle nachle
Everybody nachle nachle
Theenmaru theenumaru
Boys and girls go nachle nachle
Ladys and gentleman nachle nachle
Everybody nachle nachle
Theenmaru theenumaru
Oh gunde dappe daruvesinattu
Oogipodam jarra jarra
Pulavane munchesinattu
Pongipodam jarra jarra
Chirunavvulne egiredam gali patam la
Maha santosha ayipoda inti chutam la
Kalyana vaibhogam kadilochela
Come on baby lets do this dance u
dance u dance u dance u
Oh oh oh my baby dil mange more u
More u more u more u
Oh Come on baby lets do this dance u
dance u dance u
Oh oh oh my baby dil mange more u
Come on everybody dance with me
Girls only dance with me
Theenumaru theenumaru
Everybody move with me
everybody dance with me
Girls only dance with me
Theenumaru theenumaru
Everybody move with me
Mounamantha maata laga
Maripothe mahotsavam kaada
Manasu thoti palakariste cheyi jaarina vasanthame raada
Dolu bhajalu veda mantralu manalo pantalu pogotenduke
Pasupu kunkalu pachani pandillu sandadiga andarini taluchukunetanduke
Come on baby lets do this dance u
dance u dance u dance u
Oh oh oh my baby dil mange more u
More u more u more u
Come on baby lets do this dance u
dance u dance u dance u
Oh oh oh my baby dil mange more u
More u more u more u
Cheyi cheyi kalusukunte duramaina chentha cherukoda
Kalu kadipi chindulesthe digulu itte ooru datipoda
Velige deepaltho edalo dagunna kopa tapalnu mante petale
Dandam lo vunna daramla mari manasulatho manushulni kalupukuntu povale
Come on baby lets do this dance u
dance u dance u dance u
Oh oh oh my baby dil mange more u
More u more u more u
Come on baby lets do this dance u
Oh oh oh my baby dil mange more u