“Dhol Dhol Baaje Song” is a vibrant song from the Telugu movie “Mr.Perfect,” featuring the energetic voices of MLR Karthikeyan and Anitha Karthikeyan. The lyrics, penned by Balaji, celebrate festivity and joy, bringing a lively essence to the film’s soundtrack. Composed by Devi Sri Prasad, the music adds a dynamic flair to the song,”Dhol Dhol Baaje Song Lyrics” creating an upbeat and energetic listening experience.
“Dhol Dhol Baaje Song Lyrics” immerses listeners in a jubilant musical celebration that instantly uplifts the spirits. The lyrics exude a contagious enthusiasm, inviting everyone to join in the lively festivities. The music’s composition enhances this festive vibe with its infectious rhythms and energetic beats, creating a dynamic and exhilarating atmosphere.
Song Name: | Dhol Dhol Baaje |
Movie Name: | Mr.Perfect |
Singer/s: | MLR Karthikeyan,Anitha Karthikeyan |
Lyricist: | Balaji |
Music Director: | Devi Sri Prasad |
Dhol Dhol Baaje Song Telugu Lyrics
ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే
బిల్లు బిల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలు
వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరువాడా హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే
దీనక్ దిం
హే డోల్ డోల్ డోల్ భాజే సంబరాలు షాదీ రోజే
మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్ద వాళ్ళు వేసే పెళ్లి రూటులో
డోల్ డోల్ డోల్ భాజే డోలి మీద రాణి రాజే
చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పీటలె
మేడ్ ఫర్ ఈచ్ ఒథెర్ నూరేళ్లు అని నూరేళ్లు హాయిగా గడపమని
వేదాలు మంత్రాలు వాద్యాలు గానాలు నింగి నెల ఏకం చేసి జనాలు జిగేలు మానాళిలే
ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే
బిల్లు బిల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే
ఓ కొంటె పిల్ల సిగ్గులన్ని ఓఓఓఓ ఓఓఓ ఓఓఓఓ ఓ నెల మీద ముగ్గులాయే ఆఅ ఆఅ ఆఆ ఆఆ
టింగు రంగడుల్ల ఈ బావ కొంగుపట్టు వేళా ఉంది కళ్ళు కాస్త పైకి ఎత్తవే
రామసక్కనోడు లెండి ఒఒఒఒఒ ఒఒఒఒఒ ఒఒఒఒఒ భామ వంక చూడడండి ఆఆ ఆఆ అఅఅఅఅఅ ఆ
రాయభారమెందుకండి రాసి ఉంచినాడులెండి గుండెలోన చోటు సీతకు
చూపులే మాటలే మారి కవితలు రాయవా
ప్రేమ దారి పెళ్లి లోనే ఆటవుతుంది పాటవుతుంది మనసులు కలిపే చోటవుతుంది
ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే
బిల్లు బిల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే
వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరువాడా హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే
కళ్ళలోని ఆశలన్నీ ఓఓఓ ఓ ఓ ఓఓఓఓ నిన్ను చేరి తీరిపోయే ఆఆ ఆఆ ఆఅ
కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటానంటూ ఒట్టు పెట్టి చెప్పవ మరి అః
గుండెలోన కోట కట్టి ఓఓఓఓ ఓఓఓ ఓఓఓ ఊపిరంతా నీకు పోసి ఆఆఆఆఆ
అందమైన బొమ్మ చేసి మూడు మూళ్ళ మంత్రమేసి ఏలుకుంటా నిన్ను రాణి ల
నీ జతే ఓ వరం కోటి కలలకు కానుక
లోకమంతా మాయ చేసి నువ్వు నేను మిగిలుండాలి యుగాలు క్షణాలు అయ్యేట్టుగా
ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే
బిల్లు బిల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే
Dhol Dhol Baaje Song Tinglish Lyrics
Ghallu ghallu mani gajjelu aade
jhallu jhallu mani gundelu paade
bellu bellu mani damaruka moge
jillu jillu manu vedukale
vendi mabbulatho pandiri vesi venna muddalatho vindulu chesi
ooruvaada horumantu kadili pandagalle pelli cheyu sandadule
dinak din
hey dol dol dol bhaje sambaralu shaadi roje
manthanalu petthanalu chesthu pedda vallu vese pelli rootule
dol dol dol bhaje doli meeda raani raaje
chandanalu kankhanalu maare ungaralu chere pelli peetale
made for each other nurellu ani nurellu haiga gadapamani
vedalu manthralu vaadyalu gaanalu ningi nela ekam chesi janalu jigelu manaalile
ghallu ghallu mani gajjelu aade
jhallu jhallu mani gundelu paade
bellu bellu mani damaruka moge
jillu jillu manu vedukale
o konte pilla siggulanni oooooooooooo nela meeda muggulaaye aaaaaaaaaaaaaa
tingu ranga dulla e baava kongupattu vela undi velu kastha paiki etthave
raamasakkanodu lendi ooooooooooooooo bhaama vanka chudadandi aaaaaaaaaaaaaaa
raayabharamendukandi raasi unchinadulendi gundelona chotu seethake
chudpule maatalai maari kavithalu raayava
prema daari pelli lone aatavthundi paatavuthundi manasulu kalipe chotavuthundi
ghallu ghallu mani gajjelu aade
jhallu jhallu mani gundelu paade
bellu bellu mani damaruka moge
jillu jillu manu vedukale
vendi mabbulatho pandiri vesi venna muddalatho vindulu chesi
ooruvaada horumantu kadili pandagalle pelli cheyu sandadule
kallaloni aashalanni oooooooooo ninnu cheri teeripoye aaaaaaaaaaa
kori korukunna naku thodu needaguntanantu ottu petti cheppava mari aha
gundelone kota katti oooooooooo oopirantha neeku posi aaaaaaaaa
andamaina bomma chesi mudu mulla manthramesi yelukunta ninnu raani la
nee jathe o varam koti kalalaku kanuka
lokamantha maaya chesi nuvvu nenu migilundali yugalu kshanalu yugalu ayyettuga
ghallu ghallu mani gajjelu aade
jhallu jhallu mani gundelu paade
bellu bellu mani damaruka moge
jillu jillu manu vedukale