Ekkadekkada Song Lyrics – Veera Telugu Movie

“Ekkadekkada Song” is a lively song featured in the Telugu movie “Veera,” showcasing the vocal talents of Ranjith, Karthik, and Roshini. Penned by the renowned lyricist Ramajogayya Sastry and composed by Thaman S, this track is a vibrant addition to the film’s soundtrack. The song’s title, “Ekkadekkada Song Lyrics” invites listeners into a world of rhythm and melody, where the lyrics and music blend seamlessly to create an engaging musical experience.

“Ekkadekkada Song Lyrics” resonates with vibrant energy and youthful exuberance. The lyrics paint a picture of adventure and excitement, capturing the essence of spirited enthusiasm. The music complements this theme with its dynamic composition, adding layers of excitement and rhythm that elevate the listening experience.

Song Name:Ekkadekkada
Movie Name:Veera
Singer/s:Ranjith,Karthik,Roshini
Lyricist:Ramajogayya Sastry
Music Director:Thaman S

Ekkadekkada Song Telugu Lyrics

ఎప్పుడెప్పుడిలా ఇలా లేను ఎందువల్ల ఇలా ఇలా అయ్యాను
తెగ వెతికి అలసిపోయాను వన్నా బాయ్ ఫ్రెండ్ రైట్ నౌ
గప్పు చిప్పు గల గల రాగం
దూసుకెళ్లే ఎదో ఎదో వేగం
మనసులో ఎదో ఎదో వక్క్యూమ్
అస్కింగ్ ఫర్ ఏ బాయ్ ఫ్రెండ్ రైట్ నౌ

ఇవ్వాలె ఎవేరిబోడి కం ఆన్ లెట్ మీ నో
ఈఫ్ యూ నో థాట్ వన్ గై హూ కెన్ మేక్ మీ ఫీల్ ది రష్
ఇవ్వాలె ఎవేరిబోడి కం ఆన్ లెట్ మీ నో
హి ఇస్ ది ఓన్లీ హూ ఇస్ గొన్న టేక్ మీ ఆన్ ఏ ట్రిప్

ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడెక్కడున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడో

ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో

ఇవ్వాలె ఎవేరిబోడి కం ఆన్ లెట్ మీ నో
ఈఫ్ యూ నో థాట్ వన్ గై హూ కెన్ మేక్ మీ ఫీల్ ది రష్
ఇవ్వాలె ఎవేరిబోడి కం ఆన్ లెట్ మీ నో
హి ఇస్ ది ఓన్లీ హూ ఇస్ గొన్న టేక్ మీ ఆన్ ఏ ట్రిప్

ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో డో డోడో ఓ డో

6 ఫీట్ హెయిట్ వాడు 6 ప్యాక్ పెంచినోడు
హాలీవుడ్ మోడల్ లాంటి మొనగాడు
మెగావాట్లు కర్రెంటున్న కళ్ళలోన దాచినోడు
మాస్ లోన ఎంత క్లాసు గుంటాడో గుంటాడో

వాడికెంత ఇష్టమైన కలర్ ఏంటో వాడి జో జోడియాక్ సైన్ ఏంటో
వాడు వాడే ఫోర్ వీలర్ బ్రాండ్ ఏంటో
వాడి పెట్ డాగ్ పేరేంటో ఉహు వాహు

ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో డో డోడో ఓ డో

సినిమాలో హీరోలంతా బెంగపడి పోయేంత
కత్తి లాంటి కటౌట్ కలవాడో
కరీనా కత్రినా ఎక్స్ట్రా ఫిమేల్స్ ఎగబడే అంత సీన్ ఉన్నోడో ఉన్నోడో ఓ

వాడు సాఫ్ట్వేర్ మనసున్నోడో హార్డ్ కామర్స్ వున్నా వాడో
రొమాంటిక్ రోమియో గాడో టైటానిక్ ప్రేమికుడో ఓఓఓ

ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో డో డోడో ఓ డో

Ekkadekkada Song Tinglish Lyrics

Eppudeppudila ila lenu enduvalla ila ila ayyanu
Thega vethiki alasipoyanu wanna boy friend right now
Gappu chippu gala gala ragam
Dusukelle edo edo vegam
Manasulo edo edo vaccum
Asking for a boy friend right now

Ivvale everybody come on let me know
if u know that one guy who can make me feel the rush
ivvale everybody come on let me know
he is the only who is gonna take me on a trip

Ekkadekka dunnado ekkada ekada ekkada
ekkadekkadunnado vadu eppudeppu deppudosthado
nannu vadu eppudochi choosthado
chinni chinni thappulanni chesthado

Ekkadekka dunnado vadu eppudeppu deppudosthado
nannu vadu eppudochi choosthado
vachi nannu eppudethukelthado do do

Ivvale everybody come on let me know
if u know that one day who can make me feel the rush
ivvale everybody come on let me know
he is the only who is gonna take me on a trip 

Ekkadekka dunnado ekkada ekada ekkada
ekkadekkadunnado vadu eppudeppu deppudosthado
nannu vadu eppudochi choosthado
vachi nannu eppudethukelthado do dodo o do

6 feet height vadu 6 pack penchinodu
hollywood model lanti monagaadu
Megawatts currentunna kallalona dhachinodu
mass lona entha classu guntado guntado

Vaadikentha istamaina colour ento vaadi zo zodiac sign ento
vaadu vaade four wheeler brand ento
vaadi pet dog perento oho vahu

Ekkadekka dunnado ekkada ekada ekkada
ekkadekkadunnado vadu eppudeppu deppudosthado
nannu vadu eppudochi choosthado
vachi nannu eppudethukelthado do dodo o do

Cinemalo herolantha bengapadi poyentha
kathi lanti cutout kalavado
kareena kathrina extra females egabade antha scene unnodooo Unnodooo

Vadu software manasunnodu hard comerces vunna vado 
romantic romeo gado Titanic premikudoo ooo

Ekkadekka dunnado ekkada ekada ekkada 
ekkadekkadunnado vadu eppudeppu deppudosthado
nannu vadu eppudochi choosthado 
vachi nannu eppudethukelthado do dodo o do

Ekkadekkada Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here