“Endukanta Joda Song” is a captivating song from the Telugu movie “7th Sense,” featuring the melodious voices of Suchith Suresan, Naresh Iyer, and Balram. The song’s lyrics, penned by Bhuvana Chandra, evoke deep emotions with their poignant and meaningful words. Set to music by the renowned composer Harris Jayaraj, the song blends soulful melodies with heartfelt lyrics,”Endukanta Joda Song Lyrics” creating an unforgettable musical experience for listeners.
“Endukanta Joda Song Lyrics” captivates with its emotional depth and soul-stirring lyrics. The song delves into themes of love, longing, and introspection, resonating with anyone who has experienced profound emotions. Each line evokes a sense of nostalgia and reflection, weaving a narrative that touches the heartstrings effortlessly.
Song Name: | Endukanta Joda |
Movie Name: | 7th Sense |
Singer/s: | Suchith Suresan,Naresh Iyer,Balram |
Lyricist: | Bhuvana Chandra |
Music Director: | Harris Jayaraj |
Endukanta Joda Song Telugu Lyrics
ఎందుకంత జోడ గుండెల్లోనా జ్వాలా
సర్వము మనం కోల్పోయామే
ఎంత కస్టమైన నమ్మకమే ఉంటే
మల్లి బలం పుంజుకుంటాంలే
ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట
సౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం
పోయెదేది లేదంట కన్నీరేల నీ కంట
కష్టం లోంచే పుడుతుంది గణ విజయం
సంద్రపు అలలై పడదాం
ఆశల మొలకై పడదాం
మల్లి మల్లి చేద్దాం సమరం
ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెను మరిగే
సైన్యం మనదే మనదే పదరా
ఎందుకంత జోల గుండెల్లోనా జ్వాలా
సర్వం మనం కోల్పోయామే
ఎంత కస్టమైన నమ్మకమే ఉంటే
మల్లి బలం పుంజుకుంటాంలే
మనసుని ఓ క్షణం పదునెడితే మనం అనుకుంది జరగదా
సహనంతో మనం ఒకటైతే విధి ఐన జడవాద
కాలం వుంది ర గుండె బలం వుంది ర ఇదే తరుణం తలపడు
ప్రతి అడుగడుగు ఒక పిడుగైనా తలవంచక నిలబడు
ఒకే పద ఒకే స్వర అదే అదే మన లక్ష్యం రా
నిరంతరం తపించితే ఉషోదయం ఇక తప్పదు రా
మెడ మీదే చోర కతులని మనం అనుక్షణం ధరించిన
మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచునా
పొగమంచే ఆ అలుముకుంటే ఆ సూర్యున్నే గెలవగా
ఒక పొగ మేఘం పెను ఉప్పెనలా మన కన్నుల కుట్టదా
నిరాశని జయించితే నిరంతమే ఇలా దిగిరాదా
సమిష్టిగా శ్రమించితే స్వతంత్రమే మన సిరి కదా
ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట
సౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం
పోయెడిది లేదంట కన్నీరేల నీ కంట
కష్టం లోంచే పుడుతుంది గణ విజయం
సంద్రపు అలలై పడదాం
ఆశగా మొలకై పడదాం
మల్లి మల్లి చేద్దాం సమరం
ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెను మరిగే
సైన్యం మనదే మనదే కదరా
Endukanta Joda Song Tinglish Lyrics
Endukanta joda gundellona jwala
sarwam manam kolpoyame
yentha kastmaina nammakame vunte
malli manam punjukuntamle
yedurochedi yevaranta dhairyam vunte nee venta
sowryam choopi adugeddam pada nestham
poyededi ledanta kannerela nee kanta
kastam lonche puduthundi gana vijayam
Sandrapu alalai padadam
ashaga molakai padadaam
malli malli cheddam samaram
inka inka yegase kasitho gundenu marige
sainyam manade manade kadara
Endukanta jola gundellona jwala
sarvam manam kolpoyame
yentha kastmaina nammakame vunte
malli manam punjukuntamle
Manasuni o kshanam padunedithe manam anukunnadi jaragada
sahanam tho manam okataithe vidhi aina jadawada
kaalam vundi ra gunde balam vundi ra idhe tharunam thalapadu
prathi adugadugu oka pidugaina thalavanchaka nilabadu
Oke pada oke swara adhe adhe mana lakshyam ra
nirantharam thapinchithe ushodayam ika thappadu ra
Meda meede chora kathulani manam anukshanam dharinchina
mana bhashe oka ayudamga mana bhavithanu valachuna
pogamanche aa alumunkunte aa suryunne gelavaga
oka poga megham penu uppenala mana kannula kuttadha
Nirashani jayinchithe niranthame ila digirada
samistiga sraminchithe swathantrame mana siri kadha
Yedurochedi yevaranta dhairyam vunte nee venta
sowryam choopi adugeddam pada nestham
poyededi ledanta kannerela nee kanta
kastam lonche puduthundi gana vijayam
Sandrapu alalai padadam
ashaga molakai padadaam
malli malli cheddam samaram
inka inka yegase kasitho gundenu marige
sainyam manade manade kadara