“Evaru Lerani Anaku Song” is a poignant Telugu song from the movie “Ek Niranjan,” sung by Malavika and penned by Bhaskarabhatla. It’s set to the music composed by Mani Sharma, known for his soulful compositions that blend traditional and contemporary elements seamlessly. The song’s lyrics delve into emotions of longing and nostalgia,”Evaru Lerani Anaku Song Lyrics” capturing the essence of love and yearning in a heartfelt manner.
“Evaru Lerani Anaku Song Lyrics” evokes a deep sense of emotion through its poignant lyrics. The words beautifully express feelings of longing and nostalgia, resonating with anyone who has experienced the pangs of unrequited love or separation. The verses paint a vivid picture of yearning and hope, capturing the essence of romantic sentiments with simplicity and grace.
Song Name: | Evaru Lerani Anaku |
Movie Name: | Ek Niranjan |
Singer/s: | Malavika |
Lyricist: | Bhaskarabhatla |
Music Director: | Mani Sharma |
Evaru Lerani Anaku Song Telugu Lyrics
ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు
చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు
ఎప్పుడు ఒంటరి అనకు నీ తోనే చావు బ్రతుకు
కంటికి రెప్పయి ఉంటాలే తుది వరకు
ప్రేమ తోటి చెంప నిమరన
గుండె చాటు బాధ చెరపన
నీ ఊపిరేయ్ అవ్వన
గడిచిన కాలమేధో గాయ పరిచిన
జ్ఞాపకాలు చేదు మిగిల్చినా
మైమరిపెంచే హాయ్ అవ్వనా
ఒట్టేసి నేను చెబుతున్న
వదిలి ఉండలేను క్షణం ఐనా
నీ సంతోష నికి హమీ ఇస్తున్న
ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు
చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు
నా మనసే నిక్ ఇవ్వన నీ లోనే సగం అవ్వనా
అర్ర చేతులు కలిపే చెలిమే నేన్ అవ్వనా
ముద్దులో ముంచేయన కౌగిలి లో దాచేయన
నకన్నా ఇష్టం నువ్వే అంటున్న
తడిచొస్తే తల తుడిచే చిరంచుగా నేనే మారనా
అలిసొస్తే ఎప్పుడైనా నా వొడినే ఉయ్యాల్లా చేస్తా అంటున్న
ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు
చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు
నిను పిలిచే పిలుపవ్వన నిను వెతికే చూపవ్వన
నీ కన్నుల వాకిట మెరిసేయ్ మెరుపు అవనా
నిను తలిచే అలుపవ్వన నీ కథ లో మలుపవ్వన
ఏడూ అడుగుల బంధం నీతో అనుకోన
మనసంతా దిగులుఐతే నిను ఎత్తుకు సముదాయించన
నీకోసం తపన పడేయ్ నీ అమ్మ నాన్న అన్ని నేనవ్వాన
ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు
చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు
Evaru Lerani Anaku Song Tinglish Lyrics
Evvaru lerani anaku thodunta ne thada varaku
chikati lona velugu avtha ne koraku
eppudu vantari annaku ne thoney chavu brathuku
kantiki reppai unta ley thudi varaku
prema thoti chempa nimaranaa
gunde chatu badha cherapanna
nee upirey avva na
gadichina kalame gaya parichina
gnapakalu chedu migilchina
mimarpenchey hai avvana
vatesi nenu chebu thunna
vadili undalenu shanam iyna
ne santhosha niki hammi istunna
evvaru lerani anaku thodunta ne thada varaku
chikati lona velugu avtha ne koraku
naa manase nik evvana nee lone sagam avvana
arra chethulu kalipe chelimey nen avvana
muddulo muncheyana kougilli lo dacheyana
nakkana instam nuvve antunna
tadichoste tallatudiche chiranchi nenna maranaa
alichoste eppudina na vadine uyalla chestan antuna
evvaru lerani anaku thodunta ne thada varaku
chikati lona velugu avtha ne koraku
ninu pilichey pilupavana ninu vethike chupavana
ne kannula vakita merisey merup avvana
ninu talichey alupavana ne kadha lo malupavana
edu adugula bandham netho anuko na
manasanta deguluiythe ninu etuku samudai inchana
nekosam tapana padey ne amma nanna nenavvana
evvaru lerani anaku thodunta ne thada varaku
chikati lona velugu avtha ne koraku