Gala Gala Song Lyrics – Rangam Telugu Movie

“Gala Gala Song” is a lively and energetic song from the Telugu movie “Rangam,” featuring a dynamic ensemble of singers including Tippu, Vijay Prakash, Haricharan, and Syonara Philips. The lyrics for this vibrant track are penned by Vanamali, known for his poetic prowess, while the music is composed by the talented Harris Jayaraj. “Gala Gala Song Lyrics” captivates listeners with its upbeat rhythm and catchy melody, creating an infectious vibe that uplifts the spirits.

“Gala Gala Sng Lyrics” stands as a testament to the vibrant creativity and collaborative brilliance behind its creation, offering a joyous musical journey that resonates with audiences through its lively composition and spirited performances.

Song Name:Gala Gala
Movie Name:Rangam
Singer/s:Tippu,Vijay Prakash,Haricharan,Syonara Philips
Lyricist:Vanamali
Music Director:Harris Jayaraj

Gala Gala Song Telugu Lyrics

గల గల గాలా గ్యాంగు వల వల వైలా సొంగు

నిత్యం నువ్వు కలలో జోగు లోకం ఇంకా నీతో సాగు

ఉప్పెనకి లావా మేము
మంటనార్పే మంచోవుతాము
నవతరం బ్యాచ్ ఏ మేము
వేకువ చెట్టుకి వేరులు మేము

గల గల గాలా గ్యాంగు వల వల వైలా సొంగు
నిత్యం నువ్వు కలలో జోగు లోకం ఇంకా నీతో సాగు

వయసొక వాలని కోట మరచిపో నలిగినా బాట
నువ్వు నేను వెరనకు కలిసుంటే మనం మనకు
కనులకు ఏ తడి లేదు మనసుకు అలజడి లేదు
కల్లోచిన్న మేరుపల్లె నవ్వేస్తూ గడిపేదం

వ్యధ లేని క్షణమిది వసివాడి పోనిది
మేము పగలు రేయి కానని నెలవవుతాం

గల గల గాలా గ్యాంగు వల వల వైల సొంగు
నిత్యం నువ్వు కలలో జోగు లోకం ఇంకా నీతో సాగు

నిన్నని గూర్చి నీరసించి పోకు
రేపటి గెలుపే లక్ష్యంఇంకా నీకు
నిన్నని గూర్చి నీరసించి పోకు
రేపటి గెలుపే లక్ష్యంఇంకా నీకు
నీకు నీకు

పరుగును ఆపవు నదులు కుదురుగా వుండవు అలలు
ప్రతి నిమిషం మేల్కొంటే నిజమవదా నీ స్వప్నం

ఓ తరగని ఆశలు పెంచు చెమటతో గెలుపుని దోచు
ఏ భేదం రానీక వానవిల్లై చేయి కలుపు

ఒకటే గ ఊహలు పంచుకున్న ప్రేమలు

మా కన్నుల్లో లోకం తననే పోల్చునులే

గల గల గాలా గ్యాంగు వల వల వైలా సొంగు
నిత్యం నువ్వు కలలో జోగు లోకం ఇంకా నీతో సాగు

ఉప్పెనకి లావా మేము
మంతనార్పే మంచోఉత్తము
నవతరం బ్యాచ్ ఏ మేము
వేకువ చెట్టుకి వేరులు మేము

Gala Gala Song Tinglish Lyrics

Gala gala gaala gangu vala vala vaila songu

Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu

Vuppenaki laava memu
Mantanarpe manchouthaamu
Navatharam batche memu
Vekuva chettuki verulu memu

Gala gala gaala gangu bala bala baila songu
Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu

Vayasoka vaalani kota marachipo naligina baata
Nuvu nenu veranaku kalisunte manam manaku
Kanulaku ye thadi ledhu manasuku alajadi ledhu
Kallochinna merupalle navvesthu gadipedhham

Vyadha leni kshanamidhi vasivaadi ponidhi
Memu pagalu reyi kanani nelavavutham

Gala gala gaala gangu bala bala baila songu
Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu

Ninnani goorchi neerasinchi poku
Repati gelupe lakshyaminka neku
Ninnani goorchi neerasinchi poku
Repati gelupe lakshyaminka neku
Neeku neeku

Parugunu aapavu nadhulu kudhuraga vundavu alalu
Prathi nimisham melkonte nijamavadaa nee swapnam

O tharagani aashalu penchu chamatatho gelupuni dhochu
Ye bhedham raaneeka vaanavillai cheyi kalupu

Okate ga voohalu panchukunna premalu
Maa kannullo lokam thanane polchunule

Gala gala gaala gangu vala vala vaila songu
Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu

Vuppenaki laava memu
Mantanarpe manchouthaamu
Navatharam batche memu
Vekuva chettuki verulu memu

Gala Gala Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttps://www.lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here