“Godari Gattu Paina Song” is a captivating song from the Telugu movie Raja Kumarudu. Performed by Udit Narayan and K.S. Chitra, this track features a delightful and melodic tune that beautifully blends their voices. The lyrics by Chandrabose add a meaningful and engaging touch, while the music composed by Mani Sharma brings a vibrant and rhythmic feel to the song.
“Godari Gattu Paina Song Lyrics” creating a memorable listening experience. Its harmonious blend of vocals and music makes it a standout piece in the film’s soundtrack.
Song Name: | Godari Gattu Paina |
Movie Name: | Raja Kumarudu |
Singer/s: | Udit Narayan,K.S. Chitra |
Lyricist: | Chandrabose |
Music Director: | Mani Sharma |
Godari Gattu Paina Song Telugu Lyrics
గోదారి గట్టు పైన చిన్నారి చిలక వుంది
గోదారి గట్టు పైన చిన్నారి చిలక వుంది
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక వుంది
అదివో హరే రామ చిలక మెలిక మహా మహులకెరుకా
నువ్వు మరి లేత ఘనకా నీకా తికమక తెలియదికా
గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా
కాటన్ జీన్స్ లో మీముందుకొస్తే అల్లర్లు ఏంటండీ
కొట్టొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేశమొస్తుంది
మోటార్ బైక్స్ లో రైడింగ్కెళితే మీ ఈలాలేంటండీ
ఫ్లాట్ అయ్యేట్టుగా కటింగ్ లిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాళ్లని అన్నయాలనమంది
ఆ ప్లేసులో క ఉంచుతూ కన్నయాలనుకోండి
అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక
నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీ పిలకా
గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా
ఫ్రూఐటీ డ్రింక్స్లో స్ట్రా వేసుకుంటే కామెంట్లు ఏంటండీ
సూచి పెదవులు కష్టాలు పడితే మా గుండె చేరువవుద్ది
ఎన్నో బూక్స్తో కాలేజీ కెళితే మీ లుక్స్ ఏంటండీ
చిన్ని చేతులే లగేజ్ మొస్తే మా కన్ను ఎరుపావూది
ట్రాఫిక్ లో కావాలనే తక్కిళ్లు ఏంటండీ
కాపుడుతు ఉంటామనే హామీలు అనుకోండి
అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక
నాకది భలే తెలుసు కానక మెలికకి తొలగింద బురకా
గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా ఉంది
చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా
అయితే హరే రామ చిలక
నాకది హరే భామ చిలక
నీకది వడ్డించింది చురక
నాకిక దొరికెను నీ పిలకా
Godari Gattu Paina Song Tinglish Lyrics
Godari gattu paina chinnari chilaka vundhi
Godari gattu paina chinnari chilaka vundhi
Chilakamma manasulona chigurantha melika vundhi
Adhivo hare rama chilaka melika maha mahulakerukaa
Nuvvu mari letha ganakaa neeka thikamaka theliyadhikaa
Godari gattu paina chinnari chilaka vundha
Chilakamma manasulona chigurantha melika vundha
Cotton jeans lo meemundhukosthe allarlu entandi
Kottochettugaa andhalu chusthe avesmosthundhi
Motor bikeslo ridingkelithe mee eelalentandi
Flat ayyettugaa cutting listhe vuthashamesthundhi
Anchethane magallani annayalanamandhi
Aa placelo ka vunchuthu kannayalanukondi
Ayithe hare rama chilaka nakadi hare bhama chilaka
Nekadhi vaddinchindhi churaka nakika dhorikanu nee pilakaa
Godari gattu paina chinnari chilaka vundha
Chilakamma manasulona chigurantha melika vundha
Fruity drinkslo straw vesukunte commentlu entandi
Suchi pedhavule kashtaalu padithe maa gunde cheruvavuddhi
Enno bookstho college kelithe mee looks emtandi
Chinni chethule lagguage mosthe maa kannu erupavuudhi
Traffic lo kaavalane thakkillu emtandi
Kaapuduthu vuntaamane haamilu anukondi
Ayithe hare rama chilaka nakadi hare bhama chilaka
Naakadhi bhale thelusu kanaka melikaki tholagindha burakaa
Godari gattu paina paina
Chinnari chilaka vundha vundi
Chilakamma manasulona
Chigurantha melika vundha
Ayithe hare rama chilaka
Nakadi hare bhama chilaka
Neekadhi vaddinchindhi churaka
Nakika dhorikanu nee pilakaa