“Gundelalo Daginadi Song” is a beautiful song from the Telugu movie Athanokkade. Sung by Mallikharjun and K.S. Chitra, the track features a soothing and melodious tune that captures the listener’s emotions. The lyrics by Sai Sri Harsha are heartfelt and poetic, adding depth to the song. Mani Sharma’s music direction provides a gentle and harmonious arrangement that perfectly complements the lyrics and vocals.”Gundelalo Daginadi Song Lyrics” leaves a lasting impression with its blend of expressive vocals and soft, captivating melody.
“Gundelalo Daginadi Song Lyrics” creates a sense of warmth and connection. The blend of soulful vocals, expressive lyrics, and soft music makes this track a standout in the film’s soundtrack.
Song Name: | Gundelalo Daginadi |
Movie Name: | Athanokkade |
Singer/s: | Mallikharjun,K.S. Chitra |
Lyricist: | Sai Sri Harsha |
Music Director: | Mani Sharma |
Gundelalo Daginadi Song Telugu Lyrics
అంతా నిండిన ప్రేమా ఏదీ చిరునామా
ఎవరికీ తెలిసెనమ్మా ఓహో ఓహో ఓహో హోం
ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా
నువ్వే చాలని ప్రేమా ఓహో ఓహో హోం
గుండెలలో దాగినదీ
చెప్పలేక ఆగినదీ
చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండినదీ
కన్నె మనసు నిండినది
తెలిపేందుకు ఉన్నది చాలా
మౌనం లోనే ఆ భాషలు ఎన్నో
చూపుల లోనే దాగెను బాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే
ఇది ఏమి ఉన్నదీ
గుప్పెట్లో అంతా ఉందీ
గుట్టు దాగుంటే బాగుంటుంది
గుండెలలో దాగినదీ
చెప్పలేక ఆగినదీ
చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండినదీ
కన్నె మనసు నిండినది
తెలిపేందుకు ఉన్నది చాలా
కళ్ళే పలికించు
మదిలో మాటలనూ
ఇంకా పెదవిప్పే చెప్పాలా
నవ్వే వొలికించు
ఆవునను సైగలనూ
అయినా వివరించీ తెలపాలా
ముఖమంతా కాంతులతో వెలిగేనమ్మా
మనసంతా ఆ వెలుగులో తెలిసెనమ్మా
పెదవుల్లో ఆ మధువే పొంగే వేళా
ప్రేమంటూ పేరే ఎలా
నువ్వు నేనంటూ వెరవ్వాలా
గుండెలలో దాగినదీ
చెప్పలేక ఆగినదీ
చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండినదీ
కన్నె మనసు నిండినది
తెలిపేందుకు ఉన్నది చాలా
అంతా నిండిన ప్రేమా ఏదీ చిరునామా
ఎవరికీ తెలిసెనమ్మా ఓహో ఓహో ఓహో హోం
ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా
నువ్వే చాలని ప్రేమా ఓహో ఓహో హోం
తొలకరి జల్లుల్లో
మట్టి సువాసనలూ
ఎల్లాగోస్తాయో అల్లాగే
ప్రేమే విరిసాకా
వంటికి పరిమళమూ
తానె వస్తుందీ ఇల్లాగా
ప్రేమన్నది భాషలకు
అసలందధులే
మౌనంగా ధ్యానంగా
తానుండునులే
ఊహల్తొ నింపేస్తే
అది నిలవదులే
కలగంటు పాటలు ఎలా
ప్రేమ కలదంటూ మాటలు ఎలా
గుండెలలో దాగినదీ
చెప్పలేక ఆగినదీ
చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండినదీ
కన్నె మనసు నిండినది
తెలిపేందుకు ఉన్నది చాలా
మౌనం లోనే ఆ భాషలు ఎన్నో
చూపుల లోనే దాగెను బాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే
ఇది ఏమి ఉన్నదీ
గుప్పెట్లో అంతా ఉందీ
గుట్టు దాగుంటే బాగుంటుంది
Gundelalo Daginadi Song Tinglish Lyrics
Antaa nindina premaa edee chirunaamaa
Evariki telisenamma oho oho oho ho
Ekkada puttaavamma aa ooredammaa
Nuvve chaalani premaa oho oho ho
Gundelalo daaginadee
Cheppaleka aaginadee
Cheppenduku maate elaa
Vennele pandinadee
Kanne manasu nindinadee
Telipenduku unnadi chaalaa
Mounam lonee aa bhaashalu enno
Choopula lonee daagenu baasalu enno
Vippesi cheppeste
Idi yemi unnadee
Guppetlo antaa undee
Guttu daagunte baaguntundee
Gundelalo daaginadee
Cheppaleka aaginadee
Cheppenduku maate elaa
Vennele pandinadee
Kanne manasu nindinadee
Telipenduku unnadi chaalaa
Kalle palikinchoo
Madilo maatalanoo
Inkaa pedavippe cheppaalaa
Navve volikinchoo
Avunanu saigalanoo
Ainaa vivarinchee telapaalaa
Mukhamantaa kaantulato veligenammaa
Manasantaa aa velugulo telisenammaa
Pedavullo aa maduve ponge velaa
Premantu pere elaa
Nuvvu nenantu veravvaalaa
Gundelalo daaginadee
Cheppaleka aaginadee
Cheppenduku maate elaa
Vennele pandinadee
Kanne manasu nindinadee
Telipenduku unnadi chaalaa
Antaa nindina premaa edee chirunaamaa
Evariki telisenamma oho oho oho ho
Ekkada puttaavamma aa ooredammaa
Nuvve chaalani premaa oho oho ho
Tolakari jallullo
Matti suvaasanaloo
Ellaagostaayo allaage
Preme virisaakaa
Vantiki parimalamoo
Taane vastundee illaagaa
Premannadi bhaashalaku
Asalandadule
Mounangaa dhyaanangaa
Taanundunule
Oohalto nimpeste
Adi nilavadule
Kalagantu paatalu elaa
Prema kaladantu maatalu elaa
Gundelalo daaginadee
Cheppaleka aaginadee
Cheppenduku maate elaa
Vennele pandinadee
Kanne manasu nindinadee
Telipenduku unnadi chaalaa
Mounam lonee aa bhaashalu enno
Choopula lonee daagenu baasalu enno
Vippesi cheppeste
Idi yemi unnadee
Guppetlo antaa undee
Guttu daagunte baaguntundee