Indulge in the mesmerizing world of music with the lyrics of “Hailo Hailessare” from the Telugu movie Shatamanam Bhavati. This heartwarming song, sung by Aditya Iyenger, Rohith Paritala, Mohana Bhogaraju, and Divya Divakar, is a testament to the brilliance of the collaboration between lyricist Sri Mani and music director Mickey J Meyer.
The lyrics of “Hailo Hailessare” not only transcend language barriers but also evoke a deep sense of emotion and connection. Sri Mani’s poetic prowess shines through, weaving a narrative that celebrates love, joy, and the beauty of life. The composition by Mickey J Meyer adds another layer of magic, creating a musical symphony that resonates with the listener’s soul.
Whether you’re fluent in Telugu or prefer the translated English version, the song’s essence remains intact, making it a universal anthem of love and celebration. The vocals of Aditya Iyenger, Rohith Paritala, Mohana Bhogaraju, and Divya Divakar bring the lyrics to life, infusing the song with passion and energy.
As you delve into the world of “Hailo Hailessare,” you’ll find yourself transported to a realm where emotions are expressed through melody, and each note tells a story. The song’s placement in Shatamanam Bhavati adds to its significance, enhancing the cinematic experience and leaving a lasting impact on the audience.
Whether you’re a fan of Telugu cinema, a music enthusiast, or someone seeking a song that resonates with the essence of celebration and love, “Hailo Hailessare” is a musical journey worth embarking on. Let the enchanting lyrics, soulful vocals, and evocative composition take you on a memorable ride through the emotions that make life truly beautiful.
Song Name: | Hailo Hailessare |
Movie Name: | Shatamanam Bhavati |
Singer/s: | Aditya Iyenger,Rohith Paritala,Mohana Bhogaraju,Divya Divakar |
Lyricist: | Sri Mani |
Music Director: | Mickey J Meyer |
Hailo Hailessare Song Telugu Lyrics
గొబ్బియల్లో గొబ్బియల్లో కొండనయ్యకు గోబిల్లు
ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గోబిల్లు
కన్నె పిల్లల కోర్కెలు తీర్చే
వెన్నలయ్యకు గొబ్బిళ్ళు
ఆ వెన్నలయ్యకు గొబ్బిళ్ళు
ముద్దులగుమ్మ బంగారు బొమ్మ
రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు
ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు
గొబ్బియల్లో గొబ్బియల్లో కొండనయ్యకు గోబిల్లు
ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గోబిల్లు
హైలో హైలెస్సరే
హరి దాసులు వచ్చారే
దోసిట రాసులు తేరే
కొప్పును నిమ్పేయిరే
డూ డూ బసవడు చూడే
వాకిట నిలుచున్నాడే
అల్లరి చేస్తున్నాడే
సందడి మొనగాడే
కొత్త అల్లుళ్ళ అజమాయిషీలే
బావ మరదళ్ల చిలిపి వేషాలే
కోడి పందేల పరవల్లే
తోడు పేకాట రాయుళ్లే
వాడ వాడంతా సరదాలే చిందులేసేలా
బగ బగ బగ బగ భోగిమంటలు
గణ గణ గణ గణ గంగిరెద్దులు
కాన కాన కాన కాన కిరాణా కాంతులు
దగ దగ దగ దగ ధను సూర్యుడే
చక చక చక చక మకర్ రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
బగ బగ బగ బగ భోగిమంటలు
గణ గణ గణ గణ గంగిరెద్దులు
కాన కాన కాన కాన కిరాణా కాంతులు
దగ దగ దగ దగ ధను సూర్యుడే
చక చక చక చక మకర్ రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
మూన్నాళ్ల సంబరామి ఉత్సవమే
ఏడాది పాటంత జ్ఞాపకమే
క్షణం తీరిక క్షణం అలసట
వాసం కానీ ఉత్సాహమే
రైతు ర రాజుల రాతలే మారగా
పెట్టు కోతలతో అందరికి చేయూతగా
మంచి తరుణాలకే పంచ పరవణ్ణమే
పంచి పెట్టెను మనలోని మంచి తనమే
బగ బగ బగ బగ భోగిమంటలు
గణ గణ గణ గణ గంగిరెద్దులు
కాన కాన కాన కాన కిరాణా కాంతులు
దగ దగ దగ దగ ధను సూర్యుడే
చక చక చక చక మకర్ రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
హే బగ బగ బగ బగ
గణ గణ గణ గణ
హే కన కన కన కన
హే బగ బగ బగ బగ
గణ గణ గణ గణ
దగా దగ దగ దగ ధను సూర్యుడే
రోకళ్ళు దంచేటి ధాన్యాలే
మనసులను నింపేటి మాన్యాలే
స్వరం నిండుగా సంగీతాలుగా
సంతోషాలు మన సొంతమే
మట్టిలో పుట్టిన పట్టు బంగారమే
పెట్టి చేసారు మన చిన్ని హృదయాలనే
సానబెట్టేయిల కోరుకుంటే అలా
నింగి తారల్ని ఈ నెలలో పండించేలా
బగ బగ బగ బగ భోగిమంటలు
గణ గణ గణ గణ గంగిరెద్దులు
కాన కాన కాన కాన కిరాణా కాంతులు
దగ దగ దగ దగ ధను సూర్యుడే
చక చక చక చక మకర్ రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
బగ బగ బగ బగ భోగిమంటలు
గణ గణ గణ గణ గంగిరెద్దులు
కాన కాన కాన కాన కిరాణా కాంతులు
దగ దగ దగ దగ ధను సూర్యుడే
చక చక చక చక మకర్ రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
Hailo Hailessare Song Tinglish Lyrics
Gobbiyallo gobbiiyallo kondanayyaku gobillu
Aadhi lakshmi alamelammaku andhamaina gobillu
Kanne pillala korkelu theerche
Vennalayyaku gobbillu
(Aa vennalayyaku gobbillu)
Mudhulagumma bangaru bomma
Rukminammaku gobbillu
(Aa rukminammaku gobbillu)
Gobbiyallo gobbiiyallo kondanayyaku gobillu
Aadhi lakshmi alamelammaku andhamaina gobillu
Hailo hailessare
Hari dhasulu vachare
Dhosita rasulu there
Koppunu nimpeyre
Doo doo basavanna choode
Vakita niluchunnade
Allari chesthunnade
Sandhadi munnagade
Kutha allulla ajamaayisheele
Bava maradhalla chilipi veshale
Kodi pandhela paravalle
Thodu pekata rayulle
Vada vaadantha saradaale chindulesela..
Baga baga baga baga bhogimantale
Gana gana gana gana gangireddule
Kana kana kana kana keerana kanthule
Daga daga daga daga dhanu sooryude
Chaka chaka chaka chaka makar raasilo
Merise murise sankranthe (x2)
Moonnala sambali uthsavame
Yedadhi paatandtha gnapakame
Kshanam theerika kshanam alasata
Vasam kaani uthsaahame
Raithu ra rajula rathale maaraga
Pettu kothalatho andhariki cheyuthaga
Manchi tharunalake pancha paravanname
Panchi pettenu manaloni manchi thaname
Baga baga baga baga bhogimantale
Gana gana gana gana gangireddule
Kana kana kana kana keerana kanthule
Daga daga daga daga dhanu sooryude
Chaka chaka chaka chaka makar raasilo
Merise murise sankranthe
Hey baga baga baga baga
Hey gana gana gana gana
Hey kana kana kana kana
Hey baga baga baga baga
Hey gana gana gana gana
Daga daga daga daga dhanu sooryude
Rokallu dhancheti dhanyale
Manasulni nimpeti manyale
Swaram ninduga sangeethaluga
Santhoshalu mana sonthame
Mattilo puttina pattu bangarame
Petti chesaru mana chinni hrudayalane
Sanabetteyila korukunte alaa
Ningi tharalni ee nelalo pandinchela
Baga baga baga baga bhogimantale
Gana gana gana gana gangireddule
Kana kana kana kana keerana kanthule
Daga daga daga daga dhanu sooryude
Chaka chaka chaka chaka makar raasilo
Merise murise sankranthe! (x2)