Hare Hare Rama Song Lyrics – Maska Telugu Movie

“Hare Hare Rama Song Lyrics” is a lively song lyrics from the Telugu film “Maska”, featuring the energetic vocals of Vittal Rahul. The lyrics, penned by Kandi Konda, are set to the upbeat and vibrant music composed by Chakri. This song injects a dose of enthusiasm and joy into the movie’s soundtrack, with its catchy tune and spirited rendition by Vittal Rahul.

“Hare Hare Rama Song Lyrics” exude a celebration of life and positivity, embodying the film’s vibrant energy. The music harmonizes flawlessly with the lyrical theme, crafting an invigorating and captivating composition that leaves a lasting impression.

Song Name:Hare Hare Rama
Movie Name:Maska
Singer/s:Vittal Rahul
Lyricist:Kandi Konda
Music Director:Chakri

Hare Hare Rama Song Telugu Lyrics

హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల
చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఏళ్ళ

హాయ్ రే ఈ పరుగులెలా హాయ్ రే పసి చారుశీల హాయ్ రే పరువాల బాల

రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో
రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో

హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల
చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఏళ్ళ

చేసింగ్ ఏ చేసైనా చాటింగ్ లో కెళ్ళైనా మాటల్తో పడకొట్టి పట్టేస్తా
అయితే ఎవరికైనా లేదా లండన్ కైనా హ్యాపీ గ చెక్కేసి సెటిల్ అవుత
పై మస్కిపోతే కొట్టాలి తప్పదు మస్కా రిస్క్ ఏ చేస్సాయాలి తప్పేది కాదు లే మస్కా

హే ఆరైనా మరి నూరైనా ఇక ఆరే నూరై నూరే ఆరై నా

రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో
రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో

హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల
చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఏళ్ళ

చుడతా ఐమాక్స్ ఐన వస్తా గాలాక్స్ ఐన పడతా నిను ఏ చోట దాగున్న
సైబర్ కేఫ్ ఐన హైటెక్ సిటీ లో నున్న అంత గాలిస్తున్న చూస్తున్న

మిడ్ నైట్ అవుతూ వున్న పబ్లో కాపు కాస్తున్న ఎన్నారై లెవరున్నా లైఫ్ హిస్టరీ లాగి వేస్తున్న

హే ఆరైనా మరి నూరైనా ఇక ఆరె నూరై నూరే ఆరై నా

రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో
రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో

హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల
చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఏళ్ళ

Hare Hare Rama Song Tinglish Lyrics

Hare Hare Rama Hare Hare Krishna Ammadi Address Illa
Chemakula Chella Sogasula Pilla Chikkadhe Chethiki Yella

Hai Re Ee Parugulela Hai Re Pasi Chaarusheela Hai Re Paruvala Bala

Ravee Maro Maro Maro Maro Maro Maro, Maro Maro Maro Maska Maro

Hare Hare Rama Hare Hare Krishna Ammadi Address Illa
Chemakula Chella Sogasula Pilla Chikkadhe Chethiki Yella

Chasing Aa Chesaina Chatting Lo Kellaina Mataltho Padakotti Pattestha
Aithe Evarikaina Ledha London Kaina Happy Ga Chekkesi Settle Avutha
Pai Maskaipothe Kotali Tapadu Maska Risk Chesyali Tapedi Kadu Le Maska

Hey Aaraina Mari Nooraina Ika Aare Noorai Noore Aarai Naa

Maru Maru Maru Maru Maru Maru Maru Maru Maru Maska Maru

Hare Hare Rama hare Hare Krishna Ammadi Address Illa
Chemakula Chella Sogasula Pilla Chikkadhe Chethiki Yella

Chudatha Imax Aina Vastha Galax Aina Padatha Ninu Ye Chota Daagunna
Cyber Cafe Aina Hitech City Lo Nunna Antha Gaalisthunna Chusthunna

Midn8 Avutu Vuna Publo Kapu Kastuna Nri Level Vuna Life History Lagi Vestuna

Hey Aaraina Mari Nooraina Ika Aare Noorai Noore Aarai Naa

Maru Maru Maru Maru Maru Maru Maru Maru Maru Maska Maru

Hare Hare Rama Hare Hare Krishna Ammadi Address Illa
Chemakula Chella Sogasula Pilla Chikkadhe Chethiki Yella

Hare Hare Rama Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttps://www.lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here