Harilo Ranga Hari Song Lyrics – Billa Telugu Movie

“Harilo Ranga Hari Song” is a vibrant Telugu song from the movie “Billa,” featuring the melodious voices of Kannam and Mano. The lyrics, penned by Ramajogayya Sastry, are a testament to his poetic prowess, blending traditional motifs with contemporary flair. Under the music direction of Mani Sharma, the composition comes alive with energetic beats and rich orchestration,”Harilo Ranga Hari Song Lyrics” creating an immersive musical experience that captivates listeners.

“Harilo Ranga Hari Song Lyrics” immerses you in a celebration of joy and vitality. The lyrics evoke images of lively festivities and cultural vibrancy, transporting you to a world of exuberant revelry. Each verse resonates with a sense of rhythm and energy that captivates the spirit of the occasion, inviting listeners to join in the jubilation.

Song Name:Harilo Ranga Hari
Movie Name:Billa
Singer/s:Kannam,Mano
Lyricist:Ramajogayya Sastry
Music Director:Mani Sharma

Harilo Ranga Hari Song Telugu Lyrics

హరిలో రంగ హరి హరిలో రంగ హరి
చెయ్యేస్తే చోరీ చోరీ కిరికిరి

చోరీలో రంగసారి దేశం లో లేడు మరి
దొంగల్లో దాదా దొంగ ఇడే మరి

అబ్బా రంగ నువ్వు తోపు ర
నిజంగా నువ్వు తోపు ర
స్వామి రంగ నువ్వు సూపర్ ఎహె

హరిలో రంగ హరి హరిలో రంగ హరి
నిరూపిస్తే లెక్క సారి కిరికిరి

దాగుడుమూత దండాకోర్ పారాహుషార్
ఈడొచ్చాడంటే ఊరు వాడ మాయాబజార్
చిటికెళ్ళొన శాల్తీలన్నీ గల్లంతవ్వలి
జన జంతర మంతర్ మంత్రం ఏస్తే కొంపలు కొల్లేరే

మన ఫ్యూలం దేవి పుట్టిన రోజే నువ్వు పుట్టావే
శోభా రాజు కి ఎనకటి జన్మలో ఫ్రెండ్ అయి వుంటావులే
నీకు కాఫియీ ఇస్తే కప్ సాసర్ లేపే టైపు ఆ లే

పేరింటేనే జేబులన్నీ దడుసుకుంటాయి
ఒరా చూపులోనే తాళాలన్నీ తేరుసుకుంటాయి
ఇట్ట టచింగ్ ఇస్తే బీరువా లే బావురు మంటాయి

అబ్బా రంగ నువ్వు కింగు ర
కచ్చితంగా పూడింగురా
స్వామి రంగ నువ్వు బంపర్ ఎహె

ఎదు వంశ సూడంబడి చంద్ర స్వామి రారా
రత్నాకర సమ గంభీర స్వామి రారా
శతకోటి మన్మధ కార స్వామి రారా
పర రాజా శత్రు సంహార స్వామి రారా
నారి జన మానస చోర చోర చోర చోర ఆ

లేడీస్ అంత నీ చుట్టూరా చక్కర్లేస్తారే
వారి గోపి కృష్ణ గోడలు దూకి రారా అంటారే
నువ్వు చెయ్యేసుకుంటే డ్రెస్సు మనస్సు నీదేనంటారే

చిన్న పెద్ద పేద గొప్ప తేడాలేలేవే
నోట్ అన్నాక వంద వెయ్యి అన్ని ఒకటేలేయ్
సేథీ కందిందేదో సప్పున నొక్కి ఎలిపోతుండాలి

అబ్బా రంగ నువ్వు కత్తి ర
టింగు రంగ నువ్వు కంచు ర
స్వామి రంగ నువ్వు ముదురేహే

ఐటమ్స్ అన్ని నీ దెగ్గరకొచ్చి గగ్గోలెడుతుంటే
నీ కాదుంటాం ఎత్తక పొమ్మని బ్రతిమాలేస్తుంటే
అంతో ఇంతో సాయం చేస్తే తప్పేలేదసలే

మనస్సన్నాక పుట్టేసినాకే ఏదోటి సేయ్యలె
మనకొచ్చిందేదో నచ్చిందేదో సేస్తా ఉండాలె
అరేయ్ మంచో సేడో మనకంటూ ఓ గుర్తింపుండల్లే

అబ్బా రంగ నువ్వు కేక ర
సుబ్బరంగా నువ్వు నొక్క ర
ముండెనక నువ్వు సూడకేహే

హరిలో రంగ హరి హరిలో రంగ హరి
లోఒక్కేస్తే లెక్క సారి కిరికిరి

పిన్నీస్ ఐన పిస్తాలైన జాకెట్ ఐన చాకోలెట్ ఐన
చీకులతత్తా చాపల గుట్ట సారా ప్యాకెట్ డైమండ్ లాకెట్
అట్లకాడ రుబ్బురోలు ఆంజనేయ స్వామి లాకెట్ దేన్నీ వదలడు రోయ్య్

Harilo Ranga Hari Song Tinglish Lyrics

Harilo ranga hari harilo ranga hari
cheyyesthe chori chori kirikiri

chorilo rangasaari desam lo ledu mari
dongallo daada donga eede mari

abba ranga nuvvu topu ra
nijamga nuvvu thopu ra
swamy ranga   nuvvu super yehe    

harilo ranga hari harilo ranga hari
nirupesthe lekka saari kirikiri

daagudumootha dandakoru parahusharu
eedochhadante ooru vaada mayabazaru
chitikellona saaltheelanni gallanthavvali
jana janthara mantar mantram yesthe kompalu kollere

mana phoolan devi puttina roje nuvvu puttave
shobha raju ki yenakati janmalo friend ayi vuntavule
neeku coffe isthe cup saucer lepe type aa le

perintene jebulanni dadusukuntaayi
ora chupullone taalaalanni terusukuntaayi
itta touching isthe beerva le baavuru mantaayi

abba ranga nuvvu kingu ra
kachhithanga puginkura
swamy ranga nuvvu bumper yehe     

yedu vamsa sudambadi chandra swamy raara    
ratnakara sama gambeera swamy raara
sathakoti manmadha kaara swamy raara
para raaja shatru samhaara swamy raara
naari jana maanasa chora chora chora chora aa   

ladies antha nee chuttura chakkarlesthare
vori gopi krishna godalu dooki raara antare
nuvvu cheyyesukunte dressu manassu needenantaare

chinna pedda peda goppa tedalelevey
note annaka vanda veyyi anni okateley
sethi kandindedo sappuna nokki yelipothundaale

abba ranga nuvvu katthi ra
tingu ranga nuvvu kanchu ra
swamy ranga nuvvu mundu ra    

items anni nee deggarakochhi gaggoleduthunte
nee kaaduntaam yethhaka pommani brathimalesthunte
antho intho saayam chesthe tappeledasale

manassannaka puttesinaake yedhoti seyyalle
manakochhindedo nachhindedo sestha vundalle
arey mancho seddo manakantu o gurthinpundalle

abba ranga nuvvu keka ra
subbaramga nuvvu nokka ra
mundenaka nuvvu sudakehe

harilo ranga hari harilo ranga hari
lookkesthe lekka saari kirikiri

pinnis aina pisthalaina jacket aina chocklet aina
cheekulathatta chaapala gutta saara packet diamond locket
atlakaada rubburolu anjaneya swamy locket deynni vadaladu roiiii

Harilo Ranga Hari Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here