“Hey Chakkani Bike Undi Song” is a dynamic song from the Telugu movie “Julai.” Sung by Megha and Tippu, this track energizes listeners with its upbeat rhythm and catchy melody. The lyrics, penned by Sri Mani, are lively and playful, adding to the song’s vibrant atmosphere. Devi Sri Prasad’s musical composition enhances the song further, “Hey Chakkani Bike Undi Song Lyrics” creating an infectious energy that resonates throughout.
“Hey Chakkani Bike Undi Song Lyrics” is an exhilarating song that fills you with a sense of fun and adventure from the first note. The upbeat rhythm and catchy melody instantly lift your spirits, creating an atmosphere of joy and excitement. The playful lyrics paint vivid images of thrilling rides and carefree moments, making you feel as if you’re part of the adventure.
Song Name: | Hey Chakkani Bike Undi |
Movie Name: | Julai |
Singer/s: | Megha,Tippu |
Lyricist: | Sri Mani |
Music Director: | Devi Sri Prasad |
Hey Chakkani Bike Undi Song Telugu Lyrics
హే చక్కని బైక్ ఉంది
హే పక్కనే పిల్ల ఉంది
హే చల్లని గాలుంది అటు లాగింది
హే నీకొంచెం పిచ్చి ఉంది
హే నాకది నచ్చింది
హే నీ మీద మోజాయింది నువ్వు రాజంది
హే రయ్యు రయ్యు మంది బైకు సర్రు సర్రు మంది సోకు
జివ్వు జివ్వు మంది నాకు కులుకుతో కొట్టమాకు
ఏయ్ అడ్డా డడే డడే డువు నిన్ను చూస్తే ఐబాబో ఐ లూస్ మై కంట్రోలు
బ్యాక్ సీట్ మీద గాని నువ్వు ఎక్కితే గాలి లోకి లేచిపోద్ది ఫ్రంట్ వీలు
నా పెదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే
నీ బైకు ఇక ముట్టుకోదు పెట్రోలు
నాఒంటి లోన వోదిగున్న మెరుపు చూస్తే
ఉరకలేస్తూ ఎగిరిపోదా వేళా మైళ్ళు
నవ్వుతున్న నీ నగుమోము మదినే తుంచిందే
గుప్పుమన్న నీ పెర్ఫ్యూము ముక్కునే ముంచిందే
ఏ దన్నుమని గుద్దుకుంది ఈడు
ముద్దు అంది మోతుకుంది మూడు
ఒక్కసారి యేసు చెప్పి చూడు ఆపలేవు నా స్పీయేడు
హే చక్కని బైక్ ఉంది
హే పక్కనే పిల్ల ఉంది
హే చల్లని గాలుంది అటు లాగింది
అరేయ్ కాళిదాసు రాసుకున్న బుక్ లోంచి జారీ పడ్డ అందమైన పేజీ నువ్వా
దేవదాసు మందు సీసా కిక్కులోంచి పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా
ఆర్నాల్డ్ అర్మ్స్ నుండి ఊడిపడ్డ ఉక్కులాంటి కండలున్న అందగాడా
జేమ్స్ బాండ్ గన్ను లోంచి దూసుకొచ్చే గుండు కున్న స్పీయేడు నంత మింగినోడా
రింగు రింగులుగా తిరిగిందే నల్లని నీ జుట్టు
చెంగు చెంగుమని ఎగిరిందే నా మనసే నీ చుట్టూ
లబ్ డబ్ అంది గుండె రీతేమ్
గేర్ మార్చమంది లవ్వు రధం
కుమ్ముతోందే కన్నె మెస్మేరిజం
ప్రేమ లోన ఇది సహజం
హే చక్కని బైక్ ఉంది
హే పక్కనే పిల్ల ఉంది
హే చల్లని గాలుంది అటు లాగింది
Hey Chakkani Bike Undi Song Tinglish Lyrics
Hey chakkani bike undhi
Hey pakkane pilla undhi
Hey challani gaalundhi atu laagindhi
Hey neekonchem pichi undhi
Hey adhi naaku nachindhi
Hey nee meedha mojayindhi nuvvu raajandhi
Hey rayyu rayyu mandhi bike u sarru sarru mandhi soku
Jivvu jivvu mandhi naaku kulukutho kottamaaku
Ey adda dadde dadde doovu choosthe ayibabo l loose my control
Back seat meedha gaani nuvvu ekkithe gaali loki lechipodhi front wheelu
Naa pedhavi anchu nunchi konchem erupu theesthe
Nee bike u ika muttukodhu petrol u
Naavonti lona vodhigunna merupu choosthe
Urakalesthu egiripodha vela maillu
Navvuthunna nee nagumomu madhine thunchindhe
Guppumanna nee perfume u mukkune munchindhe
Ye dhannumani guddhukundhi eedu
Muddhu andhi mothikundhi moodu
Okksaari yessu cheppi choodu aapalevu naa speedu
Hey chakkani bike undhi
Hey pakkane pilla undhi
Hey challani gaalundhi atu laagindhi
Arey kaalidasu raasukunna book lonchi jaari padda andhamaina page nuvva
Devadaasu mandhu seeda kikkulonchi puttukochi champuthunna matthu nuvva
Arnold arms nundi oodipadda ukkulaanti kandalunna andhagada
James bond gunnu lonchi doosukoche gundu kunna speedu nantha minginoda
Ringu ringuluga thirigindhe nallani nee juttu
Chengu chengumani egirindhe na manase nee chuttoo
Lub dub andhi gunde rythym
Gear u marchamandhi lovvu radham
Kummuthondhe kanne mesmerism
Prema lona idhi sahajam
Hey chakkani bike undhi
Hey pakkane pilla undhi
Hey challani gaalundhi atu laagindhi