“Hey Hello Namasthe Song” from the Patang Telugu movie is an energetic and welcoming song that immediately captures attention with its upbeat rhythm. Sung by Shankar Mahadevan, the song’s lively tone makes it perfect for setting a cheerful mood. The lyrics by Shreemani are catchy and engaging,”Hey Hello Namasthe Song Lyrics” making it easy for listeners to sing along.
Jose Jimmy’s music direction enhances the song’s vibrant atmosphere, creating a tune that’s both memorable and fun. The combination of Shankar Mahadevan’s dynamic vocals and Shreemani’s playful lyrics makes “Hey Hello Namasthe Song Lyrics” a delightful addition to the movie’s soundtrack, leaving a lasting impression on the audience.
Song Name: | Hey Hello Namasthe |
Movie Name: | Patang |
Singer/s: | Shankar Mahadevan |
Lyricist: | Shreemani |
Music Director: | Jose Jimmy |
Hey Hello Namasthe Song Telugu Lyrics
హే హలో నమస్తే
హైదరాబాద్ కి స్వాగతం
మా బస్తీలోకొస్తే
మాతో దోస్తీ అద్బుతం
హే హలో నమస్తే
గల్లీ లైఫ్ కి స్వాగతం
మా దునియా లోకోస్తే
చూస్తారో రంగుల ప్రపంచం
పొద్దు పొద్దుగాలే
కాఫీ కి ముందే
దమ్మే కొట్టే కల్చర్ గురు
పొద్దునయ్యేదాక
వద్దు అనకుండా పార్టీలే షురూ
మా తీరు మాదే మా తానికొస్తే
ఓ గ్యాంగ్ వారే మొదలైద్దిరో
మేం గాని సీన్లోకెంటరైతే
అది వైరల్ మాటరు
గిర గిర తిరిగే భూమికైనా
అర్థమే కాదు మా గ్రావిటీ
రేపనే కల నిజమయ్యే రోజే
ఎప్పుడో ఏమో నో క్లారిటీ
ఆశలే కోరు మా యవ్వనాలకి
పర్ఫెక్ట్ ఈ సిటీ
హైదరాబాద్ నగరానికి
స్వాగతం సుస్వాగతం
రం పం పరమంపం
రంపంపపంప రి రంపం
రామ్ పం పరమంపం
రంపంపిరపప్పరి పరిపరిరం
రం పం పరమంపం
రంపంపపంప రి రంపం
రామ్ పం పరమంపం
రంపంపిరపప్పరి పరిపరిరం
పరేషాను గిరేశాను ఏ టెన్షను
లెక్క చెయ్ని లైఫ్ స్టైల్ రా
మా దిల్ లోపల దమ్మే చుస్తే
దమ్ బిర్యాని కి దిమ్మతిరగదా
రాక్ బ్యాండ్ లైవ్ ట్రెండు చూడడానికి
పబ్ లోన అడుగుపెట్టరా
దానికి మించిన కిక్ ఇవ్వాళ్ళ
చార్మినార్ కాడికొచ్చి చాయ్ కొట్టరా
పైకే మేము షరాబీ
లోన చూస్తే హనీ బీ
మాకో పోరి నచ్చిందో
ఇస్తాం గులాబి
మాలో మాస్ క్లాస్ ఉంది
కొత్త పల్స్ కి స్పేస్ ఉంది
లోకం పిచ్చ స్పైస్ ఉంది
లెట్స్ గో అంటుంది
రకరకాలున్నా ఈ మనుషులంతా
ఏకమై నడిచే ఈ యూనిటి
ఎక్కడ లేదింతకన్నా
వెతికినా దొరకని ప్యూరిటి
నేస్తమై బతుకు ఏ దోస్తుకైనా
పర్ఫెక్ట్ ఈ సిటీ
జై బోలో గణేష్ మహరాజ్ కీ.. జై
గణపతి బప్పా మోరియా
ఆదా లడ్డు కారియా
గణపతి బప్పా మోరియా
పూరా లడ్డు చోరియా
Hey Hello Namasthe Song Tinglish Lyrics
Hey Hello Namasthe
Hyderabad Ki Swagatham
Maa Basthilokosthe
Maatho Dosthi Adbutham
Hey Hello Namasthe
Gully Life Ki Swagatham
Maa Duniya Lokosthe
Choosthaaro Rangula Prapancham
Poddhu Poddhugale
Coffee Ki Mundhe
Damme Kotte Culture Guru
Poddhunayyedhaka
Vaddhu Anakunda Partyle Shuru
Maa Theeru Maade Maa Thaanikosthe
Oh Gang War Ye Modalainddiro
Mem Gani Scenelokentaraithe
Adi Viral Matteruu
Gira Gira Thirige Bhoomikaina
Arthame Kadhu Maa Gravity
Repane Kala Nijamayye Roje
Eppudo Emo No Clarity
Aasale Koru Maa Yavvanaalaki
Perfect Ee City
Hyderabad Nagaraniki
Swagatham Suswagatham
Ram Pam Parampam
Rampampapampa Ri Rampam
Ram Pam Parampam
Rampampirapappari Paripariram
Ram Pam Parampam
Rampampapampa Ri Rampam
Ram Pam Parampam
Rampampirapappari Pariparipam
Pareshanu Gireshanu Ye Tensionu
Lekka Cheyni Life Style Ra
Maa Dil Lopala Dhamme Chusthe
Dum Biryani Ki Dimmatiragada
Rock Bandu Live Trendu Choodadaniki
Pub Lona Adugupettara
Daaniki Minchina Kick Ivvaalaa
Charminar Kaadikocchi Chai Kottaraa
Paike Memu Sharabi
Lona Choosthe Honey Bee
Maako Pori Nacchindo
Istaam Gulaabi
Maalo Mass Class Undi
Kottha Pulse Ki Space Undi
Lokam Piccha Spice Undi
Lets Go Antundi
Rakarakaalunna Ee Manushulantha
Ekamai Nadiche Ee Unity
Ekkada Ledhinthakanna
Vethikina Dhorakani Purity
Nesthamai Bathuku Ye Dosthukaina
Perfect Ee City
Jai Bolo Ganesh Maharaj Ki.. Jai
Ganapati Bappa Moriya
Aadha Laddu Kariya
Ganapati Bappa Moriya
Pura Laddu Choriya