Hey Ruk Ruku Song Lyrics – Iddharu Mitrulu Telugu Movie

“Hey Ruk Ruku Song” from the Telugu movie Iddharu Mitrulu is a lively and entertaining song that adds a playful vibe to the film. Sung by the legendary S.P. Balasubramanyam and K.S. Chitra, the song’s catchy tune and fun lyrics make it a delightful listen. The music, composed by Mani Sharma, combines upbeat rhythms with a cheerful melody, creating an energetic and enjoyable track.

Lyricist Chandrabose has crafted lyrics that are light-hearted and full of fun, perfectly complementing the lively mood of the song. “Hey Ruk Ruku Song” is a track that brings a smile to your face and makes you want to tap your feet to the beat. Its joyful energy and spirited delivery make it a memorable and entertaining piece.

Song Name:Hey Ruk Ruku
Movie Name:Iddharu Mitrulu
Singer/s:S.P.Balasubramanyam,K.S. Chitra
Lyricist:Chandrabose
Music Director:Mani Sharma

Hey Ruk Ruku Song Telugu Lyrics

హే ఋక్కు ఋక్కు మామ్
హే ఋక్కు ఋక్కు మామ్
హే ఋక్కు ఋక్కు మామ్
నీ గుట్టు విప్పవా సిక్రెట్ చెప్పవ
హే చికుబుకురుక్కుమం

హే ఋక్కు ఋక్కు మాం
హే ఋక్కు ఋక్కు మాం
హే ఋక్కు ఋక్కు మాం
నీ గుట్టు విప్పవా సిక్రెట్ చెప్పవ
హే చికుబుకురుక్కుమం

షికారు కెళదాం వెళ్ళాక
సినిమాలు చూద్దాం ఆ చూసాక
షాపింగ్ చేద్దాం ఆ చేసాక
చపాతీ తింద్దాం ఆ తిన్నాక
తిన్నదంతా అరిగేట్టు ముద్దు మీద ముద్దపెట్టు

హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం
హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం
చెరుకు ముక్క రుక్కుమం రుక్కురుకురుక్కుమం

హే ఋక్కు ఋక్కు మాం
హే ఋక్కు ఋక్కు మాం
హే ఋక్కు ఋక్కు మాం
నీ గుట్టు విప్పవా సిక్రెట్ చెప్పవ
హే చికుబుకురుక్కుమం

జూపార్కు వైపు పరుగుతీద్దాం
చెట్టు చాటు పొదలో చోరవు చేద్దాం
గోల్కొండ వైపు అడుగులేద్దాం
పాడుబడ్డ గుహల్లో ఆడుకుందాం
నక్షత్రశాలకు పోదాం నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం
సామీరుపేటకు సిద్ధం చలి కోనేటి స్నానం చేసేద్దాం

హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం
హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం
చెరుకు ముక్క రుక్కుమం రుక్కురుకురుక్కుమం

హే ఋక్కు ఋక్కు మాం
హే ఋక్కు ఋక్కు మాం
హే ఋక్కు ఋక్కు మాం
నీ గుట్టు విప్పవా సిక్రెట్ చెప్పవ
హే చికుబుకురుక్కుమం

ఉస్మానియాలో చదువుకుందాం
ప్రేమలోని డాక్టరేట్ పుచ్చుకుందాం
అసెంబ్లీహాల్లో హాజరవుదాం
ప్రేమగుర్తు జండా ఎగురవేద్దాం

ఆకాశవాణికి పోదాం మన అందాల వార్తలు చెబుదాం
ఆపైన మార్కెట్టుకు వెళదాం
ఐదు కేజీల మల్లెలుకొని తెద్దాం

హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం
హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం
చెరుకు ముక్కు రుక్కుమం రుక్కురుకురుక్కుమం

హే ఋక్కు ఋక్కు మాం
హే ఋక్కు ఋక్కు మాం
హే ఋక్కు ఋక్కు మాం
నీ గుట్టు విప్పవా సెక్రెటు చెప్పవ
హే చికుబుకురుక్కుమం

పువ్వుల్ని కొందాం కొన్నాక
పక్క మీద చల్లుదాం చల్లగా
తల్పులన్నీ మూదాం మూసాక
దీపం ఇంకా తిదం తీసాక
చిన్నదాని నోటివెంట చెప్పరాదు పాడు మాట

హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం
హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం
చేరుకుముక్క రుక్కుమం రుక్కురుకురుక్కుమం

Hey Ruk Ruku Song Tinglish Lyrics

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Sikaru velladam vellaka
Sinimalu chuddam aa chusaka
shoping cheddam aa chesaka
Chapati tinddam a tinnaka
Tinnadanta arigettu muddu mida muddapettu

Hey rukku rukku mam chilaka mukku rukkumam
Hey rukku rukku mam chilaka mukku rukkumam
Cheruku mukka rukkumam rukkurukurukkumam

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Zooparku vaipu parugutiddam
Chettu chatu podalo choravu cheddam
Golkonda vaipu aduguleddam
Padubadda guhaalo adukundam
Naksatrasalaku podam nedu saksattu swargam chuddam
saameerupetaku siddham chali koneti snanam cheseddam

Hey rukku rukku mam chilaka mukku rukkumam
Hey rukku rukku mam chilaka mukku rukkumam
Cheruku mukka rukkumam rukkurukurukkumam

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Usmaniyalo chaduvukundam
Premalona dakktaretu pucchukundam
Asemblihallo hajaravudam
Premagurtu janda eguraveddam

Akasavaniki podam mana andala vartalu chebudam
Apaina marketuku velladam
Ayidu kejilu mallelukoni teddam

Hey rukku rukku mam chilaka mukku rukkumam
Hey rukku rukku mam chilaka mukku rukkumam
Cheruku mukka rukkumam rukkurukurukkumam

Hey rukku rukku mam
Hey rukku rukku mam
Hey rukku rukku mam
Nee guttu vippava Secretu cheppava 
Hey chikubukurukkumam

Puvvulani Kondam Konnaka
Pakka meda Challudam challaka
Thalpulanni Moodam Mossaka
Deepam inka Thedam Thesaka
Chinnadani notiventa chepparadu Padu mata

Hey rukku rukku mam chilaka mukku rukkumam
Hey rukku rukku mam chilaka mukku rukkumam
Cheruku mukka rukkumam rukkurukurukkumam

Hey Ruk Ruku Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here